Shefali Verma: పాక్‌పై 12 పరుగులే చేసినా.. ఏకంగా రెండు వరల్డ్ రికార్డులు బద్దలు కొట్టిన షెఫాలీ
Shefali Verma: మహిళల ఆసియా కప్ 2026లో పాకిస్థాన్‌పై జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ షెఫాలీ వర్మ కేవలం 12 పరుగులు మాత్రమే చేసింది. ఈ చిన్నపాటి ఇన్నింగ్స్‌తోనే ఆమె ప్రపంచ క్రికెట్ చరిత్రను తిరగరాసింది. ఏకంగా రెండు ఆల్ టైమ్ వరల్డ్ రికార్డులను తన ఖాతాలో వేసుకుని సరికొత్త చరిత్ర సృష్టించింది. దుబాయ్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన పోరులో ఇన్నింగ్స్ ఆరంభంలో 7 పరుగులు దాటగానే షెఫాలీ వర్మ అంతర్జాతీయ మహిళల టి20 క్రికెట్‌లో 3000…