ఉదయాన్నే ఈ కషాయం తీసుకున్నారంటే..మీ బ్లడ్ షుగర్ కంట్రోల్.. ఆయుర్వేదంలో అద్భుత ఔషధం!
డయాబెటిస్‌తో బాధపడుతున్న వారికి జామ ఆకులు ఎంతగానో ఉపయోగపడతాయి. ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపున లేత జామ ఆకులను నమలడం లేదా వాటితో తయారు చేసిన హెర్బల్ టీ తాగడం వల్ల బ్లడ్ షుగర్ క్రమంగా అదుపులోకి వస్తుంది. డయాబెటిస్ మాత్రమే కాకుండా జీర్ణక్రియను మెరుగుపరచడానికి, కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి జామ ఆకులు ఒక సహజసిద్ధమైన ఆయుర్వేద పరిష్కారంగా నిలుస్తాయి. జామ ఆకులు బ్లడ్ షుగర్‌ను ఎలా నియంత్రిస్తాయి? గ్లూకోజ్ శోషణను తగ్గిస్తాయి: జామ ఆకులలో ఉండే బయోయాక్టివ్ కాంపౌండ్లు…