Headlines
Video Viral: సీఎం యోగి జపాన్ పర్యటన సందర్భంగా ఆసక్తికర ఘటన.. పిల్లలు చేసిన పనికి షాక్!

Video Viral: సీఎం యోగి జపాన్ పర్యటన సందర్భంగా ఆసక్తికర ఘటన.. పిల్లలు చేసిన పనికి షాక్!

ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రెండు రోజుల జపాన్ పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటన సందర్భంగా ఒక ఆసక్తికరమైన దృశ్యం చోటు చేసుకుంది. యమునాషికి వెళ్లే దారిలో, కొంతమంది పిల్లలతో సహా భారత సంతతికి చెందిన వ్యక్తులు ఆయన వద్దకు వచ్చారు. ఈ పిల్లలు సీఎం యోగి ముందు సాష్టాంగ నమస్కారం చేసి ఆయన పాదాలను తాకారు. ఆ తర్వాత వారు ఆయన ముందు సంస్కృత శ్లోకాలను పఠించారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ భారత సంతతికి…

Read More
Arjun Tendulkar Wedding : కొడుకు పెళ్లిలో సచిన్ ఎమోషనల్.. అర్జున్-సానియా వెడ్డింగ్ కి అంతా రెడీ

Arjun Tendulkar Wedding : కొడుకు పెళ్లిలో సచిన్ ఎమోషనల్.. అర్జున్-సానియా వెడ్డింగ్ కి అంతా రెడీ

Arjun Tendulkar Wedding : క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఇంట్లో పెళ్లి బాజాలు మోగుతున్నాయి. సచిన్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తన చిరకాల స్నేహితురాలు సానియా చందోక్‌తో అర్జున్ వివాహం మార్చి 5వ తేదీన ముంబైలో అట్టహాసంగా జరగనుంది. ఈ వేడుకకు ముందు ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ, నీతా అంబానీ దంపతులు జామ్‌నగర్‌లో గ్రాండ్ గా ప్రీ-వెడ్డింగ్ వేడుకలను ఏర్పాటు చేశారు. ఈ వేడుకలో తన కుమారుడి పెళ్లి…

Read More
IND vs ZIM : టీమిండియా సెమీస్ ఆశలు ఆ ‘4 గంటల’పైనే.. 1800 కిలోమీటర్ల దూరంలో అసలుసిసలు యుద్ధం

IND vs ZIM : టీమిండియా సెమీస్ ఆశలు ఆ ‘4 గంటల’పైనే.. 1800 కిలోమీటర్ల దూరంలో అసలుసిసలు యుద్ధం

IND vs ZIM : టీ20 వరల్డ్ కప్ 2026లో టీమిండియాకు ఇప్పుడు డూ ఆర్ డై సిట్యుయేషన్ ఎదురైంది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన భారత్, వరుసగా రెండోసారి టైటిల్ కొట్టాలన్న కసితో ఉంది. అయితే సూపర్ 8 రౌండ్‌లో సౌతాఫ్రికా చేతిలో ఎదురైన ఘోర పరాజయం టీమిండియా సెమీస్ అవకాశాలను సంక్లిష్టంగా మార్చేసింది. ఈ నేపథ్యంలో గురువారం (ఫిబ్రవరి 26) జింబాబ్వేతో జరగబోయే మ్యాచ్ సూర్యకుమార్ యాదవ్ సేనకు అత్యంత కీలకం. అయితే, చెన్నైలో…

Read More
Galaxy S26: ఇండియాలో లాంచ్‌ అయిన సూపర్‌ కెమెరా ఫోన్‌! ధర, ఫీచర్లు ఇవే!

Galaxy S26: ఇండియాలో లాంచ్‌ అయిన సూపర్‌ కెమెరా ఫోన్‌! ధర, ఫీచర్లు ఇవే!

కాలిఫోర్నియాలో జరిగిన గెలాక్సీ అన్‌ప్యాక్డ్‌ ఈవెంట్‌లో Samsung తన కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లైన Galaxy S26, Galaxy S26+ మోడళ్లను ఆవిష్కరించింది. తాజా 2nm Exynos 2600 చిప్‌సెట్‌తో వచ్చిన ఈ ఫోన్‌లు పనితీరు, AI సామర్థ్యాలు, డిస్‌ప్లే నాణ్యతలో గణనీయమైన మెరుగుదలలను అందిస్తున్నాయని కంపెనీ తెలిపింది. కొత్త లైనప్‌లో Galaxy S26 ధర రూ.87,999 నుంచి ప్రారంభమవుతుండగా, Galaxy S26+ ధర రూ.1,19,999 నుంచి మొదలవుతుంది. రెండు ఫోన్‌లు బ్లూ, బ్లాక్‌, ఊదా, వైట్‌ కలర్స్‌లో…

Read More
పరీక్ష రాస్తూ.. బిడ్డను ప్రసవించిన పదో తరగతి విద్యార్థిని! ఎక్కడంటే..

పరీక్ష రాస్తూ.. బిడ్డను ప్రసవించిన పదో తరగతి విద్యార్థిని! ఎక్కడంటే..

భోపాల్‌, ఫిబ్రవరి 26: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ జిల్లా బెత్మా ప్రాంతానికి చెందిన ఓ బాలిక మంగళవారం ధార్‌ జిల్లా పిథాంపూర్‌లోని ఓ ప్రైవేట్‌ పాఠశాల పరీక్ష కేంద్రంలో పదో తరగతి మ్యాథమెటిక్స్‌ పేపర్ పబ్లిక్‌ పరీక్ష రాసేందుకు వెళ్లింది. పరీక్ష ప్రారంభమైన కాపేపటికే విద్యార్థినికి తీవ్రమైన కడుపునొప్పి వచ్చింది. దీంతో ఇన్విజిలేటర్‌ అనుమతి తీసుకుని వాష్‌రూమ్‌లోకి వెళ్లింది. అయితే చాలా సేపటి వరకు ఆమె తిరిగి రాకపోవడంతో సిబ్బంది కంగారుపడ్డారు. పైగా వాష్‌ రూం లోపలి నుంచి పసి…

Read More
అద్భుతం.. మహాఅద్భుతం.. పరగడుపున 3 తులసి ఆకులు తింటే ఈ రోగాలన్నీ మాయం..

అద్భుతం.. మహాఅద్భుతం.. పరగడుపున 3 తులసి ఆకులు తింటే ఈ రోగాలన్నీ మాయం..

తులసిలో ఎన్నో ఔషధ గుణాలు దాగున్నాయి.. అందుకే.. తులసి ఆకులను తీసుకోవాలని ఆయుర్వేద నిపుణులు తరచూ చెబుతుంటారు. అంతేకాకుండా.. తులసి మొక్కను హిందూ సంప్రదాయంలో పవిత్రమైనదిగా పూజిస్తారు. భారతీయ సంప్రదాయ వైద్యంలో, ముఖ్యంగా ఆయుర్వేదంలో, తులసిని పురాతన కాలం నుండి అనేక వ్యాధులకు చికిత్సగా విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. తులసి ఆకులలో ఉండే పోషకాలు ఔషధాలుగా పనిచేసి .. ఎన్నో సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.. అందుకే.. తులసి చెట్టును ఇంట్లో పెంచుకోవడం వల్ల అనేక రోగాలు రావని…

Read More
Best Couple: స్వేచ్ఛా ప్రేమికులు ధనుస్సు రాశి.. మీకు ఈ రాశివారే బెస్ట్ జోడీ..!

Best Couple: స్వేచ్ఛా ప్రేమికులు ధనుస్సు రాశి.. మీకు ఈ రాశివారే బెస్ట్ జోడీ..!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ద్వాదశ రాశులలో కొన్ని రాశులకు మరికొన్ని రాశుల మాత్రమే అనుకూలంగా ఉంటాయి. అనుకూలమైన రాశులవారు జీవితంలో భాగస్వాములు అయితే వారి జీవితం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగిపోతుంది. ఇప్పటి వరకు ఎనిమిది రాశులకు అనుకూలమైన రాశుల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు తొమ్మిదవ సూర్యరాశి ధనుస్సు (ధనుర్ రాశి) గురించి తెలుసుకుందాం. జ్యోతిష్య చక్రంలో అత్యంత విశాల దృక్పథం, స్వేచ్ఛా స్వభావం, ఆశావాదంతో గుర్తింపు పొందింది. గురుగ్రహాధిపత్యం కలిగిన ఈ రాశి వారు…

Read More
Watch: విందుకు ప్రధాని మోదీని ఆహ్వానించి ఆశ్చర్యపరిచిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు!

Watch: విందుకు ప్రధాని మోదీని ఆహ్వానించి ఆశ్చర్యపరిచిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు!

ఇజ్రాయెల్‌లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఘనస్వాగతం లభించింది. ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహూ ఆహ్వానం మేరకు రెండు రోజుల పాటు ఇజ్రాయెల్‌లో మోదీ పర్యటిస్తున్నారు. ఇజ్రాయెల్‌ పార్లమెంట్‌లో మోదీ ప్రసంగించారు. ఇజ్రాయెల్‌ పార్లమెంట్‌లో మోదీకి ఘనంగా సన్మానం జరిగింది. ఇక, రెండు దేశాల మధ్య 10 బిలియన్‌ డాలర్ల రక్షణ ఒప్పందాలు జరిగాయి. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహూ.. ప్రధాని మోదీకి ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. బుధవారం (ఫిబ్రవరి 25) ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో…

Read More
EPFO: ఈపీఎఫ్‌వో సంచలన నిర్ణయం.. ఇక నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు

EPFO: ఈపీఎఫ్‌వో సంచలన నిర్ణయం.. ఇక నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు

EPFO: లక్షలాది మంది ఈపీఎఫ్‌వో ​​సభ్యులకు గణనీయమైన ఉపశమనం కలిగించే గుడ్‌న్యూస్‌ ఉంది కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ 7.11 లక్షల పనిచేయని EPF ఖాతాల సమస్యను పరిష్కరించడానికి సన్నాహాలు చేస్తోంది. రూ.1,000 లేదా అంతకంటే తక్కువ బ్యాలెన్స్ ఉన్న ఖాతాలకు ఇప్పుడు ఎటువంటి దరఖాస్తు లేకుండా నేరుగా ఖాతాదారుల బ్యాంకు ఖాతాలకు నిధులను బదిలీ చేస్తారు. నివేదిక ప్రకారం.. ఈ చిన్న, నిష్క్రియాత్మక ఖాతాలలో చాలా కాలంగా సుమారు రూ.30.52 కోట్లు క్లెయిమ్ చేయకుండా పడి…

Read More
PM Modi: ప్రధాని మోదీకి ‘స్పీకర్‌ ఆఫ్‌ ది కనెసెట్‌ మెడల్‌’తో సత్కారం.. ప్రపంచంలోనే తొలి నేతగా..

PM Modi: ప్రధాని మోదీకి ‘స్పీకర్‌ ఆఫ్‌ ది కనెసెట్‌ మెడల్‌’తో సత్కారం.. ప్రపంచంలోనే తొలి నేతగా..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఇజ్రాయెల్‌ పార్లమెంట్.. ‘స్పీకర్‌ ఆఫ్‌ ది కనెసెట్‌ మెడల్‌’తో ఘనంగా సత్కరించింది. ఇజ్రాయెల్ కనెసెట్‌ అందించే అత్యున్నత పురస్కారం ఇదే.. భారత్‌-ఇజ్రాయెల్‌ మధ్య వ్యూహాత్మక సంబంధాల బలోపేతానికి మోదీ చేసిన కృషికి గుర్తింపుగా ఈ పురస్కారాన్ని ఆయనకు అందజేసినట్లు పార్లమెంట్ కనెసెట్‌ తెలిపింది. ఈ మెడల్‌ను అందుకున్న తొలి నేత కూడా ప్రధాని మోదీయే. కనెసెట్‌ స్పీకర్‌ అమిర్‌ ఒహానా దీన్ని ప్రదానం చేశారు. ఇజ్రాయెల్, పాలస్తీనా.. రెండు దేశాల నుంచీ అత్యున్నత…

Read More