
బోల్డ్ లుక్‌లో ఆలియా.. ఫొటోస్ చూస్తే మతిపోవాల్సిందే!
అందాల ముద్దుగుమ్మ ఆలియా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. ఎప్పుడూ డిఫరెంట్ లుక్‌లో దర్శనం ఇచ్చే ఈ చిన్నది తాజాగా బోల్డ్ లుక్‌లో దర్శనం ఇచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ ముద్దుగుమ్మ ఆలియా గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ బ్యూటీ స్టార్ కిడ్‌గా బాలీవుడ్ లోకి అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ, ప్రస్తతం స్టార్ హీరోయిన్‌గా తన సత్తా…