Headlines

డైలీ ఇవి చప్పరిస్తే చాలు.. వంద ఏనుగుల శక్తి.. పరిగెత్తించి మరి ఆ వ్యాధులన్నీ తరిమేస్తుంది

ఇప్పుడు చెప్పుకోబోయేవి అలాంటి ఇలాంటి ఫుడ్ కాదు ఇవి నరాల ఆరోగ్యానికి సహాయపడుతాయి. ఇంకా వీటిలో ఉండే మెగ్నీషియం కండరాలను బలపడేలా చేస్తాయి. అంతేకాదు, ఇవి శరీరానికి కూడా శక్తిని అందిస్తాయి. మీకు అలసటగా అనిపించినప్పుడు వీటిని తిన్నా చాలు అంత బలం. మరి, అవేంటో ఇక్కడ చూద్దాం.. అవి ఏవో కావు ఫూల్ ముఖాన ఇవి ఎముకల ఆరోగ్యానికి కూడా ఎంతో బలం. ఇంకా దీనిలో ఉండే ఖనిజాలు కూడా శరీరాన్ని బలహీనత లేకుండా కాపాడుతుంది….

Read Full News

CSK Captain: చెన్నై కెప్టెన్‌గా రుతురాజ్ గైక్వాడ్‌ ఔట్.. కొత్త సారథిగా శాంసన్..?

CSK Captain: ఐపీఎల్ 2027కు ముందే చెన్నై సూపర్ కింగ్స్‌ కెప్టెన్సీపై చర్చ ఊపందుకుంది. ప్రస్తుతం సారథి రుతురాజ్ గైక్వాడ్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించే ఛాన్స్ ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాజస్థాన్ రాయల్స్ మాజీ కెప్టెన్, చెన్నై ప్లేయర్ సంజూ శాంసన్ పేరు తెరపైకి వచ్చింది. అయితే ఇప్పటివరకు సీఎస్‌కే యాజమాన్యం రుతురాజ్‌ను కెప్టెన్సీ నుంచి తప్పిస్తామని అధికారికంగా ప్రకటించలేదు. సంజూ శాంసన్‌కు అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌లో కెప్టెన్సీ అనుభవం ఉండటంతో సీఎస్‌కేకు…

Read Full News

Jagamae Sangeetham Review: జగమే సంగీతం వెబ్ సిరీస్ రివ్యూ.. రుద్రవీణను తలపించిన సంగీత ప్రపంచం..!

సిరీస్ రివ్యూ: జగమే సంగీతం నటీనటులు: ప్రకాశ్ రాజ్, శ్రీకాంత్, మధుబాల, అక్షయ్ లగుసాని, సుశ్మిత శెట్టి తదితరులు సంగీతం: విశాల్ చంద్రశేఖర్ స్క్రీన్ రైటర్: పల్నాటి సూర్యప్రతాప్, వంగుల సూర్య మనోజ్, శ్రావణి సముద్రాల దర్శకుడు: పల్నాటి సూర్యప్రతాప్ డ్యూరెషన్: 8 ఎపిసోడ్స్ (Amazon Prime) సంగీత నేపథ్యం అంటే మనకు వెంటనే గుర్తుకొచ్చేది విశ్వనాథ్ గారి సినిమాలే.. ఆ తర్వాత చిరంజీవి నటించిన రుద్రవీణ కూడా ఉంటుంది. అదే కోవలో ఇప్పుడు ప్రకాశ్ రాజ్,…

Read Full News

Business Ideas: 14 ఏళ్ల IT కెరీర్ వదిలి వ్యవసాయంలోకి.. వీటి సాగుతో నెలకు రూ.10 లక్షల ఆదాయం..!

Business Ideas: ఐటీ రంగంలో 14 ఏళ్ల పాటు పనిచేసిన తర్వాత ఒడిశాకు చెందిన ఒక ఇంజనీర్ సాఫ్ట్‌వేర్ ప్రాజెక్టులు, కార్పొరేట్ ఉద్యోగాలను వదిలిపెట్టి, పూర్తిగా భిన్నమైన వ్యాపారాన్ని ప్రారంభించారు. అదే పుట్టగొడుగుల సాగు. దీని ద్వారా ఇప్పుడు ఆయన ప్రతి నెలా లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌లో బీటెక్ డిగ్రీ పొందిన విక్రమ్‌దేవ్ మహాపాత్ర, ఐటీ రంగంలో చాలా సంవత్సరాలు పనిచేసిన తర్వాత స్వస్థలానికి తిరిగి వచ్చి ‘గంగా భూమి మష్రూమ్స్’ను…

Read Full News

Gajakesari Yoga 2026: అరుదైన గజకేసరి యోగం.. వీరికి పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు సఫలం

స్వక్షేత్రంలో చంద్రుడు, ఉచ్ఛ క్షేత్రంలో గురువు సంచరిస్తున్నారు. కర్కాటక రాశిలో ఈ రెండు గ్రహాలు కలవడం విశేషం. ప్రస్తుతం కర్కాటక రాశిలో గురువు ఒంటరిగా, స్వతంత్రంగా సంచారం చేయడం జరుగుతోంది. అటువంటి గురువుతో చంద్రుడు కలవడం వల్ల కొన్ని రాశులకు తప్పకుండా పట్టిందల్లా బంగారం అవుతుంది. ఈ నెల (సెప్టెంబర్) 7, 8, 9 తేదీల్లో ఈ రెండు గ్రహాలు కలవడం వల్ల అరుదైన గజకేసరి యోగం ఏర్పడుతోంది. ఈ మూడు రోజులు అత్యంత శుభ దినాలైనందువల్ల…

Read Full News

Telangana: 400 ఏళ్ల నాటి బావి.. చరిత్ర, సంస్కృతి, ఆధ్యాత్మికతలకు సజీవ సాక్ష్యం

సంగారెడ్డి జిల్లా సదాశివపేటలోని రాఘవేంద్రనగర్‌లో గల ఓ పురాతన మెట్లబావి చరిత్ర, సంస్కృతి, ఆధ్యాత్మికతలకు సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. స్థానికులు దీనిని పుష్కరిణిగా భావిస్తూ పూజిస్తుంటారు. 400 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ అద్భుతమైన కట్టడం నేటికీ చెక్కుచెదరక, నిత్యం నీటితో నిండి ఉండటం జలసంరక్షణ పట్ల మన పూర్వీకులకున్న దూరదృష్టిని తెలియజేస్తుంది. ఈ చారిత్రక బావి స్థానికులకు కేవలం నీటి వనరు మాత్రమే కాదు, ఒక దైవ సంబంధమైన ప్రదేశం. స్థానికుల ప్రగాఢ విశ్వాసం ప్రకారం,…

Read Full News

నామినీ vs వీలునామా.. వీటి మధ్య తేడా ఏంటో తెలుసా..? మరణం తర్వాత..

బ్యాంక్ అకౌంట్ తెరవాలన్నా.. జీవిత బీమా పాలసీ తీసుకోవాలన్నా లేదా మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టాలన్నా నామినీ పేరు నమోదు చేయడం కామన్. అయితే నామినీగా ఎవరి పేరైతే ఇస్తామో, మన తదనంతరం ఆ డబ్బు లేదా ఆస్తి మొత్తం పూర్తిగా వారికే చెందుతుందని చాలామంది భావిస్తుంటారు. కానీ చట్టపరంగా ఇది ముమ్మాటికీ నిజం కాదు. నామినీ కేవలం ఆస్తుల సంరక్షకుడు మాత్రమే తప్ప, యజమాని కాదు. ఈ విషయంలో నెలకొన్న గందరగోళంపై ఆర్థిక నిపుణులు స్పష్టమైన…

Read Full News

Cinema : థియేటర్లలో దుమ్మురేపుతున్న ప్రేమకథ.. 23 కోట్లతో తీస్తే 230 కోట్ల కలెక్షన్స్.. యూత్‏కు పిచ్చెక్కిస్తోన్న సినిమా..

ప్రస్తుతం థియేటర్లలో పలు సినిమాలు సందడి చేస్తున్నాయి. ఎలాంటి అంచనాలు, హడావిడి లేకుండా నిశ్శబ్ధంగా విడుదలైన ఒక సినిమా ఇప్పుడు థియేటర్లను షేక్ చేస్తుంది. ఉదయం షోల నుండి అర్ధరాత్రి షోల వరకు ఈ తాజా చిత్రం భారీ సంఖ్యలో ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తోంది. వారాంతపు రోజులలో కూడా అనేక షోలు హౌస్‌ఫుల్‌గా నడుస్తున్నాయని సమాచారం. మనం మాట్లాడుకుంటున్న ఈ మలయాళ చిత్రం 2026 ఆగస్టు 21న థియేటర్లలో విడుదలైంది. తెలుగుతోపాటు తమిళం వెర్షన్స్ సెప్టెంబర్ 4న…

Read Full News

మెదడుకు నష్టం చేసే అలవాట్లు ఇవే.. రోజూ చేస్తున్నారేమో జాగ్రత్త!

ఆరోగ్యం విషయంలో కొందరు నిర్లక్ష్యం చేస్తారు. ఇంకొందరు తిండి, నిద్ర, వ్యాయామం గురించే ఎక్కువగా ఆలోచిస్తారు. కానీ, మనకు తెలియకుండానే చేసే చిన్న తప్పులు , అలవాట్లు కూడా మెదడు పనితీరుపై ఖచ్చితంగా ప్రభావం చూపుతాయి. ఇవి పెద్దగా అనిపించకపోయినా.. కొన్ని అలవాట్లు అలాగే ఉంటే జ్ఞాపకశక్తి పై కూడా ప్రభావం చూపుతుంది. నలుగురితో కలవకుండా ఒంటరిగా ఉండటం :కొందరు ఎప్పుడూ ఇంట్లోనే ఉంటారు కనీసం వాళ్లు ఎవరితోనూ మాట్లాడను కూడా లేరు. ఇలా ఒంటరిగా ఉండటం…

Read Full News

Lucky Zodiac Signs: పాప గ్రహాలన్నీ అనుకూలం.. ఈ రాశుల వారికి ఊహించని అదృష్టాలు!

వృషభం: ఈ రాశికి శని, రాహు, కేతువు, కుజ గ్రహాలు ప్రస్తుతం బాగా అనుకూల స్థానాల్లో సంచారం చేస్తు న్నందువల్ల అనేక విధాలుగా జీవితం సానుకూల మార్పులు తిరుగుతుంది. జీవితంలో కొన్ని కీల కమైన శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. సరికొత్త ఆదాయ వృద్ధి మార్గాలు అందుబాటు లోకి వస్తాయి. ఉద్యోగం మారే ప్రయత్నాలు సఫలమవుతాయి. పట్టిందల్లా బంగారమవుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. పెళ్లి ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. మిథునం: ఈ రాశిలో…

Read Full News