1 గ్రాము రూ.8 లక్షలు.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన, ప్రమాదకరమైన విషం ఇదే!
ఎప్పుడూ పాముకాటు వల్ల ప్రజలు మరణించిన సందర్భాలే ఎక్కువగా ఉన్నాయి. WHO ప్రకారం ప్రతి సంవత్సరం 5.5 మిలియన్ల మంది పాము కాటు కారణంగా మరణిస్తున్నారు. పాముల విషం ప్రతి సంవత్సరం వేలాది మందిని చంపుతుంది. కొన్ని పాముల విషం అత్యంత ప్రమాదకరమైనది. అది ఒక వ్యక్తిని సెకన్లలో చంపగలదు. మరోవైపు, పాము విషాన్ని అనేక మందులను తయారు చేయడానికి కూడా ఉపయోగిస్తారు. పాము కాటు మరణాల రేటును తగ్గించడానికి గుజరాత్‌లో విష నిరోధక(యాంటీవీనమ్) మందులను తయారు…