Headlines

ఆ సినిమా మంచి హిట్ అవుతుందనుకున్నా.. కానీ ఫ్లాప్ అయ్యింది. కానీ నంది అవార్డు వచ్చింది

దర్శకుడు రవి బాబు ఓ ఇంటర్వ్యూ తన కెరీర్‌లోని లోతైన అనుభవాలను, ముఖ్యంగా మనసారా పరాజయం వెనుక ఉన్న కష్టాన్ని, తన అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రతి సినిమాకు కష్టపడతామని, కానీ ఫలితాలు వేరుగా ఉంటాయని ఆయన అన్నారు. మనసారా చిత్రం తనకు అత్యంత నిరాశపరిచిన వాటిలో ఒకటని, ఈ సినిమాను హీరో తండ్రి కోరిక మేరకు రూపొందించామని వివరించారు. హీరో భారీ పర్సనాలిటీ ఉన్నోడు కాదు, అతని శరీర భాషకు తగినట్లుగా కేరళ నేపథ్యం, కలరిప్పయట్టు మార్షల్…

Read Full News

Vastu Tips: ఫ్లాట్‌లో ఈ వాస్తు తప్పులు చేస్తున్నారా..? ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ కోసం ఇవి గుర్తుంచుకోండి!

Flat Vastu Tips Telugu: వాస్తు శాస్త్రంలో ఇంటి దిశలు, గదుల స్థానం, వస్తువుల అమరికకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. ఇంట్లో వస్తువులను సరైన ప్రదేశంలో, సరైన విధంగా అమర్చడం వల్ల సానుకూల వాతావరణం ఏర్పడుతుందని చాలామంది నమ్ముతారు. అదే సమయంలో కొన్ని చిన్న పొరపాట్లు ఇంటి వాతావరణంపై ప్రతికూల ప్రభావం చూపుతాయని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఇల్లు సొంతమైనదైనా, అపార్ట్‌మెంట్‌ లేదా ఫ్లాట్‌ అయినా కొన్ని ప్రాథమిక వాస్తు నియమాలను పాటించడం మంచిదని నిపుణులు సూచిస్తారు….

Read Full News

Bigg Boss Telugu 10: బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 గ్రాండ్ లాంఛ్.. చీఫ్ గెస్ట్‌గా ఆ స్టార్ హీరో.. అధికారిక ప్రకటన

బుల్లితెర ప్రేక్షకుల ఫేవరెట్ టీవీ రియాలిటీ షో బిగ్ బాస్ కొత్త సీజన్ కు రంగం ముస్తాబైంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదివారం సాయంత్రం 7 గంటల నుంచి ఈ షో ప్రారంభం కానుంది. ఈసారి కూడా కింగ్ నాగార్జునే హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. ల్యాండ్ మార్క్ సీజన్ కావడంతో ఈ సీజన్ కోసం చాలా మార్పులు చేసినట్లు రియాలిటీ షో నిర్వాహకులు చెబుతున్నారు. బిగ్ బాస్ గ్రాండ్ లాంఛ్…

Read Full News

Municipal Elections: ఏపీ మున్సిపల్ ఎన్నికలకు కొత్త నిబంధనలు.. ఇదిగో ఇవే లేటెస్ట్ రూల్స్!

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం సరికొత్త నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చింది. ఈ మేరకు మున్సిపల్ చట్టాల సవరణకు సంబంధించి ప్రభుత్వం మూడు జీవోలను విడుదల చేసింది. ఆగస్టు 28 నుంచి రాష్ట్రవ్యాప్తంగా Act No.22 of 2026 అమల్లోకి వచ్చినట్లు ప్రకటించింది. అలాగే మేయర్, వార్డు సభ్యుల ఎన్నికల ప్రక్రియ కోసం ప్రత్యేక మార్గదర్శకాలను ఖరారు చేసింది. గతంలో మాదిరి బ్యాలట్‌ పేపర్లు కాకుండా ఇకపై మున్సిపల్ ఎన్నికల్లోనూ ఈవీఎంలను వినియోగించనున్నట్టు స్పష్టం చేసింది….

Read Full News

Cleaning Tips: తలుపులు, కిటికీలు మూసి ఉంచినా ఇంట్లోకి దుమ్ము చేరుతోందా? ఈ చిట్కాలు ట్రై చేయండి!

ఇంట్లో దుమ్మును పూర్తిగా నివారించడం సాధ్యం కాకపోయినా, అది ఎక్కువగా పేరుకుపోకుండా కొన్ని సులభమైన జాగ్రత్తలు తీసుకోవచ్చు. తలుపులు, కిటికీల సందులను మూసివేయడం నుంచి బూట్లను ఇంటి బయటే ఉంచడం వరకు చిన్న మార్పులు చేయాలి. దుమ్ము దులిపేందుకు సరైన గుడ్డను ఉపయోగించడం, తరచుగా పట్టించుకోని ప్రదేశాలను శుభ్రం చేయడం, ఏసీ ఫిల్టర్లను శుభ్రంగా ఉంచడం, అవసరమైతే HEPA ఫిల్టర్ ఉన్న వాక్యూమ్ క్లీనర్ లేదా ఎయిర్ ప్యూరిఫైయర్ ఉపయోగించడం కూడా ఇంట్లో దుమ్ము నియంత్రణకు సహాయపడవచ్చు….

Read Full News

Vastu Tips: అప్పులు ఎన్ని ఉన్నా భయపడకండి.. జీలకర్రతో ఈ పరిహారం చేయండి!

డబ్బు చేతిలో నిలవకపోవడం, ఊహించని ఖర్చులు పెరగడం, అప్పులు పేరుకుపోవడం వంటి పరిస్థితులు చాలామందిని ఆందోళనకు గురిచేస్తుంటాయి. ఇలాంటి సమయంలో ఆర్థిక ప్రణాళికతో పాటు, తమ విశ్వాసాలకు అనుగుణంగా కొన్ని వాస్తు పరిహారాలను కూడా పాటిస్తుంటారు. జీలకర్రతో చేసే ఈ పరిహారాలు చాలా సులభంగా చేయగలిగేవిగా చెప్పబడుతున్నాయి. మరి నగదు ప్రవాహం, అప్పుల నుంచి ఉపశమనం, ఉద్యోగం లేదా వ్యాపారంలో పురోగతి కోసం జీలకర్రను ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం. 1. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఇలా…

Read Full News

దూరం నుంచి చూస్తే పత్తి చేను.. దగ్గరికెళ్తే మత్తెక్కించే వాసన! అసలు మ్యాటర్ ఏంటంటే..?

కొమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో సాధారణ పంటల మాటున సాగుతున్న గంజాయి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారంతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టగా భారీగా గంజాయి మొక్కలు బయటపడ్డాయి. జిల్లాలోని సిర్పూర్‌(యు) పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మూడు వేర్వేరు కేసుల్లో మొత్తం 460 గంజాయి మొక్కలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో నలుగురు నిందితులను అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. పక్కా సమాచారంతో పోలీసుల నిఘా బుర్నూర్‌ గ్రామపంచాయతీ పరిధిలోని…

Read Full News

SBI SCO Recruitment: ఎస్‌బీఐలో 207 ఉద్యోగాలు.. రూ.లక్షల్లో జీతం.. అర్హతలు, దరఖాస్తు వివరాలు ఇవే!

SBI SCO Recruitment 2026: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)లో ఉద్యోగం పొందాలనుకునే వారికి ఇది మంచి అవకాశం. ఎస్‌బీఐ Specialist Cadre Officer (SCO) Recruitment 2026 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. Advertisement No. CRPD/SCO/2026-27/23 ద్వారా వెలువడిన ఈ నోటిఫికేషన్‌లో మొత్తం 207 కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ నియామకాలు SBI Wealth Management విభాగంలో చేపట్టనున్నారు. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా Zonal Head (Retail), Regional Head, Relationship…

Read Full News

ఖరీదైన మేకప్ కిట్స్ వద్దు.. వేస్ట్‌ పారబోసే రైస్‌ వాటర్‌తోనే మిళమిళా మెరిసే చర్మాన్ని పొందండి!

స్కిన్‌ కేర్ అనగానే చాలా మందికి పెద్ద పెద్ద బ్యూటీ పార్లర్‌లు, ఖరీదైన మేకప్ కిట్స్ మాత్రమే గుర్తొస్తాయి. కానీ మన కిచెన్‌లో వేస్ట్‌గా పారబోసే బియ్యం కడిగిన నీటితో చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చనే విషయం మాత్రం చాలా మందికి తెలియదు. అవును బియ్యం నీటిలో ఫెరూలిక్ యాసిడ్‌తో సహా కొన్ని మొక్కల సమ్మేళనాలు, పోషకాలు ఉంటాయి, ఇవి చర్మాన్ని తేమగా ఉంచి, మృదువుగా చేయడంలో సహాయపడతాయి. కాబట్టి ఈ బియ్యం నీటిని చర్మ సంరక్షణకు ఎలా…

Read Full News

నిన్ను ఎవరు గుర్తుపడతారు.. కనీసం గూగుల్ కూడా నీ పేరు రాదని అవమానించారు: వైష్ణవి చైతన్య

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా డెబ్యూ డైరెక్టర్ ఆదిత్య హాసన్ దర్శకత్వం వహిస్తున్న ‘ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్’ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ఈ సినిమాని సెప్టెంబర్ 11న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో శుక్రవారం నాడు ట్రైలర్‌ను విడుదల చేశారు. ఎపిక్ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో, నటి వైష్ణవి చైతన్య మాట్లాడుతూ వేదికపై ఉన్న అతిథులకు, మీడియాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ…

Read Full News