
తన చేతికొచ్చిన మూవీని గోపీచంద్‌కు ఇచ్చేసిన ప్రభాస్..
మరోవైపు డార్లింగ్ క్లోజ్ ఫ్రెండ్ అయిన గోపీచంద్ మాత్రం ఈ మధ్య వరుస పరాజయాలతో సతమతవుతున్నాడు. సీటీమార్ తర్వాత అతను చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఆరడగుల బుల్లెట్టు, పక్కా కమర్షియల్, రామబాణం, భీమా సినిమాలన్నీ ఆడియెన్స్ ను నిరాశపర్చాయి. అయితే గతేడాది రిలీజైన విశ్వం మాత్రం యావరేజ్ గా నిలిచింది. శ్రీను వైట్ల తెరకెక్కించిన ఈ కామెడీ ఎంటర్ టైనర్ గోపీచంద్ కెరీర్ ను కాస్త గాడిలో పెట్టింది. ఇదిలా ఉంటే ప్రభాస్…