Headlines
నాని ప్యారడైజ్‌లో హుక్ స్టెప్ కాపీ.. ఒరిజినల్ ఇదే అంటూ సోషల్ మీడియాలో మీమ్స్

నాని ప్యారడైజ్‌లో హుక్ స్టెప్ కాపీ.. ఒరిజినల్ ఇదే అంటూ సోషల్ మీడియాలో మీమ్స్

నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ప్యారడైజ్. ఈ సినిమా కోసం అభిమానులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. దసరా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. కొన్ని నెలలుగా ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఇందులో నాని సరికొత్త పాత్రలో కనిపించనున్నారు. దీంతో ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ పై భారీ బజ్ నెలకొంది. నాని ఈ సినిమాలో డిఫరెంట్ లుక్ తో పాటు యాక్షన్ మోడ్…

Read More
Vidura Neeti: వీళ్లకు రాత్రిపూట కూడా నిద్ర పట్టదు..! కారణం తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు..!

Vidura Neeti: వీళ్లకు రాత్రిపూట కూడా నిద్ర పట్టదు..! కారణం తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు..!

హిందూ ధర్మశాస్త్రాలు మానవుడు ఎలా జీవించాలో, తన ప్రవర్తన సమాజానికి ఎలా మేలు చేకూర్చాలో స్పష్టంగా ఉపదేశించాయి. మహర్షులు యుగధర్మాలను దృష్టిలో ఉంచుకుని వివిధ కాలాలకు అనుగుణంగా ధర్మసూత్రాలను ప్రతిపాదించారు. కృతయుగంలో మనుధర్మశాస్త్రం, త్రేతాయుగంలో గౌతమస్మృతి, ద్వాపరయుగంలో శంఖలిఖిత స్మృతి, కలియుగంలో పారాశర్యస్మృతి ప్రామాణికాలుగా భావించబడ్డాయి. కాలానుగుణంగా కొన్ని ఆచారాలు మారినా, సత్యం, దయ, వినయం, ధర్మం వంటి మూలవిలువలు ఎప్పటికీ మారవు. ఈ శాశ్వత విలువలను ప్రజలకు బోధించిన మహనీయుల్లో విదురుడు ప్రముఖుడు. దాసి పుత్రుడిగా జన్మించినప్పటికీ…

Read More
Vi Special Offer: ఐడియా బంపర్‌ ఆఫర్‌.. కేవలం రూ.140 రీఛార్జ్‌తో 28 రోజులు

Vi Special Offer: ఐడియా బంపర్‌ ఆఫర్‌.. కేవలం రూ.140 రీఛార్జ్‌తో 28 రోజులు

Vi Special Offer: మీరు ఫీచర్ ఫోన్ వాడుతూ ప్రతి నెలా ఖరీదైన రీఛార్జ్‌లతో ఇబ్బంది పడుతుంటే మీకు శుభవార్త ఉంది. HMD, వోడాఫోన్‌ ఐడియా (Vi) సంయుక్తంగా సూపర్ సేవర్ ఆఫర్ అనే ప్రత్యేక ఆఫర్‌ను ప్రవేశపెట్టాయి. ఈ ఆఫర్ కింద కొత్త HMD, నోకియా ఫీచర్ ఫోన్‌లను కొనుగోలు చేసే వినియోగదారులు కేవలం రూ.140కి అపరిమిత కాలింగ్, 2GB డేటా, 300 SMSలను పొందుతారు. ఈ ఆఫర్ బడ్జెట్ వినియోగదారులకు గొప్ప ఉపశమనం కలిగించింది….

Read More
ఉదయాన్నే మీరు తాగే ఛాయ్ స్వచ్ఛమైనదేనా..? పోలీస్ స్పెషల్ ఆపరేషన్‌లో షాకింగ్ నిజాలు..!

ఉదయాన్నే మీరు తాగే ఛాయ్ స్వచ్ఛమైనదేనా..? పోలీస్ స్పెషల్ ఆపరేషన్‌లో షాకింగ్ నిజాలు..!

ఉదయాన్నే మీరు తాగే పాలు స్వచ్ఛమైనవేనా? అంటే ఖచ్చితంగా అని చెప్పలేని పరిస్థితి వచ్చింది. ఈ స్టేట్ ఆ స్టేట్ అన్న తేడా లేదు. తెలుగు రాష్ట్రాల్లో కల్తీ పాలు మన ఆరోగ్యానికి సవాలు విసురుతున్నాయి. కొందరు కల్తీ గాళ్లు మన ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. పాలే కాదు.. టీ పొడి సైతం కల్తీ చేస్తున్నారు. హైదరాబాద్ పోలీసుల స్పెషల్ ఆపరేషన్‌లో షాకింగ్ నిజాలు వెలుగుచూశాయి. వెస్ట్‌ జోన్ టాస్క్‌ఫోర్స్ బృందం కల్తీ తయారీ వ్యవస్థను భగ్నం చేసింది….

Read More
Nani: నాని ఏంటయ్యా నీ రేంజ్.. ఆ క్రేజ్ చూసి చాలా మంది హీరోలకు నిద్ర పట్టదేమో..?

Nani: నాని ఏంటయ్యా నీ రేంజ్.. ఆ క్రేజ్ చూసి చాలా మంది హీరోలకు నిద్ర పట్టదేమో..?

ఇండస్ట్రీలో ఒక హీరో రేంజ్ ఏంటో.. బాక్సాఫీస్ దగ్గర అతని స్టామినా ఏంటో కొలవడానికి చాలా లెక్కలు ఉంటాయి. కానీ ఒక హీరో పుట్టినరోజుకి ఎంతమంది నిర్మాతలు స్వయంగా ఇంటికి వచ్చి బొకేలు ఇచ్చి విష్ చేస్తున్నారనేది కూడా ఆయన క్రేజ్‌కి ఒక పర్ఫెక్ట్ కొలమానం. ఈరోజు నేచురల్ స్టార్ నాని పుట్టిన రోజు సందర్భంగా దాదాపు 30 మంది అగ్ర నిర్మాతలు ఆయనను కలిసి శుభాకాంక్షలు చెప్పడం చూస్తుంటే ఇండస్ట్రీలో ఆయన స్థాయి ఏంటో ఇట్టే…

Read More
మోహన్ బాబు స్కూల్‌లో చదువు.. ఇప్పుడు ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్

మోహన్ బాబు స్కూల్‌లో చదువు.. ఇప్పుడు ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్

కలెక్షన్స్ కింగ్ మోహన్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించారు. విలన్ గా కెరీర్ మొదలు పెట్టి ఆ తర్వాత హీరోగా మారి సినిమాలు చేసి మెప్పించారు. 500 పైగా సినిమాలు చేసి మెప్పించారు మోహన్ బాబు. ఇప్పటికీ సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటున్నారు మోహన్ బాబు. ఇటీవల కన్నప్ప సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించారు మోహన్ బాబు. ప్రస్తుతం నాని నటిస్తున్న ప్యారడైజ్ సినిమాలో నటిస్తున్నారు…

Read More
Toll Tax Rules: వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. కేవలం రూ.340 చెల్లిస్తే చాలు టోల్‌ కట్టకుండా నెల మొత్తం తిరగొచ్చు!

Toll Tax Rules: వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. కేవలం రూ.340 చెల్లిస్తే చాలు టోల్‌ కట్టకుండా నెల మొత్తం తిరగొచ్చు!

Toll Tax Rules: దేశవ్యాప్తంగా రాష్ట్ర రహదారులు, జాతీయ రహదారులపై నిర్మించిన టోల్ ప్లాజాల గుండా ప్రతిరోజూ లక్షలాది వాహనాలు ప్రయాణిస్తాయి. సాధారణంగా ప్రతి వాహనం టోల్ పన్ను చెల్లించాలి. కానీ ప్రభుత్వం కొన్ని ప్రత్యేక నియమాలను రూపొందించింది. దీని ప్రకారం కొంతమందికి టోల్ పన్ను చెల్లించకుండా మినహాయింపు ఇచ్చింది. ఇప్పుడు మీరు ఈ వ్యక్తులు VIP లుగా ఉండాలి అని చెబుతారు. కానీ అలాంటిదేమి కాదు. సాధారణ పౌరులకు ఇచ్చిన టోల్ పన్నుకు సంబంధించి కూడా…

Read More
Inter Exams 2026: సంస్కృతం బదులు హిందీ ప్రశ్నపత్రం.. ఇంటర్ పరీక్షల తొలి రోజే అపశృతి!

Inter Exams 2026: సంస్కృతం బదులు హిందీ ప్రశ్నపత్రం.. ఇంటర్ పరీక్షల తొలి రోజే అపశృతి!

హైదరాబాద్‌, ఫిబ్రవరి 26: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షలు 2026 బుధవారం (ఫిబ్రవరి 25) నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే పరీక్షలు ప్రారంభమైన తొలిరోజే పలు పరీక్ష కేంద్రాల్లో పలు సమస్యలు ఉత్పన్నమయ్యాయి. తొలిరోజు రెండో భాష పేపర్‌ 1కు తెలుగు, హిందీ, సంస్కృతం, ఉర్దూ, అరబిక్‌ పేపర్లకు పరీక్షలు జరిగాయి. పరీక్షకు హాజరైన కొందరు విద్యార్థులకు ఒక పేపర్‌కు బదులు మరో పేపర్‌ వచ్చిన ఘటనలు వెలుగుచూశాయి. హనుమకొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో…

Read More
Telangana: పుట్టలో దాగిన మాయగాళ్ల కోసం వేట షురూ.. మొదలైన ఆపరేషన్‌ క్రాక్‌డౌన్‌..!

Telangana: పుట్టలో దాగిన మాయగాళ్ల కోసం వేట షురూ.. మొదలైన ఆపరేషన్‌ క్రాక్‌డౌన్‌..!

మొన్న ఆపరేషన్‌ ఆక్టోపస్‌.. ఇప్పుడు ఆపరేషన్‌ క్రాక్‌డౌన్‌ పేరుతో సైబర్‌ నేరస్థుల పని పడుతున్నారు తెలంగాణ పోలీసులు. ఇటీవల 16 రాష్ట్రాల్లో భారీ ఆపరేషన్‌ చేపట్టిన తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ వింగ్‌.. ఇప్పుడు సొంత స్టేట్‌పై గురిపెట్టింది. మ్యూల్‌ అకౌంట్స్‌పై తెలంగాణ సైబర్‌ క్రైమ్‌ పోలీసుల ఆపరేషన్‌ కంటిన్యూ అవుతోంది. ఇటీవల దేశవ్యాప్తంగా ప్యాన్‌ ఇండియా ఆపరేషన్‌ నిర్వహించింది తెలంగాణ సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌ వింగ్‌. ఏకకాలంలో 16 రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించి.. అతిపెద్ద సైబర్‌ క్రైమ్‌…

Read More
T20 World Cup Records : టీ20 వరల్డ్ కప్ చరిత్రలో నిలిచిన ఆ నలుగురు.. రన్ ఛేజింగ్ సెంచరీల వీరులు వీరే!

T20 World Cup Records : టీ20 వరల్డ్ కప్ చరిత్రలో నిలిచిన ఆ నలుగురు.. రన్ ఛేజింగ్ సెంచరీల వీరులు వీరే!

T20 World Cup Records : ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026 రికార్డుల మీద రికార్డులను క్రియేట్ చేస్తోంది. ముఖ్యంగా పరుగుల వేటలో సెంచరీ సాధించడం అనేది ఒక అరుదైన ఫీట్. టీ20 ఫార్మాట్‌లో సెకండ్ ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసేటప్పుడు ఉండే ఒత్తిడిని అధిగమించి, ఈ 19 ఏళ్ల టోర్నీ చరిత్రలో ఇప్పటివరకు కేవలం నలుగురు మొనగాళ్లు మాత్రమే రన్ ఛేజ్‎లో వంద మార్కును అందుకున్నారు. ఆ నలుగురు వీరులు, వారి రికార్డుల వివరాలు…

Read More