కస్టమర్లను గోకడమే పని.. నెలకు రూ.14 లక్షల ఆదాయం!
ఉపాయం ఉన్నవాడు ఉపవాసం ఉండడు అని ఓ సామెత ఉంది. ఆ ఉపాయాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే డబ్బు సంపాదించడం చాలా ఈజీ అని నిరూపించాడు చైనాకు చెందిన ఓ యువకుడు. సాధారణంగా మనం చేసే ఒక చిన్న పనిని, ఒక అద్భుతమైన వ్యాపారంగా మలిచి విజయం సాధించడం అందరికీ సాధ్యం కాదు. కానీ, చైనాకు చెందిన 32 ఏళ్ల జాంగ్ జియాఖియావో అనే యువకుడు అది చేసి చూపించాడు. ఒంటిపై దురదగా ఉన్నప్పుడు ఎవరైనా గోకితే ఆ…