
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఏపీలో పెరిగిన దసరా సెలవులు
దీనిపై విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ‘ఎక్స్’వేదికగా ఆయన వెల్లడించారు. సెప్టెంబర్ 22 నుంచి పాఠశాలలకు దసరా సెలవులు ఇవ్వాలని ఉపాధ్యాయులు కోరుతున్నారని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు తన దృష్టికి తీసుకొచ్చారని మంత్రి పేర్కొన్నారు. వారి కోరిక మేరకు విద్యా శాఖ అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. సెప్టెంబరు 22 నుంచి అక్టోబర్ 2 వరకూ దసరా పండుగ సెలవులు ఇవ్వాలని నిర్ణయించినట్టు తన ట్వీట్‌లో పేర్కొన్నారు. వాస్తవానికి, విద్యాశాఖ ముందుగా జారీ చేసిన అకడమిక్ క్యాలెండర్…