కార్పొరేట్ ప్రపంచానికి క్రీడా వేదిక… TV9 బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ 2026కి రంగం సిద్ధం

కార్పొరేట్ ప్రపంచానికి క్రీడా వేదిక… TV9 బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ 2026కి రంగం సిద్ధం

కార్పొరేట్ ఉద్యోగులలో క్రీడాస్ఫూర్తిని పెంపొందిస్తూ.. పోటీ ఉత్సాహాన్ని రెట్టింపు చేసే వేదికగా నిలిచిన TV9 కార్పొరేట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ మరోసారి రంగంలోకి దిగుతోంది. తొలి సీజన్ ఘన విజయాన్ని నమోదు చేసుకున్న ఈ మెగా ఈవెంట్.. ఇప్పుడు మరింత భారీ స్థాయిలో సీజన్-2తో ప్రేక్షకుల ముందుకు రానుంది. తొలి సీజన్ ఘన విజయం గత ఏడాది నిర్వహించిన మొదటి సీజన్‌కు అగ్రశ్రేణి సంస్థల నుంచి విశేష స్పందన లభించింది. మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, అమెజాన్, ఐకియా, మేక్‌మైట్రిప్, టైమ్స్…

Read More
ఏం లాక్కురా బాబు.. ఈ రాశుల వారు త్వరలో కోటీశ్వరులు అవ్వడం ఖాయం!

ఏం లాక్కురా బాబు.. ఈ రాశుల వారు త్వరలో కోటీశ్వరులు అవ్వడం ఖాయం!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, శుక్ర గ్రహం ఇప్పటికే మేష రాశిలో సంచారం చేస్తున్నాడు, అయితే ఏప్రిల్ 17న చంద్రుడు మేష రాశిలోకి సంచారం చేయనున్నాడు. దీంతో రెండు గ్రహాల కలయిక ఏర్పడనుంది. దీని వలన వైభవ్ లక్ష్మీ రాజయోగం ఏర్పడుతుంది. ఇది నాలుగు రాశుల వారికి ఊహించని ప్రయోజనాలు అందిస్తుంది. Source link

Read More
Gold: 2021లో కొన్న బంగారానికి ఇప్పుడు లాభం ఎంతో తెలిస్తే మతిపోతుంది!

Gold: 2021లో కొన్న బంగారానికి ఇప్పుడు లాభం ఎంతో తెలిస్తే మతిపోతుంది!

Akshaya Tritiya: అక్షయ తృతీయ రోజున బంగారం నగలు ధరిస్తే ఏడాది పొడవునా ఇంట్లో సంపద పెరుగుతుందని భారతీయులలో ఒక నమ్మకం ఉంది. దీని కారణంగా ప్రజలు ఆ రోజున సాధారణం కంటే ఎక్కువగా బంగారంపై పెట్టుబడి పెడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఇరాన్ – అమెరికా మధ్య ఇటీవల నెలకొన్న యుద్ధ ఉద్రిక్తత బంగారం, వెండి ధరలలో అస్థిరతను సృష్టించింది. దీని కారణంగా ఈ సంవత్సరం అక్షయ తృతీయ నాడు బంగారం అమ్మకాలు ఎలా ఉంటాయోనని అందరూ…

Read More
ముసుగు తొలగిన మృగం.. 350 అశ్లీల వీడియోలు..100 మందికి పైగా బాధితులు

ముసుగు తొలగిన మృగం.. 350 అశ్లీల వీడియోలు..100 మందికి పైగా బాధితులు

ప్రేమ పేరుతో వలవేసి మైనర్‌ బాలికలను ట్రాప్‌లోకి లాగుతాడు.. ఆపై వారిపై అంతులేని ప్రేమను కురిపిస్తూ చనువు పెంచుకుంటాడు. ఆ తర్వాత వారితో సన్నిహితంగా ఉంటూ రహస్యంగా వీడియోలు చిత్రీకరిస్తాడు.. అనంతరం వాటిని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తాడు. మహారాష్ట్రలో వెలుగుచూసిన ఈ సైకో మృగం ఉదంతం ఇప్పుడు సంచలనంగా మారింది. మహారాష్ట్రలోని అమరావతి జిల్లా పరతవాడా ప్రాంతంలో వెలుగులోకి వచ్చిన అశ్లీల వీడియోల కుంభకోణం యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ప్రేమ పేరుతో వంచించి, అమాయక…

Read More
మహేశ్ బాబు సోదరుడి కుమారుడి సినిమా.. ఈ బ్యూటీ ఆ టాలీవుడ్ హీరోయిన్ కూతురని తెలుసా? బ్యాక్ గ్రౌండ్ ఇదే

మహేశ్ బాబు సోదరుడి కుమారుడి సినిమా.. ఈ బ్యూటీ ఆ టాలీవుడ్ హీరోయిన్ కూతురని తెలుసా? బ్యాక్ గ్రౌండ్ ఇదే

ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి మరో హీరో రాబోతున్నాడు. సూపర్‌స్టార్‌ కృష్ణ మనవడు, దివంగత నటుడు రమేష్‌ బాబు కుమారుడు ఘట్టమనేని జయకృష్ణ హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడు. అతను నటిస్తోన్న మొదటి సినిమా ‘శ్రీనివాస మంగాపురం’. ఆర్‌ఎక్స్‌ 100, మంగళవారం చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న‌ అజయ్‌ భూపతి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ‘శ్రీనివాస మంగాపురం’ పుణ్య క్షేత్రం నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ ఇంటెన్స్ డ్రామాలో బాలీవుడ్ హీరోయిన్ రషా తడానీ హీరోయిన్ గా నటిస్తోంది. తెలుగులో ఆమెకు…

Read More
Akshaya Tritiya: అక్షయ తృతీయకు బంగారం కొనలేకపోతున్నారా? కేవలం 10 రూపాయల వస్తువుతో మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువుదీరుతుంది!

Akshaya Tritiya: అక్షయ తృతీయకు బంగారం కొనలేకపోతున్నారా? కేవలం 10 రూపాయల వస్తువుతో మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువుదీరుతుంది!

అక్షయ తృతీయ అనగానే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది బంగారం. అయితే ప్రస్తుతం మార్కెట్‌లో బంగారం ధరలు సామాన్యులకు అందుబాటులో లేని విధంగా ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇలాంటి సమయంలో బంగారం కొనలేదని బాధపడాల్సిన అవసరం లేదని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. శాస్త్రాల ప్రకారం, బంగారం కొన్నప్పుడు కలిగే ఫలితాన్ని ఇచ్చే మరికొన్ని చవకైన వస్తువులు మనకు అందుబాటులో ఉన్నాయి. మనఃశుద్ధితో వీటిని ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక కలుగుతుంది. లక్ష్మీ స్వరూపమైన ఉప్పు ధాన్యాల విశిష్టత…

Read More
వామ్మో.. ఈ కొండచిలువ తెలివి మామూలుగా లేదుగా

వామ్మో.. ఈ కొండచిలువ తెలివి మామూలుగా లేదుగా

వేసవి తాపానికి మనుషులే కాదు, మూగజీవాలు కూడా అల్లాడిపోతున్నాయి. ఈ క్రమంలోనే విశాఖలోని ప్రముఖ పర్యాటక కేంద్రం కైలాసగిరిపై ఒక వింత ఘటన జరిగింది. పక్షుల దాహం తీర్చడం కోసం ఏర్పాటు చేసిన నీటి తొట్టెను, ఒక భారీ కొండచిలువ తన ‘హంటింగ్ గ్రౌండ్’గా మార్చుకుంది. సాధారణంగా పాములు చల్లదనం కోసం నీరుఉన్న ప్రాంతాలను ఆశ్రయిస్తాయి. కానీ, ఈ కొండచిలువ మాత్రం ఒక అడుగు ముందుకు వేసి, ఏకంగా నీటి తొట్టెలోనే తిష్ట వేసింది. దాహం తీర్చుకోవడానికి…

Read More
Andhra: అనంతపురంలో జరిగింది ఇది.. తెలుసుకోకుంటే మీకే చాలా నష్టం..

Andhra: అనంతపురంలో జరిగింది ఇది.. తెలుసుకోకుంటే మీకే చాలా నష్టం..

అపరిచితుల పట్ల ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని, ముఖ్యంగా వారు ఇచ్చే ఏ వస్తువులను ముట్టుకోవద్దని తాజా ఘటనలు హెచ్చరిస్తున్నాయి. ఒకప్పుడు తినే పదార్థాల్లో మత్తు మందు కలిపి మోసాలకు పాల్పడిన కేటుగాళ్లు, ఇప్పుడు తమ పంథాను మార్చుకున్నారు. కరెన్సీ నోట్లను ఉపయోగించి మహిళలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఈ తరహా మోసాలు ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్నాయి. అనంతపురంలో రామచంద్ర నగర్‌కు చెందిన తక్కిళ్లపాటి ఆదిలక్ష్మి అనే మహిళ ఈ మోసానికి బలయ్యారు. పనిమీద నగరంలో తిరుగుతున్న ఆమెను…

Read More
MS Dhoni : హైదరాబాద్‌కు బయలుదేరిన ధోనీ.. SRHతో మ్యాచ్‌లో ‘తలా’ సందడి ఖాయమేనా?

MS Dhoni : హైదరాబాద్‌కు బయలుదేరిన ధోనీ.. SRHతో మ్యాచ్‌లో ‘తలా’ సందడి ఖాయమేనా?

MS Dhoni : చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు ఎట్టకేలకు ఒక తీపి కబురు అందింది. ఐపీఎల్ 2026 సీజన్ మొదలైనప్పటి నుంచి మైదానంలో కనిపించని ‘తలా’ ఎంఎస్ ధోనీ, మళ్ళీ యాక్షన్‌లోకి వచ్చేందుకు సిద్ధమయ్యాడు. గత కొన్ని వారాలుగా గాయంతో సతమతమవుతున్న ధోనీ, శనివారం హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరగబోయే మ్యాచ్ కోసం జట్టుతో కలిసి ప్రయాణమయ్యాడు. ధోనీ టీమ్ బస్సు ఎక్కుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో,…

Read More
Telugu Astrology: శుక్ర, చంద్రుల యుతితో వారికి కనక వర్షం..! కెరీర్‌లో గోల్డెన్ టైమ్

Telugu Astrology: శుక్ర, చంద్రుల యుతితో వారికి కనక వర్షం..! కెరీర్‌లో గోల్డెన్ టైమ్

మేషం: ఈ రాశికి ధనస్థానంలో శుక్రుడి స్వక్షేత్ర సంచారం, చంద్రుడి ఉచ్ఛ స్థితి వల్ల కుటుంబ జీవితం, దాంపత్య జీవితంలో సుఖ సంతోషాలు బాగా వృద్ధి చెందుతాయి. ఉన్నత కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం లేదా పెళ్లి నిశ్చయం కావడం జరుగుతుంది. ఆర్థికంగా ఎటువంటి సమ స్యలున్నా తొలగిపోతాయి. ఆశించిన శుభ వార్తలు వింటారు. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలతో సహా అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. వృషభం:…

Read More