Headlines

Mirzapur The Movie: ‘మిర్జాపూర్‌’ సినిమా చాలా కొత్తగా ఉంటుంది.. థియేటర్లలో బాగా ఎంజాయ్ చేస్తారు: దివ్యేందు శర్మ

బాలీవుడ్‌ స్టార్స్‌ పంకజ్‌ త్రిపాఠి, దివ్యేందు, అలీ ఫజల్‌ ప్రధాన పాత్రల్లో నటించిన క్రైమ్‌ యాక్షన్‌ డ్రామా ‘మిర్జాపూర్‌ ది మూవీ’. టాప్‌ వెబ్‌ సిరీస్‌ ‘మిర్జాపూర్‌’కు కొనసాగింపుగా తెరకెక్కిన ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. గుర్మీత్‌ సింగ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాను రితేష్‌ సిధ్వాని, ఫర్హాన్‌ అక్తర్‌ నిర్మించారు. ‘మిర్జాపూర్‌ ది మూవీ’ సెప్టెంబర్‌ 4న హిందీ, తెలుగు భాషల్లో థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ‘మిర్జాపూర్‌ ది మూవీ’ చిత్ర…

Read Full News

Jabardasth: కామెడీ కింగ్స్ ఈజ్ బ్యాక్.. జబర్దస్త్‌లోకి స్టార్ కమెడియన్ల రీఎంట్రీ.. ఆనందంతో రష్మీ కన్నీళ్లు

బుల్లితెర ఆడియెన్స్ ఫేవరెట్ కామెడీ షో జబర్దస్త్ కు పునఃవైభవం తీసుకురావాలని గట్టి ప్రయత్నాలే జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే గతంలో ఈ కామెడీ షోకు వెన్నెముకగా నిలిచిన స్టార్ కమెడియన్లను తిరిగి జబర్దస్త్ లోకి తీసుకువస్తున్నారు. ఇప్పటికే మెగా బ్రదర్ నాగబాబు జబర్దస్త్ కు జడ్జీగా తిరిగి బాధ్యతలు స్వీకరించారు. ఆయన వచ్చిన తర్వాతే జబర్దస్త్ కు కొత్త కళ వచ్చిందని చెప్పవచ్చు. కమెడియన్ల మధ్య పోటీ పెంచేందుకు రకరకాల ఆఫర్లను ప్రకటిస్తున్నారు నాగబాబు. తద్వారా జబర్దస్త్…

Read Full News

గూగుల్ మ్యాప్స్‌ కాకుండా మూడు బెస్ట్‌ నావిగేషన్ యాప్స్‌ గురించి తెలుసా

ఆధునిక వాహనదారుల సౌలభ్యం కోసం గూగుల్ మ్యాప్స్‌తో పాటు మరికొన్ని అప్లికేషన్లు ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్‌తో మార్కెట్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాయి. ఉచిత సేవలతో పాటు ప్రీమియం ఫీచర్లను అందిస్తున్న ఈ డివైజ్ యాప్స్ డ్రైవింగ్ అనుభూతిని పూర్తిగా మార్చేస్తున్నాయి. మార్కెట్లో సంచలనాలు సృష్టించడానికి సిద్ధమైన ఈ నూతన నావిగేషన్ యాప్‌ల పూర్తి వివరాలను తెలుసుకుందాం. నావిగేషన్ యాప్స్ గూగుల్ మ్యాప్స్ తరహాలో పనిచేసే సిజిక్ ఆండ్రాయిడ్ ఆటోకు సపోర్ట్ చేస్తుండగా ఈ ఫీచర్ కోసం ప్రీమియం…

Read Full News

Singer Badshah: పెళ్లయిన 5 నెలలకే ‘సాహో’ సింగర్ విడాకులు.. భరణంగా భార్యకు ఎన్ని కోట్ల ఇచ్చాడంటే?

బాలీవుడ్ ప్రముఖ రాపర్ బాద్షా, పంజాబీ నటి ఇషా రాఖీ విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. పెళ్లయిన కేవలం ఐదు నెలలకే వీరిద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్నారు. వారి ఈ నిర్ణయం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే వీరిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అది కూడా రహస్యంగా.. అలాంటిది ఇప్పుడు కేవలం ఐదు నెలలకే విడాకులు తీసుకుని విడిపోవడం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో సింగర్ బాద్షా ఇషాకు భరణంగా ఎంత…

Read Full News

Singer Badshah: పెళ్లయిన 5 నెలలకే ‘సాహో’ సింగర్ విడాకులు.. భరణంగా భార్యకు ఎన్ని కోట్ల ఇచ్చాడంటే?

బాలీవుడ్ ప్రముఖ రాపర్ బాద్షా, పంజాబీ నటి ఇషా రాఖీ విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. పెళ్లయిన కేవలం ఐదు నెలలకే వీరిద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్నారు. వారి ఈ నిర్ణయం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే వీరిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అది కూడా రహస్యంగా.. అలాంటిది ఇప్పుడు కేవలం ఐదు నెలలకే విడాకులు తీసుకుని విడిపోవడం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో సింగర్ బాద్షా ఇషాకు భరణంగా ఎంత…

Read Full News

ఎలుక తోక ఎందుకు పొడవు ఉంటుంది? దీంతో ఏమైనా ఉపయోగం ఉంటుందా?

శరీరంలోని అధిక వేడిని బయటకు పంపడానికి ఎలుక తోకలోని రక్తనాళాలు ఉపయోగపడ్తాయట. అలాగే, శరీరాన్ని చల్లబరచడానికి ఎలుకకు తోక ఉపయోగపడుతుందంట. అంతే కాకుండా బ్యాలెన్సింగ్ కోసం కూడా తోక ఉపయోగపడుతుందని చెబుతున్నారు నిపుణులు. ఎలుకలు సన్నని తీగలపై, ఎత్తైన కొండలపై, చెట్లపై చాలా పరిగెత్తుతూ కనిపిస్తాయి. అయితే దానిని బ్యాలెన్స్ చేయడానికి తోక ఉపయోగపడుతుందంట. Source link

Read Full News

పోలవరం ఏజెన్సీలో తీవ్ర విషాదం.. మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసినా ఆగని చిన్నారుల మరణాలు!

చింతూరు ఏజెన్సీ పరిధిలోని గొల్లగుప్ప గ్రామంలో చిన్నారుల వరుస మరణాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. తాజాగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో చిన్నారి ప్రాణాలు కోల్పోవడంతో, ఈ గ్రామంలో మృతి చెందిన చిన్నారుల సంఖ్య మూడుకు చేరింది. ప్రస్తుతం భద్రాచలం ఆస్పత్రిలో నలుగురు చిన్నారులు చికిత్స పొందుతుండగా, వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. చిన్నారుల వరుస మరణాల నేపథ్యంలో అధికార యంత్రాంగం వెంటనే అప్రమత్తమైంది. గొల్లగుప్ప గ్రామంలో అత్యవసరంగా ప్రత్యేక మెడికల్ క్యాంప్‌ను ఏర్పాటు…

Read Full News

Petrol: పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం బిగ్ న్యూస్.. ట్యాక్సులు మరోసారి పెంపు..

పెట్రోల్, డీజిల్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతి ట్యాక్సుల్లో మార్పులు చేసింది. నేటి నుంచి కొత్త సుంకాలు అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. పెట్రోల్ ఎగుమతులపై విండ్ ఫాల్ ట్యాక్సును లీటర్‌కు సున్నా నుంచి రూ.1.5కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇక డీజిల్ ఎగుమతులపై కూడా సుంకాన్ని పెంచింది. డీజిల్ ఎగుమతులపై ఇప్పటివరకు లీటర్‌కు రూ.24గా ఉండగా.. ఇవాళ రూ.25కు పెంచుతున్నట్లు కేంద్రం ప్రకటన జారీ చేసింది. అయితే ఏవియేషన్…

Read Full News

కేవలం సినిమా స్నాక్‌ మాత్రమే కాదు.. పాప్‌కార్న్‌తో ఈ ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా?

తక్కువ నూనెతో, ఉప్పు, వెన్న, చక్కెర వంటి పదార్థాలను పరిమితంగా ఉపయోగించి తయారు చేస్తే పాప్‌కార్న్‌ ఆరోగ్యకరమైన స్నాక్‌గా మారుతుంది. పాప్‌కార్న్‌ను మొక్కజొన్న గింజలతో తయారు చేస్తారు. ఇందులో పీచుపదార్థం, కొంత ప్రోటీన్‌, మెగ్నీషియం, ఫాస్ఫరస్‌ వంటి పోషకాలు ఉంటాయి. అలాగే శరీరానికి ఉపయోగపడే కొన్ని యాంటీఆక్సిడెంట్లు కూడా ఇందులో లభిస్తాయి. అయితే పాప్‌కార్న్‌ ఆరోగ్యకరమైనదా లేదా అనేది ప్రధానంగా దాన్ని ఎలా తయారు చేస్తున్నామనే దానిపై ఆధారపడి ఉంటుంది. తక్కువ నూనెతో లేదా ఎయిర్‌-పాప్‌ చేసిన…

Read Full News

8 గంటలు నిద్రపోయినా ఉదయాన్నే అలసటగా ఉంటుందా? కారణం ఇదే..!

మానవ పనితీరు శాస్త్రవేత్త, పనితీరు కోచ్‌ డాక్టర్‌ మార్క్‌ హైమన్‌ పంచుకున్న పాడ్‌కాస్ట్‌ లో డాక్టర్‌ ఆండీ గాల్పిన్‌ నిద్రకు సంబంధించిన ఈ అంశాన్ని వివరించారు. చాలామంది నిద్ర వ్యవధిపైనే ఎక్కువగా దృష్టి పెడతారు. కానీ ఎప్పుడు నిద్రపోతున్నాం, ఎప్పుడు మేల్కొంటున్నాం అనేది కూడా నిద్ర నాణ్యతకు కీలకం అని వివరించారు. ఉదాహరణకు.. మీరు సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 10 గంటలకు నిద్రపోయి, ఉదయం 6 గంటలకు మేల్కొంటున్నారని అనుకుందాం. ఇలా ప్రతిరోజూ సుమారు…

Read Full News