
OG Movie Collections: థియేర్లలో ‘ఓజీ’ విధ్వంసం.. మొదటి రోజే పవన్ సినిమాకు రికార్డు కలెక్షన్లు.. ఎన్ని కోట్లంటే?
పవన్ కల్యాణ్ ఓజీ సినిమా రికార్డుల వేట షురూ చేసింది. అడ్వాన్స్ బుకింగ్స్ తోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఈ మూవీ ఇప్పుడు వసూళ్లలో రికార్డులు కొల్లగొడుతోంది. గురువారం (సెప్టెంబర్ 25) న రిలీజైన ఈ మూవీ మొదటి రోజు కలెక్షన్లపై చిత్ర బృందం అధికారికంగా అప్డేట్ ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు రూ.154కోట్లకుపైగా వసూలు చేసిందని నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఈ మేరకు పవర్‌ఫుల్ పోస్టర్ ను షేర్…