Headlines

కువైట్ లో చిత్రహింసలు అనుభవించిన మహిళ సేఫ్! ఎలా బయటపడిందంటే..

“నా పేరు వనిత. నేను తమిళనాడులోని కళ్లకురిచి జిల్లా వాసిని. కువైట్‌కు వచ్చి మూడు నెలలు అవుతోంది. నన్ను ఇక్కడ చాలా హింసిస్తున్నారు” అంటూ వనిత కన్నీళ్లతో తన ఆవేదనను వెలిబుచ్చిన వీడియో వారం రోజుల క్రితం వైరల్ గా మారింది. “నన్ను రక్షించి నా సొంత దేశమైన భారతదేశానికి తీసుకువెళ్లాలని కలెక్టర్‌కు, జిల్లా ఎస్పీకి విజ్ఞప్తి చేస్తున్నాను. గత రెండు నెలలుగా నాకు జీతం కూడా ఇవ్వలేదు. ఇక్కడ జరుగుతున్న హింసను నేను ఇకపై భరించలేను”…

Read Full News

Abhishek Sharma: 13 సిక్సర్లు, 7 ఫోర్లతో రికార్డులను తిరగరాసిన అభిషేక్.. హిస్టరీ క్రియేట్ చేసిన ఒకే ఒక్కడు

Abhishek Sharma: నేటితరం అంతర్జాతీయ టి20 క్రికెట్‌లో సిక్సర్లు, ఫోర్ల వర్షం కురవడం కామన్‎గా మారింది. బ్యాటర్లకు అనుకూలించే ఫ్లాట్ పిచ్‌లపై పరుగులు సాధించడం సులువుగా మారడంతో ఒకప్పుడు వన్డేల్లో మాత్రమే సాధ్యమయ్యే భారీ స్కోర్లు ఇప్పుడు టీ20ల్లో కూడా సాకారమవుతున్నాయి. 2026 నాటికే ముగ్గురు విదేశీ బ్యాటర్లు పొట్టి ఫార్మాట్‌లో 150 ప్లస్ పరుగులు సాధించి రికార్డు సృష్టించారు. 120 బంతుల ఆటలో 150 రన్స్ చేయడం అసాధ్యం అనుకున్న వేళ ఈ ఘనత సాధించారు….

Read Full News

INDW vs PAKW: టాస్ పడగానే లేడీ రోహిత్ ఖాతాలో భారీ రికార్డ్.. ప్రపంచంలోనే తొలి కెప్టెన్‌గా..

Harmanpreet Kaur Play 150th T20I as Captain: 2026 మహిళల టీ20 ఆసియా కప్‌లో భారత జట్టు తన తదుపరి మ్యాచ్‌ను చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో ఆడనుంది. ఈ ఉత్కంఠ పోరు ప్రారంభం కాగానే, ఒక ప్రపంచ రికార్డు ఖచ్చితంగా నమోదు కానుంది. పాకిస్థాన్‌తో తలపడనున్న భారత జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ మైదానంలోకి అడుగుపెట్టగానే ఆ ప్రపంచ రికార్డ్ నమోదు కానుంది. హర్మన్‌ప్రీత్ కౌర్ పాకిస్థాన్‌తో తన 17వ టీ20ఐ ఆడనుంది. ఇది ఆమెకు…

Read Full News

చించినాడ బ్రిడ్జిపై నుంచి మరో ఫ్యామిలీ ఆత్మహత్యాయత్నం.. ఒకరిని కాపాడిన స్థానికులు!

కాకినాడ జిల్లాలో ఓ ఫ్యామిలీ మొత్తం నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన మరువక ముందే పశ్చిమగోదావరి జిల్లాలో మరో విషాద ఘటన వెలుగు చూసింది. తణుకుకి చెందిన నంబూరి శ్రీనివాస్‌గా అనే వ్యక్తి తన భార్య పద్మిని, కొడుకు,కూతుళ్లు వెంకటేశ్వర్, నిత్యశ్రీతో కలిసి చించినాడ బ్రిడ్జిపై నుంచి గోదావరిలోకి దూకి ఆత్మహత్యాయత్నం చేశారు.ఈ ఘటనలో శ్రీనివాస్‌ భార్య పద్మినిని స్థానిక జాలర్లు రక్షించగా.. ఆయనతో పాటు కుమారుడు వెంకటేశ్వర్‌, కుమార్తె నిత్యశ్రీ గల్లంతయ్యారు. అపస్మారక స్థితిలోకి…

Read Full News

5 సిక్స్‌లు, 78 పరుగులు.. డబుల్ ధమాకాతో పాకిస్తాన్ పాలిట విలన్‌లా లేడీ కోహ్లీ..!

Smriti Mandhana Records: మహిళల టీ20 ఆసియా కప్ 2026లో నేడు భారత్, పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి. ఎలాగైనా విజయం సాధించాలని చూస్తోన్న పాకిస్తాన్‌కు ఈ మ్యాచ్‌లో స్మృతి మంధాన గట్టి ముప్పుగా మారే ఛాన్స్ ఉంది. గత మ్యాచ్‌లో ఆడినట్లుగా స్మృతి మరో భారీ ఇన్నింగ్స్ ఆడితే, పాకిస్తాన్ టీంను కష్టాల్లో నుంచి బయట పడేయడం ఎవ్వరి తరం కాదు. స్మృతి మంధాన సాధించబోయే డబుల్ విక్టరీతో పాక్ జట్టుకు భయం పట్టుకుంది. అంటే, ఆమె…

Read Full News

Video: బొమ్మనే అమ్మ అనుకుని.. పాల కోసం పసి దూడ.. గుండెల్ని పిండేస్తున్న వీడయో..

ఆకలికి రూపం తెలీదు.. అమాయకత్వానికి నిజానిజాలు అర్థం కావు. కడుపు మండిపోతుంటే ఎదురుగా కనిపించే ఆకారమే సర్వస్వం అనుకుంటుంది పసి ప్రాణం. అలాంటి ఓ గుండెల్ని పిండేసే ఉదంతం ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్లను తీవ్రంగా కలిచివేస్తోంది. అది నిజమైన గోమాత కాదు.. రక్తమాంసాలున్న జీవి అంతకన్నా కాదు. కేవలం పాల వ్యాపార ప్రచారం కోసం ఓ పాల వ్యాన్ వెనుక అతికించిన ఆవు ఫొటో మాత్రమే. కానీ, తల్లికి దూరమై అల్లాడిపోతున్న ఓ లేగదూడకు ఆ…

Read Full News

చొక్కా వేసుకుంటే చిరాకట.. 50 ఏళ్లుగా ఒంటిపై చొక్కా లేకుండానే జీవితం!

కొందరు గిన్నిస్ రికార్డుల కోసం ప్రయత్నిస్తారు. మరి కొందరి జీవన విధానమే రికార్డుల్లా ఉంటుంది. చొక్కా అంటే అతనికి మహా చెడ్దా చిరాకు, చొక్కా వేసుకుంటే అదేదో జెర్రీలు పారుతున్నట్టు ఫీలవుతాడు. అందుకే యాభై ఏళ్లుగా అసలు చొక్కానే వేసుకోలేదు.జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలోని అయిలాపూర్ గ్రామానికి చెందిన ముక్కెర బక్కయ్య అనే అతనికి ఎన్నో ప్రత్యేకత లున్నాయి. అందుకే ఇతన్నీ అయిలాపూర్ వాసులు అందరు మరో మహాత్మా గాంధీ అని పిలుస్తారు. మరీ గ్రామస్తులకు అతను…

Read Full News

Tollywood : 8 నెలలు నరకం అనుభవించా.. అందుకే ఇప్పుడు ఎవరితో మాట్లాడట్లేదు.. జబర్దస్త్ కమెడియన్ ఆవేదన..

బుల్లితెరపై జబర్దస్త్ కామెడీ షో ద్వారా పాపులారిటీని సొంతం చేసుకున్నారు పాగల్ పవిత్ర. తక్కువ సమయంలోనే తనదైన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన కెరీర్, వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఎన్నో ఆసక్తికర, సున్నితమైన విషయాలను వెల్లడించారు. ఆమె ప్రస్తుతం సినిమాల్లో నటిస్తున్నారని, అవి విడుదలకు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ఫ్యామిలీ స్టార్ వంటి ప్రముఖ కార్యక్రమంలో మెయిన్ కమెడియన్‌గా తాను చేసిన ప్రయాణం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని పవిత్ర…

Read Full News

Video: 5 ఫోర్లు, 8 సిక్సర్లు.. 53 బంతుల్లోనే సెంచరీ.. వైభవ్‌కు ఛాలెంజ్ విసిరిన సొంత టీంమేట్..

Vaibhav Sooryavanshi: రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి మరో యువ ఆటగాడి నుంచి గట్టి పోటీ ఎదురుకానుందా..? అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. రాజస్థాన్ టీం సహచరుడు, దక్షిణాఫ్రికా ఓపెనర్ లువాన్-డ్రే ప్రిటోరియస్ నమీబియాతో జరిగిన టీ20 మ్యాచ్‌లో కేవలం 53 బంతుల్లో 101 పరుగులతో తొలి అంతర్జాతీయ టీ20 శతకం సాధించాడు. ఈ ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, 8 సిక్సర్లు బాది సత్తా చాటాడు. ప్రిటోరియస్ ధాటికి దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో కేవలం…

Read Full News

ఇరాన్ అణు కేంద్రంపై దాడులు చేస్తాం! ట్రంప్ అల్టిమేటం!

ఇరాన్‌పై మిలిటరీ దాడులు ప్రారంభించి ఐదు నెలలు పూర్తయిందని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఈ ఐదు నెలల కాలంలో ఆ దేశం అణ్వాయుధాలు తయారు చేయకుండా అడ్డుకోవడంలో తాము విజయం సాధించామని  తెలిపారు. ఇరాన్‌లోని జాగ్రాస్ పర్వత శ్రేణిలో ఉన్న ‘కుహ్-ఎ కోలాంగ్ గాజ్ లా’ పర్వతాన్ని స్థానికంగా పికాక్స్ పర్వతం అని పిలుస్తారు. నతాంజ్ అణు కేంద్రానికి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో ఈ పర్వతం ఉంది. ఇరాన్ తన అణు కార్యక్రమానికి అవసరమైన సెంట్రిఫ్యూజ్‌లను…

Read Full News