Headlines

Auto Tips: మీ కారు బ్యాటరీ మధ్యలోనే పాడైపోయిందా? కేవలం కొన్ని నిమిషాల్లోనే జంప్-స్టార్ట్ చేయండిలా!

Car Battery Problems: మీరు కుటుంబంతో కలిసి ప్రయాణంలో ఉన్నారని ఊహించుకోండి.. అకస్మాత్తుగా మీ కారు స్టార్ట్ అవ్వడం ఆగిపోయింది. మీకు మొదటగా వచ్చే ఆలోచన మెకానిక్‌ను పిలవాలన్నది. కానీ సమస్య కేవలం కారు బ్యాటరీకి సంబంధించినది అయితే, మీరు మరొక కారు, జంప్ కేబుల్స్ ఉపయోగించి దాన్ని మళ్లీ స్టార్ట్ చేయవచ్చు. చల్లని లేదా వర్షపు వాతావరణంలో బలహీనమైన కారు బ్యాటరీ సమస్య మరింత తీవ్రంగా ఉంటుంది. అందువల్ల దాని ప్రారంభ సంకేతాలను గుర్తించడం చాలా…

Read Full News

Bigg Boss 10 Telugu: తోపులు వస్తున్నారు.. బిగ్‏బాస్ 10లోకి ఊహించని సెలబ్రెటీస్.. ఫైనల్ కంటెస్టెంట్స్ వీళ్లే..

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 కోసం ఎదురుచూస్తున్న అభిమానుల గురించి తెలిసిందే. మరో నాలుగైదు రోజుల్లోనే ఈ షో గ్రాండ్ గా ప్రారంభం కాబోతుంది. దీంతో ఈసారి హౌస్ లోకి అడుగుపెట్టే కంటెస్టెంట్స్ గురించి తెలుసుకోవడానికి జనాలు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ ఫేమ్ ఆది రెడ్డి తాజా అప్‌డేట్స్‌తో పాటు, హౌస్‌లోకి అడుగుపెట్టే అవకాశం ఉన్న కంటెస్టెంట్ల పూర్తి జాబితాను, వారి నేపథ్యాలను వివరించారు. ఈ సీజన్ మరింత ఆసక్తికరంగా…

Read Full News

‘అహనా పెళ్లంట’ కోడి సీన్.. విశాఖలో రియల్‌గా రిపీట్..! ఎందుకో తెలుసా?

‘అహనా పెళ్ళంట’ చిత్రంలో కోట శ్రీనివాసరావు చేసిన అయ్యప్ప పాత్ర, అందులోని కామెడీ సన్నివేశాలు తెలుగు చలనచిత్ర చరిత్రలో ఎప్పటికీ మరిచిపోలేనిది. ఈ సినిమాలో.. అస్తమానం ఖర్చులకు వెనుకాడే లోభి పాత్రలో అద్భుతంగా నటించారు కోటా. ఆయన చేసే ప్రతి చిన్న పనిలోనూ, మాటల్లోనూ ఉండే లోభితనం ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది. ఈ చిత్రంలోని కామెడీ సీన్లు మరియు కోట శ్రీనివాసరావు అభినయం టాలీవుడ్‌లో ఒక బెంచ్‌ మార్క్‌గా నిలిచాయి. అందులో అన్నిటికంటే ఫేమస్ కోడి సీన్….

Read Full News

ఫోన్‌ బ్యాటరీ అస్సలు నిలబడట్లేదా? ఇలా చేస్తే బ్యాటరీ గురించి ఆలోచించే పనేలేదు

ప్రతి రోజూ మనం ఎంతో ఇష్టంగా వాడే ఆండ్రాయిడ్ మొబైల్స్‌లో బ్యాటరీ త్వరగా అయిపోవడానికి బ్యాక్‌గ్రౌండ్‌లో నిరంతరం రన్ అయ్యే కొన్ని గూగుల్ సెట్టింగ్సే కారణమవుతాయి. క్రోమ్ బ్రౌజర్ చేసే అనవసర ప్రాసెసింగ్, లొకేషన్ ట్యాగింగ్ వంటి సేవలు మన ప్రమేయం లేకుండానే శక్తిని హరిస్తుంటాయి. ఫోన్ చార్జింగ్ త్వరగా తగ్గిపోవడానికి గల అసలు కారణాలను వెలికితీసి వాటికి వెంటనే స్వస్తి పలకడం చాలా ముఖ్యం. హే గూగుల్ వాయిస్ డిటెక్షన్ నిలిపివేయడం పిక్సెల్ ఫోన్లలో లభించే…

Read Full News

చాణక్య నీతి : ఈ ముగ్గురు పురుషులు మాత్రమే భూమిపై స్వర్గ సుఖాలు అనుభవిస్తారు!

ఆ చార్య చాణక్యుడు, తన కాలంలోనే అత్యంత జ్ఞాన వంతుడిగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు. అంతే కాకుండా నీటి శాస్త్రం అనే పుస్తకాన్ని రచించి దాని ద్వారా నేటి తరం వారికి ఉపయోగపడే అనేక అంశాల గురించి తెలియజేశాడు. అందులో బంధాలు, బంధుత్వాలు, డబ్బు, ఆర్థిక సమస్యలు, గెలుపు, ఓటమి, జీవితం ఇలా అనేక అంశాల గురించి పొందుపరిచారు. Source link

Read Full News

సూపర్‌‌ బ్యాటరీ, అదిరే డిస్‌ప్లేతో సరికొత్త 5జీ ఫోన్లు..! ధర ఇంత తక్కువా అనాల్సిందే

ఆధునిక జీవనశైలికి తగినట్లుగా రోజంతా నాన్‌స్టాప్ బ్యాటరీ బ్యాకప్‌ను, అద్భుతమైన కెమెరా పనితీరును కోరుకునే కస్టమర్ల కోసం ప్రముఖ బ్రాండ్లు సరికొత్త హ్యాండ్‌సెట్లను మార్కెట్లోకి తీసుకువచ్చాయి. అగ్రశ్రేణి ఫీచర్లతో తక్కువ ధరలో రూపుదిద్దుకున్న ఈ డివైజ్‌లు మార్కెట్లో భారీ అంచనాలను రేకెత్తిస్తున్నాయి. మార్కెట్లో సంచలనాలు సృష్టించడానికి సిద్ధమైన ఈ నూతన స్మార్ట్‌ఫోన్ల పూర్తి వివరాలను తెలుసుకుందాం. రియల్‌మీ నార్జో 100 లైట్ 5జీ, వివో మొబైల్స్ రూ. 15,499 ప్రారంభ ధరతో లభిస్తున్న రియల్‌మీ నార్జో 100…

Read Full News

Insurance Claim: వాహనదారులకి ఊరటనిచ్చే తీర్పు.. డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు!

Insurance Claim: మీరు ఒక కారు ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ లేదనే కారణంతో బీమా కంపెనీ మీ క్లెయిమ్‌ను తిరస్కరిస్తే, అంతమాత్రాన ఆ కంపెనీ తన బాధ్యత నుండి విముక్తి పొందదు. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ఇటీవల వెలువరించిన ఒక తీర్పు ఇలాంటి పరిస్థితినే పరిష్కరించింది. ఆ కమిషన్ బీమా కంపెనీ అప్పీల్‌ను తిరస్కరించి, పాలసీదారునికి రూ.3.5 లక్షలు చెల్లించాలని ఆదేశించింది. అలాగే, మానసిక క్షోభకు గాను రూ.1 లక్ష…

Read Full News

ఆ ఆర్టీసీ డిపోలో అంతా వాళ్లే.. సవాళ్లను ఎదుర్కొంటూ సత్తా చాటుతున్న మహిళా కండక్టర్లు!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకం ప్రారంభించిన తరువాత ఆర్టీసీ బస్సుల్లో పరిస్థితి ఎలా ఉంటుందో అందరికీ తెలుసు..కూర్చోవటానికి సీటు సంగతి ఎలా ఉంచితే కాలు పెట్టే పరిస్థితి ఉండదు..అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో డ్యూటీ చేయాలంటే కండక్టర్లు పాడే ఇబ్బందులు అంతా ఇంతా కాదు కానీ రాష్ట్రంలో ఎక్కువ మంది మహిళా కండక్టర్లు పనిచేస్తున్న ఆర్టీసీ డిపోగా కామారెడ్డి ప్రత్యేక గుర్తింపు పొందింది. ఇక్కడ మొత్తం 212 మంది కండక్టర్లుండగా.. ఇందులో 85 మంది మహిళా కండక్టర్లే…

Read Full News

హస్తినలో హైటెన్షన్.. తెలంగాణ కేబినెట్ మార్పులపై ఆసక్తికర పరిణామాలు.. జరిగేది అదేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌లో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర కాంగ్రెస్‌కు చెందిన కీలక నేతలు ఢిల్లీలో వరుస భేటీలకు సిద్ధమవుతుండటంతో పార్టీ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా మంత్రివర్గంలో మార్పులు, శాఖల పునర్వ్యవస్థీకరణతో పాటు మంత్రి కొండా సురేఖ వ్యవహారం ఇప్పుడు హైకమాండ్ దృష్టికి చేరినట్లు తెలుస్తోంది. కేసీ వేణుగోపాల్‌తో రేవంత్ కీలక భేటీ మంగళవారం ఢిల్లీ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. రాత్రి కాంగ్రెస్ అగ్రనేత, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి…

Read Full News

తెనాలిలో దారుణం..! బావమరిది సుపారీ స్కెచ్.. బావను మాట్లాడాలని తీసుకెళ్లి..!

గుంటూరు జిల్లా తెనాలిలో కిడ్నాప్, హత్య ఘటన కలకలం రేపింది. చెక్కపాలిష్ వ్యాపారి కోటి లింగయ్యను గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి.. దారుణంగా హతమార్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనకు కుటుంబ ఆస్తి వివాదాలే కారణమా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కోటి లింగయ్య కొంతకాలంగా తెనాలిలో చెక్కపాలిష్ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. గతంలో విజయవాడలో నివసించిన సమయంలో దీప్తి అనే మహిళతో పరిచయం ఏర్పడింది. ఆ…

Read Full News