Headlines

ఆ సినిమాలో పాత్ర ఇవ్వలేదని కంటతడి పెట్టుకున్న మహానటి..

అన్నపూర్ణ పిక్చర్స్ సంస్థ నిర్మించే చిత్రాలలో మహానటి సావిత్రికి ఎప్పుడూ ఒక ప్రత్యేక స్థానం ఉండేది. ఆమె లేకుండా ఆ సంస్థ చిత్రాలు పూర్తయ్యేవి కావు. అయితే, 1961లో నిర్మించిన ఇద్దరు మిత్రులు చిత్ర విషయంలో పరిస్థితి భిన్నంగా మారింది. ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్ పాత్రలు ఉన్నప్పటికీ, వాటికి తగినంత ప్రాధాన్యం లేదని నిర్మాత దుక్కిపాటి ముందే స్పష్టం చేశారు. ఈ కారణంగా సావిత్రికి ఈ సినిమాలో వేషం ఇవ్వలేమని ఆయన తెలిపారు. ఈ వార్త…

Read Full News

Tomato Pickle: నెల రోజులైనా చెక్కుచెదరని ఇన్‌స్టంట్ టమోటా పచ్చడి.. వేడి అన్నంలో నెయ్యితో తింటే అమృతం!

పప్పుగుత్తితో లేదా గరిటెతో మెదిపి, తాజా ఆవ-మెంతుల పొడి వేసి నూనెలో మగ్గించే ఈ విలేజ్ స్టైల్ టమోటా పచ్చడి తయారీ విధానాన్ని ఇప్పుడు వివరంగా చూద్దాం. దీనికి కావలసిన పదార్థాలు: అర కిలో నుండి ముప్పావు కిలో మంచి ఎర్రటి గట్టి టమోటాలు,  నిమ్మకాయ సైజు అంత – పీచు, గింజలు తీసిన చింతపండు, 3 నుండి 4 టేబుల్ స్పూన్ల కారం , అర టీస్పూన్ పసుపు ,  రుచికి సరిపడా ఉప్పు, ఆవాలు, దోరగా వేయించి పొడి చేయడానికి…

Read Full News

విద్యార్థులకు అదిరిపోయే స్కాలర్‌షిప్‌లు.. నెలకు రూ.15 వేలు, ఏడాదికి రూ.1 లక్ష

హైదరాబాద్, సెప్టెంబర్ 4: ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం, వివిధ సంస్థలు అందిస్తున్న స్కాలర్‌షిప్‌లు ఆర్థికంగా ఎంతో ఉపయోగపడనున్నాయి. పీజీ మొదటి సంవత్సరం విద్యార్థులకు నెలకు రూ.15 వేల చొప్పున ఆర్థిక సాయం అందించే నేషనల్ స్కాలర్‌షిప్ ఫర్ పోస్టు గ్రాడ్యుయేట్ స్టడీస్ (NSPG)తో పాటు దివ్యాంగ డిగ్రీ విద్యార్థులకు ఏడాదికి రూ.లక్ష అందించే కొటాక్ సురక్షా స్కాలర్‌షిప్, పాఠశాల విద్యార్థులకు నెలకు రూ.500 చొప్పున ఇచ్చే దీన్‌దయాళ్ స్పర్శ్ యోజన అందుబాటులో ఉన్నాయి….

Read Full News

Krishna Life Lessons: శ్రీకృష్ణుడి ఈ 10 బోధనలు గుర్తుపెట్టుకోండి.. జీవితాన్నే మార్చే గీతా సత్యాలు!

Sri Krishna Teachings Telugu: సెప్టెంబర్ 4న దేశవ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దేవాలయాల నుంచి ఇళ్ల వరకు ఎక్కడ చూసినా కన్నయ్య జన్మదిన వేడుకలకు ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులు ఉపవాసం ఉండి, అర్ధరాత్రి శ్రీకృష్ణుడు జన్మించిన సమయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. స్వామివారికి అభిషేకం చేసి, అందంగా అలంకరించి, నైవేద్యం సమర్పిస్తారు. జన్మాష్టమి మరుసటి రోజు సెప్టెంబర్ 5న పలు ప్రాంతాల్లో దహీ హండి వేడుకలు కూడా నిర్వహిస్తారు. కుండను పగలగొట్టే ఈ…

Read Full News

‘మీర్జాపూర్: ది మూవీ’ రివ్యూ.. ఓటిటి సెన్సేషన్ థియేటర్స్‌లో మ్యాజిక్ చేసిందా..?

మూవీ రివ్యూ: మీర్జాపూర్ ది మూవీ నటీనటులు: పంకజ్ త్రిపాఠి, దివ్యేందు, అలీ ఫాజిల్, జితేంద్ర కుమార్, రవికిషన్, శ్వేతా త్రిపాఠి, రసిక దుగ్గల్ తదితరులు సినిమాటోగ్రఫీ: సంజయ్ కపూర్ ఎడిటింగ్: మనన్ అశ్విన్ మెహతా సంగీతం: ఆశీష్ ఖండాల్, జునైద్ కుమార్, దండా నైలివాలా నిర్మాతలు: రితేశ్ సిద్వానీ, ఫర్హాన్ అక్తర్ దర్శకుడు: గుర్మీత్ సింగ్ కథ: మిర్జాపూర్ గద్దె కోసం జరిగే ఆధిపత్య పోరును కొత్త కోణంలో తెరపైకి తీసుకొచ్చారు. కాలీన్ భయ్యా (పంకజ్…

Read Full News

బుర్ర పాడు టేస్ట్ మావ.. కీమా దోశ ధర ఇంత తక్కువా..? ఎక్కడంటే..?

విజయవాడ నుంచి వైజాగ్ వెళ్లే మార్గంలో, లేదా వైజాగ్ నుంచి విజయవాడకు ప్రయాణించేటప్పుడు, యర్రవరం సమీపంలోని యస్.తిమ్మాపురం అనే గ్రామంలో ఒక ప్రత్యేకమైన రుచి గల టిఫిన్స్ అందించే చిన్న పాక ప్రసిద్ధి చెందింది. ఈ ప్రదేశం కట్టెల పొయ్యి మీద తయారుచేసే మటన్ కీమా పెసరట్లకు పేరు పొందింది. ఇక్కడ ఇంట్లో వాళ్లే స్వయంగా రుబ్బుకున్న పిండితో పెసరట్లు వేస్తారు. కట్టెల పొయ్యిపై చేసే ఈ పెసరట్ల రుచి ఎంతో అద్భుతంగా ఉంటుందని చెబుతారు. ఈ…

Read Full News

Local Body Elections: ఏపీలో స్థానిక సమరానికి ముందడుగు.. మూడు దశల్లో మున్సిపల్ వార్డుల డీలిమిటేషన్

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల దిశగా మరో కీలక ప్రక్రియ ముందుకు సాగుతోంది. ఈ ఎన్నికల నేపథ్యంలో వార్డుల పునర్విభజనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది. పట్టణ స్థానిక సంస్థల్లో వార్డుల హద్దులను పునర్వ్యవస్థీకరించే ప్రక్రియను పూర్తి చేసేందుకు మున్సిపల్ శాఖ టైమ్‌లైన్ రూపొందించింది. మొత్తం 39 పట్టణ స్థానిక సంస్థల్లో దశలవారీగా డీలిమిటేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించింది. మొదటి దశలో 26 పట్టణ స్థానిక సంస్థల్లో డీలిమిటేషన్ ప్రక్రియకు సెప్టెంబర్ 3ను గడువుగా నిర్ణయించారు. పార్వతీపురం,…

Read Full News

ఇవి గుప్పెడు తింటే.. లివర్, కిడ్నీలను రిపేర్ చేస్తాయ్.. ఆకు కూరలు కంటే పవర్ఫుల్

ఇవి చాలా చిన్నగా ఉంటాయి. అంతేకాదు, వీటి వలన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఎందుకంటే, ఇది మంచి పోషకాహారం అని చెప్పొచ్చు. వీటిలో విటమిన్ ఎ, విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. అందుకే వీటిని ఎంతో మంది తింటారు. డ్రై ఫ్రూట్స్ లో వీటి స్థానమే వేరు. అవేంటో ఇక్కడ చూద్దాం.. అవే గోజీ బెర్రీలు వీటిలో మనకి కావాల్సిన పోషకాలు ఉన్నాయి. ఇంకా ఇది చర్మ సమస్యలు కూడా తగ్గిస్తాయి. ఇంకా ఇది…

Read Full News

Money Astrology: రాహువుతో గండం.. డబ్బు, కెరీర్ విషయాల్లో ఆ రాశులు జాగ్రత్త!

ప్రస్తుతం కుంభ రాశిలో చివరి దశలో ఉన్న రాహువు వల్ల కొన్ని రాశుల వారు మోసపోవడానికి, నష్టపోవడానికి బాగా అవకాశం ఉంది. ఈ ఏడాది డిసెంబర్ 5న కుంభ రాశి నుంచి మకర రాశిలోకి మారే వరకు.. రాహువుతో వీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది. వక్ర గ్రహం, పాప గ్రహం, విష నాగు, రాక్షస గ్రహం అనే పేర్లున్న రాహువు ఈ రాశుల వారికి ఒక మాయా ప్రపంచాన్ని సృష్టించే అవకాశం ఉంది. ఎండమావులను చూపించి…

Read Full News

‘మీర్జాపూర్: ది మూవీ’ రివ్యూ.. ఓటిటి సెన్సేషన్ థియేటర్స్‌లో మ్యాజిక్ చేసిందా..?

మూవీ రివ్యూ: మీర్జాపూర్ ది మూవీ నటీనటులు: పంకజ్ త్రిపాఠి, దివ్యేందు, అలీ ఫాజిల్, జితేంద్ర కుమార్, రవికిషన్, శ్వేతా త్రిపాఠి, రసిక దుగ్గల్ తదితరులు సినిమాటోగ్రఫీ: సంజయ్ కపూర్ ఎడిటింగ్: మనన్ అశ్విన్ మెహతా సంగీతం: ఆశీష్ ఖండాల్, జునైద్ కుమార్, దండా నైలివాలా నిర్మాతలు: రితేశ్ సిద్వానీ, ఫర్హాన్ అక్తర్ దర్శకుడు: గుర్మీత్ సింగ్ కథ: మిర్జాపూర్ గద్దె కోసం జరిగే ఆధిపత్య పోరును కొత్త కోణంలో తెరపైకి తీసుకొచ్చారు. కాలీన్ భయ్యా (పంకజ్…

Read Full News