
TOP 9 ET News: NTRకి ప్రమాదం.. అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా..
యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు ప్రమాదం! అన్నపూర్ణ స్టూడియోలో ఓ యాడ్ షూటింగ్‌లో పాల్గొన్న ప్రముఖ నటుడు ఎన్టీఆర్ ప్రమాదవశాత్తు గాయాల పాలయ్యారు. తాజాగా హైదరాబాద్‌లో ఓ యాడ్ షూటింగ్ జరుగుతోంది. ఇందులో ఎన్టీఆర్ పాల్గొన్నాడు. అయితే, షూటింగ్ సమయంలో ఓ చిన్న ప్రమాదం జరగ్గా.. తారక్‌కి స్వల్ప గాయాలయ్యాయి. అయితే, దీనిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని, అవి స్వల్ప గాయాలేనంటూ ఆయన టీమ్ క్లారిటీ ఇచ్చింది. కానీ ఈ న్యూస్ ఇప్పుడు తారక్ ఫ్యాన్స్‌ను ఆందోళనకు…