‘ధర్మస్థల నియోజకవర్గం’ మూవీ రివ్యూ.. పొలిటికల్ ఎంటర్‌టైనర్ మెప్పిచిందా..?
మూవీ రివ్యూ: ధర్మస్థల నియోజకవర్గం నటీనటులు: సాయికుమార్, సుమన్, నటరాజ్, రాయంచ కొక్కుర, వరుణ్ సందేశ్, వితికా షేరు, శివ, రాజా రవీంద్ర, రాజీవ్ కనకాల, కాలకేయ ప్రభాకర్, పృథ్వి తదితరులు ఎడిటింగ్: సాయిబాబు తలారి సంగీతం: మహావీర్ ఎల్లంధర్ సినిమాటోగ్రఫర్: వెంకట హనుమ లిరిక్స్: చంద్రబోస్ నిర్మాత: మేరుం భాస్కర్ కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జై జ్ఞాన ప్రభ తోట కథ: ధర్మస్థలం నియోజకవర్గంలో ఎలాంటి ఎదురు లేకుండా వరుసగా ఏడుసార్లు గెలుపొందిన అవినీతి నేత…