ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక సీట్ల సంఖ్యపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి అమిత్ షా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక సీట్ల సంఖ్యపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి అమిత్ షా

మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజనపై లోక్‌సభలో మాట్లాడుతూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా, 2029 వరకు జరిగే అన్ని ఎన్నికలు పాత పద్ధతిలోనే జరుగుతాయని క్లారిటీ ఇచ్చారు. కాబట్టి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. అఖిలేష్ యాదవ్‌ను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన గెలుస్తారా లేదా అనేది వేరే విషయమని, కానీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని షా అన్నారు. అధికారాన్ని నిలుపుకోవడానికే ఈ బిల్లును ప్రవేశపెట్టారని కొందరు అంటున్నారని,…

Read More
ఇరాన్ చమురుపై అమెరికా ఉక్కుపాదం.. సడలింపుల పొడిగింపునకు ‘నో’

ఇరాన్ చమురుపై అమెరికా ఉక్కుపాదం.. సడలింపుల పొడిగింపునకు ‘నో’

పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల నడుమ ఇంధన మార్కెట్లను ప్రభావితం చేసే కీలక నిర్ణయాన్ని అమెరికా వెల్లడించింది. ఇరాన్ చమురు విక్రయాలపై గతంలో ఇచ్చిన తాత్కాలిక సడలింపులను పొడిగించే ప్రసక్తే లేదని యూఎస్ ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ స్పష్టం చేశారు. టెహ్రాన్ ఆర్థిక మూలాలను దెబ్బతీసేందుకు ‘ఎకనామిక్ ఫ్యూరీ’ వ్యూహాన్ని మరింత కఠినతరం చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న నేపథ్యంలో, అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు కొరత ఏర్పడకుండా ఉండేందుకు గత నెలలో…

Read More
టేస్టీ టేస్టీ చికెన్ వెల్లుల్లి కారం పొడి.. ఇలా చేస్తే అదిరి పోవడం పక్కా!

టేస్టీ టేస్టీ చికెన్ వెల్లుల్లి కారం పొడి.. ఇలా చేస్తే అదిరి పోవడం పక్కా!

కావాల్సిన పదార్థాలు : బోన్ లెస్ చికెన్, మెంతి పొడి చిటికెడు, ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఉప్పు, కారం, పసుపు,నూనె, వీలైతే ఒక నిమ్మకాయ తయారీ విధానం : ముందుగా చికెన్ శుభ్రంగా కడిగి కుక్కర్‌లో వేసి కొంచెం పసుపు, ఉప్పు వేసి బాగా ఉడికించాలి. చికెన్ ముక్కలు మొత్తం ట్రై అవ్వాలి. ఇలా చేస్తే చాలా సులభంగా చికెన్ కారం పొడి చేయవచ్చును. తర్వాత స్టవ్ ఆన్ చేయాలి….

Read More
Indian Railways: రైలు బోగీలపై పసుపు, నీలం రంగు చారలు ఎందుకు ఉంటాయో తెలుసా? వాటి వెనుక ఉన్న సీక్రెట్‌ ఇదే!

Indian Railways: రైలు బోగీలపై పసుపు, నీలం రంగు చారలు ఎందుకు ఉంటాయో తెలుసా? వాటి వెనుక ఉన్న సీక్రెట్‌ ఇదే!

Indian Railways Interesting Facts: మీరు ఎప్పుడైనా కిక్కిరిసిన రైల్వే ప్లాట్‌ఫారమ్‌పై నిలబడినప్పుడు రైలు బోగీలపై (Coaches) వివిధ రంగుల్లో పెయింట్ చేసిన చారలను గమనించారా? పసుపు, నీలం, ఆకుపచ్చ, ఎరుపు.. ఇలా రకరకాల రంగులు కనిపిస్తుంటాయి. వీటిని కేవలం అలంకరణ కోసం వేసిన డిజైన్ అనుకుంటే పొరపాటే. భారతీయ రైల్వేలో ఇవి ఒక నిశ్శబ్ద సమాచార వ్యవస్థగా పనిచేస్తాయి. లక్షలాది మంది ప్రయాణికులకు, రైల్వే సిబ్బందికి మార్గనిర్దేశం చేసే ఈ రంగుల వెనుక ఉన్న అర్థం…

Read More
కళ్ల ముందే ఘోరం.. ఒకరి తరువాత మరొకరు.. నీటి గుంటలో మునిగి నలుగురు విద్యార్థులు మృతి!

కళ్ల ముందే ఘోరం.. ఒకరి తరువాత మరొకరు.. నీటి గుంటలో మునిగి నలుగురు విద్యార్థులు మృతి!

మహారాష్ట్రలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నాందేడ్‌లో నలుగురు పాఠశాల విద్యార్థులు మురుగు కాలువలో మునిగిపోయారు. ఎనిమిది నుంచి పన్నెండేళ్ల మధ్య వయసున్న ఆ నలుగురు పిల్లలు, పాఠశాల నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా ఒక మురుగు గుంతలో ఈత కొట్టడానికి వెళ్లినట్లు సమాచారం. గుంత లోతు తెలియకపోవడంతో, వారు ఒక్కొక్కరుగా మునిగిపోయారు. ఆ మురుగు కాలువ నిర్మాణంలో ఉండగా, కాంట్రాక్టర్ ఈ గుంతను తవ్వినట్లు సమాచారం. ఈ ఘటన అనంతరం, మున్సిపల్ అధికారులు విచారణకు ఆదేశించారు….

Read More
Actress Roja: రోజా ఈజ్ బ్యాక్.. బుల్లితెరపై సీనియర్ నటి రీఎంట్రీ.. ‘ది ఫ్యామిలీ అసెంబ్లీ’ షో టైమింగ్స్ ఇవే

Actress Roja: రోజా ఈజ్ బ్యాక్.. బుల్లితెరపై సీనియర్ నటి రీఎంట్రీ.. ‘ది ఫ్యామిలీ అసెంబ్లీ’ షో టైమింగ్స్ ఇవే

ఈ వేసవిలో ప్రేక్షకులకు వినోదాన్ని రెట్టింపు చేసేందుకు జీ తెలుగు సరికొత్త కార్యక్రమాలతో సిద్ధమైంది. ఉత్కంఠభరితమైన సీరియల్స్‌తో, కార్యక్రమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న జీ తెలుగు.. సెలవుల సీజన్‌ను మరింత సరదాగా మార్చేందుకు మరిన్ని వినోదాత్మ కార్యక్రమాలతో వచ్చేస్తోంది. వెండితెరతోపాటు బుల్లితెరపైనా ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలతో అలరించిన సీనియర్ నటి రోజా ది ఫ్యామిలీ అసెంబ్లీ షోకి హోస్ట్‌గా ప్రేక్షకులను వినోదం పంచేందుకు వచ్చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ గాయని సమీరా భరద్వాజ్, రాజ్యం అనే ఆసక్తికరమైన పాత్రలో…

Read More
మహిళా రిజర్వేషన్: కేంద్రంపై ప్రియాంక గాంధీ ప్రశ్నల వర్షం.. డీలిమిటేషన్‌పై అనుమానాలు!

మహిళా రిజర్వేషన్: కేంద్రంపై ప్రియాంక గాంధీ ప్రశ్నల వర్షం.. డీలిమిటేషన్‌పై అనుమానాలు!

మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు తీరుపై కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ సంధించిన ప్రశ్నలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల వేదికగా ఆమె కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ, ఈ బిల్లులోని చిక్కుముడులను ప్రశ్నించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యూహంపై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మహిళా సాధికారత పేరిట ప్రభుత్వం తెచ్చిన ఈ బిల్లు, వాస్తవానికి అమలుకు నోచుకోని ఎన్నికల…

Read More
Babar Azam : పాక్ నుంచి ఫస్ట్.. ఆసియాలో రెండో వాడు.. ప్రపంచంలో మూడో వాడు.. బాబర్ ఆజం చారిత్రాత్మక రికార్డు

Babar Azam : పాక్ నుంచి ఫస్ట్.. ఆసియాలో రెండో వాడు.. ప్రపంచంలో మూడో వాడు.. బాబర్ ఆజం చారిత్రాత్మక రికార్డు

Babar Azam : పాకిస్థాన్ క్రికెట్ స్టార్ బాబర్ ఆజం టీ20 క్రికెట్‌లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. అటు ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీ తన బ్యాట్‌తో పరుగుల వరద పారిస్తుంటే, ఇటు పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL)లో బాబర్ ఆజం రికార్డుల వేట కొనసాగిస్తున్నాడు. ఏప్రిల్ 15న కరాచీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో బాబర్ ఒక చారిత్రాత్మక మైలురాయిని చేరుకున్నాడు. టీ20 క్రికెట్ చరిత్రలో 100 హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్న ప్రపంచంలోని మూడో బ్యాటర్‌గా బాబర్…

Read More
MI vs PBKS IPL 2026: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్.. మ్యాచుకు రోహిత్ శర్మ దూరం

MI vs PBKS IPL 2026: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్.. మ్యాచుకు రోహిత్ శర్మ దూరం

MI vs PBKS IPL 2026: ఐపీఎల్ 2026లో భాగంగా గురువారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ (MI), పంజాబ్ కింగ్స్ (PBKS) జట్ల మధ్య 24వ మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో హార్దిక్ పాండ్యా సారథ్యంలోని ముంబై ఇండియన్స్ తొలుత బ్యాటింగ్ చేయనుంది. అయితే ముంబై అభిమానులకు షాకిస్తూ ఈ కీలక మ్యాచ్‌లో స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ తుది జట్టులో లేడు….

Read More
LIC HFL Jobs 2026: డిగ్రీ అర్హతతో ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. ఎంపికైతే నెలకు రూ.41,509 జీతం

LIC HFL Jobs 2026: డిగ్రీ అర్హతతో ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. ఎంపికైతే నెలకు రూ.41,509 జీతం

ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (LIC HFL).. దేశ వ్యాప్తంగా వివిధ బ్రాంచుల్లో ఖాళీగా ఉన్న జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 180 జూనియర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్దులు ఈ పోస్టులకు ఏప్రిల్ 16, 2026వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్‌ చేసుకోండి.. జూనియర్ అసిస్టెంట్…

Read More