Cinema : థియేటర్లలో పట్టించుకోలేదు.. ఓటీటీలో దుమ్మురేపుతున్న తెలుగు థ్రిల్లర్ మూవీ.. ట్రెండింగ్లో నంబర్ వన్..
అక్కినేని హీరో సుమంత్ కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ ‘న్యూటన్స్ థర్డ్ లా’. జూలై చివరి వారంలో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుని నెల రోజుల్లోపే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతూ క్రైమ్ థ్రిల్లర్ ప్రియుల దృష్టిని బాగా ఆకట్టుకుంటోంది. భౌతిక శాస్త్రంలో “ప్రతి చర్యకు దానికి సమానమైన, వ్యతిరేకమైన ప్రతిచర్య ఉంటుంది” అనే న్యూటన్ మూడో నియమాన్నే ప్రధాన సూత్రంగా,…