
Gold Rate: కొన్ని గంటల్లోనే తులంపై రూ.820 పెరిగిన బంగారం ధర.. భారీగా పెరిగిన వెండి!
Gold Price: సెప్టెంబర్ 20న కొన్ని గంటల వ్యవధిలోనే బంగారం ధరలు షాకిచ్చాయి. నిన్నటితో పోలిస్తే ఉదయం 6 గంటల సమయానికి దాదాపు 200 రూపాయలకుపైగా పెరిగింది. అదే కొన్ని గంటల వ్యవధి అంటే 11 గంటల సమయానికి తులం బంగారం ధరపై 820 రూపాయలు ఎగబాకింది. ప్రస్తుతం దేశీయంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,12,150 రూపాయల వద్ద ఉంది. ఇక 22 క్యారెట్లపై కూడా భారీగా పెరిగింది. దీనిపై 750 రూపాయలు…