Headlines

ఫ్యాన్స్‌కు ఇక పండగే.. 17 రోజుల్లో 4 సిరీస్‌లు.. టీమిండియా ఫుల్ బిజీ షెడ్యూల్ ఇదిగో

Team India Schedule: ప్రస్తుతం టీమిండియా ఆటగాళ్లు విశ్రాంతి తీసుకుంటున్నారు. వచ్చే వారం నుంచి బరిలోకి దిగనున్న భారత జట్టు.. క్రికెట్ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా ఒకే క్యాలెండర్ నెలలో నాలుగు వేర్వేరు అంతర్జాతీయ సిరీస్‌లలో పాల్గొనడానికి సిద్ధమవుతోంది. మొన్న శ్రీలంకతో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను 1-0 తేడాతో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత అంటే సెప్టెంబర్ 13వ తేదీ నుంచి ఫుల్ బిజీగా మారనుంది. సెప్టెంబర్ 13వ తేదీ వరకు…

Read Full News

Hyderabad: ఖజాగూడ హిట్‌ అండ్‌ రన్‌ కేసులో కీలక పరిణామం.. సందీప్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ రద్దుకు పోలీసుల సిఫార్సు

Hyderabad: ఖజాగూడ హిట్‌ అండ్‌ రన్‌ కేసులో సైబరాబాద్‌ పోలీసులు కీలక చర్యకు సిద్ధమయ్యారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న 23 ఏళ్ల బి. శివ సందీప్‌ సాయి ఆనంద్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ను రద్దు చేయాలని ఆర్టీఏ అధికారులను కోరారు. ఈ మేరకు మాదాపూర్‌ ఏసీపీ శ్రీధర్‌ ఆర్టీఏ అధికారులకు లేఖ రాశారు. ఆగస్టు 31న తెల్లవారుజామున ఖజాగూడ-నానక్‌రామ్‌గూడ ఓఆర్‌ఆర్‌ రోటరీ మార్గంలో ఈ ప్రమాదం జరిగింది. అంకుర ఆస్పత్రి సమీపంలో ఉదయం సుమారు 4.30 గంటల…

Read Full News

ODI World Cup: కోహ్లీ ఫిక్స్.. రోహిత్ డౌట్.. ప్రపంచకప్ కోసం భారత జట్టు ఫిక్స్..?

Team Indias Probable Squad for the 2027 ODI World Cup: 2027 వన్డే ప్రపంచకప్ దగ్గరపడుతున్న వేళ, భారత క్రికెట్ జట్టుపై దేశవ్యాప్తంగా చర్చ ఊపందుకుంది. ఈ ఐసీసీ మెగా ఈవెంట్‌కు ఇంకా కొన్ని నెలల సమయమే ఉంది. దీంతో అభిమానులలో, విశ్లేషకులలో ఆసక్తి మొదలైంది. అసలు భారత జట్టులో ఎవరు ఉంటారు, ఎవరిని పక్కన పెడతారు అంటూ మాట్లాడుకుంటున్నారు. ఈ చర్చకు బీసీసీఐ సంకేతాలు మరింత బలాన్ని చేకూర్చాయి. ఈక్రమంలో భారత జట్టులో…

Read Full News

Weight Loss Tips: బరువు తగ్గాలా? అయితే రోజూ ప్లేట్‌లో ఇది ఉండాల్సిందే!

బరువును అదుపులో ఉంచుకోవడానికి కొందరు తమ రోజువారీ ఆహారంలో దోసకాయను ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇందులో పీచుపదార్థంతో పాటు విటమిన్ కె, విటమిన్ సి, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు కూడా ఉంటాయి. అయితే కేవలం దోసకాయ తినడం వల్లనే బరువు తగ్గిపోతుందని భావించడం సరికాదు. సమతుల్యమైన ఆహారం, తగిన శారీరక శ్రమ, సరైన నిద్ర వంటి అంశాలు కూడా బరువు నియంత్రణలో ముఖ్యమైనవి. 1. దోసకాయలో నీటి శాతం ఎక్కువ దోసకాయలో నీటి శాతం అధికంగా ఉంటుంది….

Read Full News

Video: ఒక్కసారిగా గుప్పుమన్న గంజాయి వాసన.. మ్యాచ్ ఆపేసిన సబలెంకా..!

Aryna Sabalenka: యూఎస్‌ ఓపెన్‌ 2026లో ప్రపంచ నంబర్‌వన్‌ ఆర్యనా సబలెంకాకు ఊహించని అనుభవం ఎదురైంది. ఉజ్బెకిస్థాన్‌కు చెందిన కమిల్లా రఖిమోవాతో మూడో రౌండ్‌లో తలపడుతున్న సమయంలో కోర్టు పరిసరాల నుంచి గంజాయి వాసన వస్తోందంటూ సబలెంకా అంపైర్‌కు ఫిర్యాదు చేసింది. సబలెంకా 3–0 ఆధిక్యంలో ఉన్న సమయంలో ఈ ఘటన జరిగింది. సర్వీస్ చేసేందుకు సిద్ధమవుతున్నప్పుడు వాసన బలంగా వస్తోందని చెప్పడంతో మ్యాచ్‌ కాసేపు నిలిచింది. అనంతరం ఆట తిరిగి కొనసాగింది. ఈ ఘటన జరిగినప్పటికీ…

Read Full News

Beetroot Masala Curry: బీట్‌రూట్‌తో ఇంత టేస్టీ కూరా.. ఒక్కసారి చేస్తే ఫేవరెట్ అయిపోతుంది!

బీట్‌రూట్‌లో పొటాషియం, కాల్షియం, ఐరన్, విటమిన్ సి వంటి పలు పోషకాలు ఉంటాయి. అందుకే దీనిని ఆహారంలో భాగంగా తీసుకోవచ్చు. ఇంట్లో అందుబాటులో ఉండే సాధారణ పదార్థాలతోనే ఈ మసాలా కూరను సులభంగా తయారు చేసుకోవచ్చు. మరి రుచికరమైన బీట్‌రూట్ మసాలా కూర ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. కావలసిన పదార్థాలు బీట్‌రూట్ – 2 చిన్న ఉల్లిపాయ – 1 టమాటాలు – 2 అల్లం-వెల్లుల్లి పేస్ట్ – 1 టీస్పూన్ పచ్చిమిరపకాయలు – 2…

Read Full News

పిల్లి ఎదురొస్తే ఆగాలా? మూఢనమ్మకమా.. వెనుక ఉన్న శాస్త్రీయ కారణమా?

చిన్నప్పటి నుండి మన దారికి అడ్డంగా పిల్లి వస్తే పది నిమిషాలు ఆగాలని మన పెద్దల నుండి వింటూనే ఉన్నాం. శకున శాస్త్రంలో కూడా దారికి అడ్డంగా పిల్లి రావడం అనేది చాలా పురాతనమైన, ప్రసిద్ధమైన శకునంగా పరిగణిస్తున్నారు. కానీ ఇది కేవలం మూఢనమ్మకం మీద మాత్రమే ఆధారపడలేదు. ప్రాచీన కాలం నుండి ఉన్న కొన్ని ఆచరణాత్మక కారణాల మీద కూడా ఆధారపడి ఉంది. శకున శాస్త్రం ప్రకారం నమ్మకాలు: శకున శాస్త్రం ప్రకారం, ఒక పిల్లి…

Read Full News

Olive Oil: ఆలివ్ ఆయిల్‌తో వంట చేస్తున్నారా? ఈ చిన్న తప్పు మాత్రం చేయకండి!

ఆలివ్ నూనెలో వివిధ రకాలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఎక్స్‌ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ తక్కువగా ప్రాసెస్ చేయబడిన రకం. ఇందులో సహజ మొక్కల సమ్మేళనాలు, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. అయితే ఆలివ్ నూనెను మాత్రమే ఆరోగ్యానికి ఉత్తమమైన నూనెగా భావించాల్సిన అవసరం లేదు. పొద్దుతిరుగుడు, వేరుశెనగ, సోయాబీన్, కెనోలా వంటి ఇతర మొక్కల ఆధారిత నూనెలు కూడా ఆరోగ్యకరమైన కొవ్వులకు మూలాలుగా ఉంటాయి. కాబట్టి నూనెను ఎంచుకునేటప్పుడు దాని రకంతో పాటు వాడే పరిమాణం, వంట విధానం…

Read Full News

Hyderabad: కడుపు నొప్పితో ఆస్పత్రికి బాలుడు.. స్కానింగ్ రిపోర్ట్ చూసి డాక్టర్లు షాక్..

చావుబతుకుల మధ్య అత్యవసర స్థితిలో వచ్చిన ఓ బాలుడికి ఉస్మానియా జనరల్ ఆసుపత్రి వైద్యులు పునర్జన్మనిచ్చారు. మానసిక సమస్యలతో నాలుగు పదునైన బ్లేడు ముక్కలను మింగేసిన బాలుడికి.. ఎలాంటి శస్త్రచికిత్స అవసరం లేకుండా కేవలం అత్యాధునిక ఎండోస్కోపీ విధానం ద్వారా ఆ ముక్కలను బయటకు తీసి తమ అద్భుత వైద్య నైపుణ్యాన్ని చాటుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన ఓ బాలుడు ఎదుర్కొంటున్న మానసిక సమస్యల కారణంగా ఇటీవల విచక్షణ కోల్పోయి నాలుగు బ్లేడు ముక్కలను మింగాడు. ఈ నెల…

Read Full News

Weekly Horoscope: ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో వారికి శుభవార్తలు.. 12 రాశులకు వారఫలాలు ఇలా..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): ఈ వారం అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా, సానుకూలంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా పురోగమిస్తాయి. అనారోగ్య సమస్యల నుంచి కొద్దిగా ఉపశమనం పొందుతారు. తలపెట్టిన ప్రతి పనినీ సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో సరైన నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగుతారు. ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది. ఇంటా బయటా మీ మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. మిత్రులతో విందు…

Read Full News