
పీఎఫ్ ఖాతాదారులకు గుడ్న్యూస్! ఏటీఎం విత్డ్రా ఎప్పటి నుంచి అంటే
పీఎఫ్ ఖాతాదారులకు త్వరలోనే ఏటీఎం ద్వారా డబ్బులు విత్డ్రా చేసుకునే సదుపాయం అందుబాటులోకి రానుంది. ఈ సదుపాయాన్ని 2026 జనవరి నుంచి ఈపీఎఫ్ఓ ప్రారంభించనుంది. దీనికి సంబంధించిన తుది నిర్ణయం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీల సమావేశంలో తీసుకోనున్నారు. ఈ విషయంపై అక్టోబర్ రెండో వారంలో సమావేశం జరిగే అవకాశం ఉంది. గతంలో కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ 2025 జూన్ లోనే ఈ సదుపాయాన్ని తీసుకురానున్నట్లు ప్రకటించింది. దీని కోసం ఐటీ వ్యవస్థను సిద్ధం చేసినట్లు…