Headlines

విగ్రహారాధన ఎందుకు చేయాలి? మనసుకు ప్రశాంతతను ఇచ్చే ఆధ్యాత్మిక రహస్యం ఇదే!

Idol Worship in Hinduism Telugu: నేటి వేగవంతమైన జీవితంలో మనిషి ఎన్నో విషయాల మధ్య పరుగులు తీస్తున్నాడు. శరీరానికి విశ్రాంతి దొరికినా.. మనసుకు మాత్రం ప్రశాంతత లభించడం కష్టంగా మారింది. పూజ గదిలో కూర్చున్నప్పుడు కూడా ఆలోచనలు ఒకదాని తర్వాత మరొకటి వస్తూనే ఉంటాయి. ఇలాంటి చంచలమైన మనసును ఒక చోట నిలిపేందుకు మన పూర్వీకులు సూచించిన మార్గాల్లో విగ్రహారాధన కూడా ఒకటి. హిందూ ఆధ్యాత్మిక సంప్రదాయంలో భగవంతుడు సర్వవ్యాపి, నిరాకారుడు అని భావిస్తారు. అయితే…

Read Full News

జస్ట్‌ 45 మినెట్స్.. కరీంనగర్ టూ వరంగల్ రూట్‌లో కొత్త హైవే.. ఓపెనింగ్ ఎప్పుడంటే?

ఉత్తర తెలంగాణలో రవాణా వ్యవస్థను మరింత వేగవంతం చేసే కీలక ప్రాజెక్టు తుది దశకు చేరుకుంది. కరీంనగర్‌–వరంగల్‌ మధ్య జాతీయ రహదారి-563ను నాలుగు వరుసలుగా అభివృద్ధి చేస్తున్న పనులు దాదాపు పూర్తయ్యాయి. ఈ మార్గం అందుబాటులోకి వస్తే రెండు నగరాల మధ్య ప్రయాణం మరింత సులభం కావడంతో పాటు సమయం కూడా గణనీయంగా ఆదా కానుంది. ప్రాజెక్టు పూర్తికి ముందు భాగంగా అధికారులు శనివారం సన్నాహక పరీక్ష నిర్వహించనున్నారు. రూ.1,641 కోట్లతో భారీ  ప్రాజెక్ట్ రూ.1,641 కోట్ల…

Read Full News

ఆకలి తీరుస్తున్న ఆహారం ప్రాణం తీస్తుందా? భయం గుప్పిట్లో నేపాల్

ప్రస్తుతం వరద బాధితులంతా తాత్కాలిక పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. బాధితులకు ‘రిలీఫ్ కార్డులు’ ఇచ్చి బియ్యం, పప్పులు, రొట్టెలు, మంచినీళ్ల బాటిళ్లు ఇస్తున్నారు.  ఉచిత సరకుల కోసం ప్రతిరోజూ జనం వరద తెచ్చిన బురద మధ్య బారులు తీరి నిలబడాల్సి వస్తోంది. మరోవైపు, ఇళ్ల శిథిలాల మధ్య ఎక్కడ చూసినా శవాలు  కుప్పలుగా కళ్లెదుటే కనిపిస్తూ కలవరపెడుతున్నాయి . దీంతో ఈగలు, పురుగులు పెరిగి అంటువ్యాధులు వ్యాపిస్తాయేమోనని జనం భయంతో వణికిపోతున్నారు.  మరో వైపు అంటువ్యాధులు ప్రబలే…

Read Full News

BiggBoss 10: అమ్మ బాబోయ్.. ! బిగ్ బాస్‌ హిస్టరీలో హైయెస్ట్ రెమ్యునరేషన్ అందుకుంది ఈమేనట..!!

బిగ్ బాస్ సీజన్ 10 రేడీ అయిపొయింది.. ఈ రియాల్టీఈ గేమ్ షో ఆడియన్స్ ను ఎంతగానో ఎదురుచూస్తున్నారు… ఈ సారి మరింత ఇంట్రెస్టింగ్ గా అదిరిపోయే టాస్క్ లు ప్లాన్ చేస్తున్నారు బిగ్ బాస్ టీమ్… అలాగే ఈసారి కూడా సామాన్యులు హౌస్ లో సందడి చేయనున్నారు. అయితే ఇప్పటివరకు తెలుగులో సక్సెస్ ఫుల్ గా 9 సీజన్స్ పూర్తి చేసుకుంది బిగ్ బాస్ గేమ్ షో.. ఎంతో మంచి సినిమా వాళ్లు, సీరియల్ యాక్టర్స్…

Read Full News

I’m Game Review: సగం గెలిచాడు.. సగంలో ఓడాడు..! హిట్టా..? ఫట్టా..?

వరుసగా తెలుగు సినిమాలు చేస్తూ.. మంచి గుర్తింపు తెచ్చుకున్న దుల్కర్ సల్మాన్ ఇప్పుడు ‘ఐమ్ గేమ్’ అనే మలయాళ డబ్బింగ్ సినిమాతో మన ముందుకు వచ్చాడు. గ్యాంబ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌తో వచ్చిన ఐమ్ గేమ్ సినిమాను దుల్కర్ స్వయంగా తన నిర్మాణంలో తీసుకొచ్చాడు. మరి ఈ సినిమా ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం.. విత్ అవుట్ స్పాయిలర్ సింపుల్‌గా ఐమాయ్‌ గేమ్‌ కథేంటంటే.. లైఫ్‌ని ఎంజాయ్‌ చేయడానికి.. గ్యాంబ్లింగ్‌ ఆడడానికి మాత్రమే జీవితం ఉన్నదన్నట్టుగా ఫీలవుతుంటాడు గేమ్…

Read Full News

Team India: సెలక్టర్లకు గట్టిగానే ఆన్సర్ ఇచ్చాడుగా.. ఏకంగా 4 వికెట్లతో చెలరేగిన స్పిన్నర్

Team India: టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ చాలా కాలంగా జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్నాడు. అయినప్పటికీ తన బౌలింగ్ పదునును మాత్రం ఎక్కడా తగ్గనివ్వడం లేదు. ప్రస్తుతం ఇంగ్లాండ్ వేదికగా సాగుతున్న 2026 కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో నార్త్‌హాంప్టన్‌షైర్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న చాహల్, డర్హామ్‌తో జరిగిన 43వ మ్యాచ్‌లో అద్భుతమైన బౌలింగ్‌తో కట్టుదిట్టం చేశాడు. నార్త్‌హాంప్టన్ గ్రౌండ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన డర్హామ్ జట్టు చాహల్ దెబ్బకు తొలి ఇన్నింగ్స్‌లో కేవలం…

Read Full News

Mirzapur Review: మున్నా భయ్యా ఈజ్ బ్యాక్! హిట్టా..? ఫట్టా..?

ఓటీటీలో సంచలనం సృష్టించిన ‘మిర్జాపూర్’ ఇప్పుడు బిగ్ స్క్రీన్ మీదకు వచ్చేసింది! కలీన్ భయ్యా కూల్ నెస్, మున్నా భయ్యా పిచ్చితనం, గుడ్డు పండిట్ రక్తపాతం.. ఇవన్నీ థియేటర్లో ఎలా ఉన్నాయి? మరి ‘మిర్జాపూర్: ది మూవీ’ ఆ అంచనాలను అందుకుందా లేదా? స్పాయిలర్స్ లేకుండా కేవలం రెండు నిమిషాల్లో కంప్లీట్ రివ్యూ చూసేద్దాం! ముందుగా కథ విషయానికి వస్తే.. ఇది సీజన్ 3 తర్వాత వచ్చే కథ కాదు. 2018 సీజన్ 1 మధ్యలో జరిగే…

Read Full News

ఇక హీరోల హవా తగ్గినట్టేనా? డైరెక్టర్‌ రానా షాకింగ్ కామెంట్స్

ఇక హీరోల హవా తగ్గినట్టేనా? డైరెక్టర్‌ రానా ఏమంటున్నాడు. (ప్లాష్‌) సినిమా ప్రేక్షకుల ఆలోచనా విధానంలో క్రమంగా మార్పు వస్తోందని ప్రముఖ నటుడు రానా దగ్గుబాటి చెబుతున్నాడిప్పుడు. ఒకప్పుడు స్టార్ హీరో పేరు చూసి సినిమాలకు వెళ్లే ఆడియన్స్.. ఇప్పుడు డైరెక్టర్ బ్రాండ్, అండ్ డైరెక్టర్ మేకింగ్ స్టైల్‌ను చూస్తున్నారన్నాడు. ఈ జనరేషన్‌ ఆడియన్స్‌లో ‘హీరో ఫస్ట్’ కంటే ‘డైరెక్టర్ ఫస్ట్’ ట్రెండ్ పెరుగుతోందని రానా షాకింగ్స్ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం ఆడియన్స్ సినిమాను ఎంచుకునే విధానంలో…

Read Full News

సంవత్సరం నిల్వ ఉండే మటన్ పచ్చడి తయారీ విధానం

రుచికరమైన మటన్ పచ్చడిని ఇంట్లోనే సులభంగా తయారు చేసుకునే విధానం ఇది. ఈ పచ్చడి తయారీలో కొన్ని చిట్కాలను పాటిస్తే, సంవత్సరం పాటు మంచి రంగు, రుచి, వాసనలతో నిల్వ ఉంటుంది. కొద్దిగా వేసుకున్నా, అన్నం అంతా కలుస్తూ అద్భుతమైన రుచినిస్తుంది. కావాల్సిన పదార్థాలు: * బోన్‌లెస్ మటన్: అరకిలో * ఉప్పు: రుచికి సరిపడా (సుమారు 2 టేబుల్ స్పూన్లు) * పసుపు: పావు స్పూన్ * నిమ్మకాయలు: 3 మీడియం సైజ్ (లేదా 2…

Read Full News

జపాన్‌తో మ్యాచ్.. భారత్‌కు ఇన్ని లాభాలా? శిశు కూన టీమ్‌తో మ్యాచ్ వెనుక మతలబు ఇదే..

ప్రపంచ నంబర్ వన్ టీ20 టీమ్‌గా ఉన్న టీమిండియా, నవజాత కూన జపాన్‌తో ఓ చారిత్రక మ్యాచ్‌ ఆడనుంది. సెప్టెంబర్‌ 22న జపాన్‌లోని తోచిగి ప్రిఫెక్చర్‌లో ఉన్న సానో ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ గ్రౌండ్‌లో భారత్‌-జపాన్‌ పురుషుల జట్లు టీ20 ఇంటర్నేషనల్‌ మ్యాచ్‌లో తలపడనున్నాయి. ‘సుజుకి కప్‌’ పేరుతో జరగనున్న ఈ వన్‌-ఆఫ్‌ మ్యాచ్‌ రెండు దేశాల సీనియర్‌ పురుషుల జట్ల మధ్య తొలి అధికారిక అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచ్‌ కావడం విశేషం. 75 ఏళ్ల దౌత్య సంబంధాలకు…

Read Full News