
GST 2.0.. వినియోగదారులకు గుడ్‌న్యూస్ చెప్పిన అముల్..! ఇక అంతా సవకా..
వినియోగదారులపై ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ఐకానిక్ అముల్ బ్రాండ్ కింద పాల ఉత్పత్తులను మార్కెట్ చేసే గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (GCMMF) దాని ఉత్పత్తులపై ధరల తగ్గింపును ప్రకటించింది. ఈ ధర తగ్గింపు సెప్టెంబర్ 22 నుండి అమలులోకి వస్తుంది. ఇటీవల జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో GST రేట్లు తగ్గించిన విషయం తెలిసిందే. జీఎస్టీ తగ్గడంతో అమూల్ కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ధరల తగ్గింపు అముల్ ఉత్పత్తులైన వెన్న, నెయ్యి, UHT…