Headlines

ఐఫోన్‌ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. మార్కెట్‌లోకి వస్తున్న కొత్త మోడల్ తెలిస్తే మతిపోతుంది

ఆధునిక మొబైల్ మార్కెట్లో విప్లవాత్మక మార్పులు సృష్టించేందుకు సిద్ధమవుతున్న ఐఫోన్ అల్ట్రా కలర్ ఆప్షన్లకు సంబంధించిన సరికొత్త సమాచారం టెక్ ప్రపంచంలో సంచలనం సృష్టిస్తోంది. వినూత్న హంగులతో, ఆకర్షణీయమైన రంగులతో వస్తున్న ఈ హ్యాండ్‌సెట్ డిజైన్ పరంగా భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. మార్కెట్లో సంచలనాలు సృష్టించడానికి వస్తున్న ఈ నూతన సృష్టి పూర్తి వివరాలను తెలుసుకుందాం. నాలుగు విభిన్న రంగుల్లో సోషల్ మీడియా వేదికగా షేర్ అయిన తాజా సమాచారం ప్రకారం యాపిల్ సంస్థ త్వరలో తీసుకురానున్న…

Read Full News

స్టూడెంట్స్‌ కోసం స్పెషల్‌ ఫోన్‌: 15 రోజుల బ్యాటరీతో మరెన్నో మతిపోయే ఫీచర్లతో హెచ్‌ఎండీ

ఆధునిక కాలంలో డిజిటల్ పరధ్యానం పెరుగుతున్న తరుణంలో పాఠశాల విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని హెచ్‌ఎండీ బ్రాండ్ సరికొత్త హ్యాండ్‌సెట్‌ను ఆవిష్కరించింది. అనవసరమైన ఎంటర్‌టైన్‌మెంట్ యాప్స్‌ను పూర్తిగా తొలగించి కేవలం కమ్యూనికేషన్‌కు మాత్రమే ప్రాధాన్యమిస్తూ వస్తున్న ఈ మొబైల్ మార్కెట్లో భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. పిల్లల భద్రతను కాపాడేందుకు వస్తున్న ఈ నూతన సృష్టి పూర్తి వివరాలను తెలుసుకుందాం. పేరెంటల్ కంట్రోల్స్ ఈ హెచ్‌ఎండీ 105 4జీ స్కూల్ ఎడిషన్ ఫోన్‌లో పిన్‌తో పనిచేసే పటిష్టమైన పేరెంటల్…

Read Full News

Moral Story: ఎవరూ చూడటం లేదు కదాని తప్పులు చేస్తే సమస్యల్లో పడతారు.. అల్లరి కోడిపిల్ల కథ

ఒక అందమైన గ్రామంలో ఓ కోడి తన ముగ్గురు కోడిపిల్లలతో కలిసి ఉండేది. ఆ తల్లి కోడికి తన పిల్లలంటే ఎంతో ప్రేమ. ఎప్పుడూ వాళ్లను కంటికి రెప్పలా కాపాడుతూ మంచి మాటలు చెప్పేది. ముగ్గురు పిల్లల్లో ఇద్దరు తల్లి చెప్పిన మాటలను జాగ్రత్తగా విని ఆమెతోనే ఉండేవారు. కానీ మూడో కోడిపిల్ల మాత్రం చాలా అల్లరి చేసేది. తల్లి మాటలను పట్టించుకోకుండా అప్పుడప్పుడు ఒంటరిగా తిరుగుతూ ఉండేది. ఒకరోజు తల్లి కోడి తన పిల్లలతో కలిసి…

Read Full News

శ్రీకృష్ణుడికి ఇష్టమైన రాశులివే.. అందులో మీ రాశి ఉందా?

మేష రాశి : మేష రాశి వారిపై ఎప్పుడూ శ్రీకృష్ణుడి అనుగ్రహం ఉంటుంది. అందువలన వీరికి అన్ని విధాలుగా ఇది చాలా మంచి సమయం. ఆదాయం కూడా పెరుగుతుంది. సమాజంలో వీరికి అంటూ ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది. అన్నివిధాలుగా వీరికి ఇది చాలా అద్భుతమైన సమయం అని చెప్పాలి. వృషభ రాశి : వృషభ రాశి వారికి చాలా అద్భుతమైన ప్రయోజనాలు చేకూరతాయి. ఆర్థికంగా, అన్ని విధాలుగా వీరికి చాలా…

Read Full News

నాయిస్ కేన్సిలేషన్ టెక్నాలజీతో సోనీ హెడ్​ఫోన్స్‌! బయటి శబ్దాలను మాయం చేసే అద్భుత సైన్స్‌

చుట్టూ ఉన్న ట్రాఫిక్ శబ్దాలను, జనాల గోలను ఇట్టే మాయం చేస్తూ మ్యూజిక్ ప్రియులకు సరికొత్త అనుభూతిని పంచుతున్న సోనీ డబ్ల్యూహెచ్-1000ఎక్స్ఎమ్5 యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ టెక్నాలజీ ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ఆదరణ పొందింది. ఎలాంటి శబ్దాలు లేకుండా నిశ్శబ్ద ప్రపంచాన్ని సృష్టించడంలో కీలకపాత్ర పోషిస్తున్న ఈ ప్రత్యేక ఫీచర్ పనితీరు టెక్ రంగంలో తీవ్ర చర్చనీయాంశమైంది. ఆధునిక గాడ్జెట్లలో వినియోగిస్తున్న ఈ వినూత్న విధానం పూర్తి వివరాలు తెలుసుకుందాం. యాక్టివ్, ప్యాసివ్ నాయిస్ క్యాన్సిలేషన్ మధ్య తేడా…

Read Full News

కృష్ణా జలాలు చేరడంతో నీట మునిగిన గ్రామాలు.. తట్టాబుట్ట సర్దుకుని తరలిన ప్రజలు

కొండ, కోనలతో అలరారే అందమైన ఊళ్ళు, చుట్టూ పంట పొలాలు, ఉన్నంతలో కళకళలాడే లోగిళ్ళు, శ్రమైక సౌందర్యం ఉట్టిపడే చిరునవ్వు మోములు.. స్వయం సంవృద్దితో అభివృద్ది బాటలో పయనిస్తున్న గ్రామాలు.. పల్లె జీవనంలో ఇంతకన్నా ఇంకేం కావాలి. అనుకుంటూ సంతోషంగా జీవనం సాగిస్తున్న ఆ నల్లమల అడవి పుత్రుల జీవితాల్లోకి వెలిగొండ కోసం త్యాగాలు చేయాల్సిన తరుణం వచ్చింది. జనం కోసం, అభివృద్ది కోసం పుట్టిన ఊరిని, కట్టుకున్న ఇళ్ళను వదిలి ఊరు ఊరంతా తరలివెళ్ళారు. ఎవరికోసమో…

Read Full News

అదృష్టం వీరికి దరిద్రంలా పట్టింది.. మహర్జాతకులే ఈ రాశులు

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల కలయికలు సహజం. అయితే సెప్టెంబర్ శని, శుక్ర గ్రహాల వలన షడాష్ట యోగం ఏర్పడుతుంది. మధ్యాహ్నం 1.51 గంటలకు ఈ యోగం ఏర్పడుతుంది. దీని వలన మూడు రాశుల వారు అనేక సమస్యలు ఎదుర్కోగా, మరో మూడు రాశుల వారికి ఇది అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుస్తుంది. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే? మేష రాశి : మేష రాశి వారికి షడాష్టక రాజయోగం వలన అద్భుతంగా కలిసి వస్తుంది. ఇంటిలో సానుకూల…

Read Full News

కేవలం రూ.50 వేల బడ్జెట్‌తో 7 దేశాల టూర్‌కు వెళ్లొచ్చు! లిస్ట్ ఇదే..

అల్మాటీ.. వీసా లేకుండానే. కజకిస్థాన్‌లోని అల్మాటీ బడ్జెట్ ట్రావెలర్లకు ఆసక్తికరమైన ఎంపికగా నిలుస్తోంది. భారతీయ ప్రయాణికులకు వీసా అవసరం లేదని పలక్ దావ్డా తెలిపారు. ఇక్కడ హోటల్ బసకు రాత్రికి సుమారు రూ.2,500, ఆహారానికి రోజుకు రూ.1,500 వరకు ఖర్చవుతుందని అంచనా. రానుపోను విమాన టికెట్లకు సుమారు రూ.20,000, ఇతర స్థానిక ఖర్చులకు రోజుకు రూ.3,000 వరకు అవసరం కావచ్చు. శ్రీలంక.. శ్రీలంక కూడా తక్కువ బడ్జెట్‌లో విదేశీ పర్యటనకు అనుకూలమైన గమ్యస్థానంగా ఉంది. భారతీయులకు వీసా…

Read Full News

Sanju Samson: సంజూ ఎంట్రీతో బీసీసీఐ పై వచ్చిన వార్తలన్నీ అబద్ధాలేనా.. బయటపడ్డ అసలు విషయం!

Sanju Samson: భారత్, అఫ్గానిస్థాన్ జట్ల మధ్య సెప్టెంబర్ 13 నుంచి 3 మ్యాచ్‌ల టి20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కోసం సెలెక్టర్లు దాదాపు మెయిన్ ప్లేయర్లతో కూడిన 15 మంది సభ్యుల పవర్ఫుల్ జట్టును ఎంపిక చేశారు. శ్రేయస్ అయ్యర్ నాయకత్వం వహించనున్న ఈ జట్టులో అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, సంజూ శామ్సన్ మళ్లీ స్థానం సంపాదించుకోవడం. ఈశాన్ కిషన్‌తో పాటు ఆయనను స్పెషలిస్ట్ వికెట్ కీపర్‌గా జట్టులోకి తీసుకున్నారు. జింబాబ్వే…

Read Full News

Video: ఆవుతో స్నేహం చేస్తే ఇట్టా ఉంటుందా.. మాంసం మానేసిన కుక్క.. ఏం తింటుందో చూస్తే..

చెడు సావాసాలు పడితే మనుషులే కాదు.. జంతువుల అలవాట్లు కూడా మారిపోతాయి అనే మాటను అక్షరాలా నిజం చేస్తుం ఓ పెంపుడు కుక్క. సాధారణంగా కుక్కలు మాంసాహారం లేదా అన్నం తింటాయి. కానీ ఓ పెంపుడు శునకం మాత్రం ఆవుతో స్నేహం చేసి, దానికి పోటీగా పచ్చి గడ్డిని లొట్టలేసుకుంటూ మేసేసింది. ఈ వింతైన, అత్యంత ఫన్నీ దృశ్యానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో రికార్డు వ్యూస్‌తో విపరీతంగా దూసుకుపోతోంది. సోషల్ మీడియాలో భైరవ –…

Read Full News