Cinema : సినిమా అంటే ఇది భయ్యా.. ఒక్క దెబ్బతో టాక్సిక్, దురంధర్ చిత్రాలు వెనక్కు.. థియేటర్లను షేక్ చేస్తున్న మూవీ..
సినీరంగంలో సాధారణంగా ఒక సినిమా హిట్టవ్వాలంటే పెద్ద స్టార్లు, కోట్ల రూపాయల బడ్జెట్, భారీ ప్రచారం అవసరమని భావిస్తారు. అయితే, 2026లో విడుదలైన ఒక సినిమా ఈ లెక్కలన్నింటినీ మార్చేసింది. కేవలం రూ. 2 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం ఏకంగా 2000 శాతం లాభాన్ని ఆర్జించింది. ఇది ప్రస్తుతం భారతదేశంలో అత్యంత లాభదాయకమైన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఈ చిత్రంలో పెద్ద సూపర్‌స్టార్ ఎవరూ లేరు. అలాగే, విడుదలకు ముందు పెద్దగా ప్రచారం కూడా…