పింఛన్‌ డబ్బు కోసం తల్లి దారుణ హత్య.. కన్న కొడుకే హంతకుడు!

పింఛన్‌ డబ్బు కోసం తల్లి దారుణ హత్య.. కన్న కొడుకే హంతకుడు!

పరిగి, సెప్టెంబర్‌ 20: ఆ తల్లికి ఇద్దరు కొడుకులు. ఇద్దరు కొడుకులకు పెళ్లిళ్లు చేయడంతో కోడళ్లు.. మనవసంతానంతో ఆమె కాలక్షేపం చేస్తుంది. కొడుకులకు భారం కాకూడదని వచ్చే పించన్‌ డబ్బుతో జీవనం సాగిస్తుంది. కానీ మద్యానికి బానిసైన పెద్ద కొడుకు తల్లి పెన్షన్ డబ్బుపై కన్నేశాడు. ఈ విషయమై పలుమార్లు తల్లితో గొడవ కూడా పడ్డాడు. ఈ క్రమంలో తాజాగా మరోమారు గొడవ పడటంతో మద్యం మత్తులో ఉన్న కొడుకు పించన్‌ డబ్బు కోసం కన్నతల్లిని దారుణంగా…

Read More
IPhone 17: ఆపిల్‌ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. ఆర్డర్‌ చేసిన అరగంటలలోనే ఐఫోన్‌ డెలివరీ.. ఎలానో తెలుసా?

IPhone 17: ఆపిల్‌ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. ఆర్డర్‌ చేసిన అరగంటలలోనే ఐఫోన్‌ డెలివరీ.. ఎలానో తెలుసా?

ఇటీవలే ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ ఆపిల్ తన కొత్త ఐఫోన్స్ 17 సీరీస్‌ను లాంచ్‌ చేసింది. ఈ ఐఫోన్‌ ఇటీవలే భారత మార్కెట్‌లో కూడా అందుబాటులోకి వచ్చేశాయి. దీంతో ఈ ఫోన్స్‌ కొనేందుకు జనాలు ఎగబడుతున్నారు. ఐఫోన్‌ స్టోర్స్‌ దగ్గర బారులు తీరుతున్నారు. అయితే ఇలా ఇబ్బంది పడకుండా.. స్టోర్‌కు వెళ్లాల్సిన అవసం లేకుండా.. మీ ఇంటికే ఫోన్‌ తీసుకొచ్చి ఇచ్చే సదుపాయాన్ని ప్రముఖ గ్రోసరీస్ డెలివరీ సంస్థ బ్లింకిట్ తీసుకొచ్చింది. ఇప్పుడు మీరు బ్లింకిట్‌…

Read More
Actor: ఇండస్ట్రీలో సంచలనం.. అభిమానుల ప్రాణం అతడు.. ఈ ఫోటోలో ఉన్న స్టార్ హీరోను గుర్తుపట్టగలరా.. ?

Actor: ఇండస్ట్రీలో సంచలనం.. అభిమానుల ప్రాణం అతడు.. ఈ ఫోటోలో ఉన్న స్టార్ హీరోను గుర్తుపట్టగలరా.. ?

బాల్యం.. ప్రతి ఒక్కరికి మధుర జ్ఞాపకం. చిన్నప్పటి జీవితం అందరికి గుర్తుండిపోయే అద్భుతమైన సమయం. ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా మంది తమ చిన్ననాటి జ్ఞాపకాలను పంచుకుంటున్నారు. మరోవైపు తమకు ఇష్టమైన స్టార్స్ బాల్యం గురించి తెలుసుకోవాలని ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఓ టాలీవుడ్ హీరో చిన్ననాటి ఫోటో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. పైన ఫోటోను చూశారు కదా.. అందులోని అబ్బాయిలలో ఓస్టార్ హీరో ఉన్నాడు. అతడి పేరు చెబితే అభిమానులకు పూనకాలే….

Read More
Flipkart: వావ్.. రూ.4500కే సూపర్ ఫోన్.. 50MP కెమెరా.. అదిరే ఫీచర్స్..

Flipkart: వావ్.. రూ.4500కే సూపర్ ఫోన్.. 50MP కెమెరా.. అదిరే ఫీచర్స్..

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌కు ముందే ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ Ai+ తమ ఉత్పత్తులపై ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటించింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లు శక్తివంతమైన ఫీచర్లు, సరసమైన ధరలతో మార్కెట్‌లోకి వచ్చాయి. బిగ్ బిలియన్ డేస్ సేల్ సమయంలో ఈ ఫోన్‌లు మరింత తక్కువ ధరలకు లభిస్తాయని కంపెనీ తెలిపింది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్, బ్లాక్ సభ్యులకు ఈ ఆఫర్లు సెప్టెంబర్ 22 నుంచే అందుబాటులోకి రానున్నాయి. Ai+ స్మార్ట్‌ఫోన్‌లపై ఆఫర్లు ఈ సేల్‌లో భాగంగా Ai+ పల్స్…

Read More
Asia Cup 2025: గ్రూప్ దశలో అదరగొట్టినా.. సూపర్-4లో గజగజ వణుకుతున్న టీమిండియా.. అసలెందుకు భయం ?

Asia Cup 2025: గ్రూప్ దశలో అదరగొట్టినా.. సూపర్-4లో గజగజ వణుకుతున్న టీమిండియా.. అసలెందుకు భయం ?

Asia Cup 2025: ఆసియా కప్ 2025లో భారత జట్టు వరుసగా విజయాలు సాధిస్తూ అజేయంగా దూసుకుపోతోంది. గ్రూప్ దశలో ఆడిన మూడు మ్యాచ్‌లలోనూ గెలిచి, ఇప్పుడు సూపర్-4 దశకు చేరుకుంది. అయితే, టీ20 ఆసియా కప్ చరిత్రలో సూపర్-4 దశలో భారత్ రికార్డు అంత బాగాలేదు. ఈసారి కూడా అదే పునరావృతం అవుతుందా అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. రికార్డులు ఏం చెబుతున్నాయి? ఆసియా కప్ 2025లో భారత జట్టు అద్భుతమైన ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకుంటోంది….

Read More
Tech Tips: మీ ఫోన్ అమ్మే ముందు ఈ విషయం తప్పక తెలుసుకోండి.. లేకపోతే అంతే సంగతులు..

Tech Tips: మీ ఫోన్ అమ్మే ముందు ఈ విషయం తప్పక తెలుసుకోండి.. లేకపోతే అంతే సంగతులు..

కొత్త స్మార్ట్‌ఫోన్ కొన్నప్పుడు పాత ఫోన్‌ను అమ్మేయడం లేదా ఎవరికైనా ఇచ్చేయడం చాలా సాధారణం. అయితే ఫోన్‌లోని డేటాను కేవలం డిలీట్ చేయడం లేదా ఫ్యాక్టరీ రీసెట్ చేయడం వల్ల మీ వ్యక్తిగత సమాచారం పూర్తిగా తొలగిపోతుందని అనుకుంటే పొరపాటే. ప్రత్యేక సాఫ్ట్‌వేర్ ఉపయోగించి మీ ఫోటోలు, చాట్‌లు, బ్యాంక్ వివరాలు, పాస్‌వర్డ్‌లు వంటి సున్నితమైన సమాచారాన్ని తిరిగి పొందవచ్చు. ఇది హ్యాకింగ్, ఆర్థిక మోసాలకు దారితీయవచ్చు. అందుకే పాత ఫోన్‌ను ఇచ్చే ముందు కొన్ని జాగ్రత్తలు…

Read More
Pink Jersey : కొత్త జెర్సీలో టీమిండియా ప్లేయర్స్.. నీలం బదులు పింక్ జెర్సీలో ఎందుకు ఆడుతోంది?

Pink Jersey : కొత్త జెర్సీలో టీమిండియా ప్లేయర్స్.. నీలం బదులు పింక్ జెర్సీలో ఎందుకు ఆడుతోంది?

Pink Jersey : భారత మహిళా క్రికెట్ జట్టు, ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేల సిరీస్ ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ఈ సిరీస్‌ను గెలిచేందుకు ఇరు జట్లు కఠినంగా శ్రమిస్తున్నాయి. అయితే, ఈ నిర్ణయాత్మకమైన మూడో వన్డేలో భారత మహిళా జట్టు సాధారణంగా వేసుకునే నీలం రంగు జెర్సీ బదులు, పింక్ జెర్సీలో ఆడబోతోంది. ఈ ప్రత్యేకమైన నిర్ణయం వెనుక ఒక మంచి కారణం ఉంది. భారత్ పింక్ జెర్సీలో ఆడటానికి కారణం ఇదే భారత మహిళా…

Read More
USA: H1B వీసా పేరుతో ట్రంప్‌ సెల్ఫ్‌ గోల్‌ చేసుకున్నారా?

USA: H1B వీసా పేరుతో ట్రంప్‌ సెల్ఫ్‌ గోల్‌ చేసుకున్నారా?

భారతీయులపై ట్రంప్‌ పేల్చిన H1B వీసా బాంబు ఖరీదు కోటి రూపాయలే కావచ్చు. కానీ దాన్ని తీసుకొచ్చిన పాపానికి భవిష్యత్తులో అమెరికా భారీ మూల్యం చెల్లించుకోనుందా? ట్రంప్ తీసుకున్న షాకింగ్‌ డెసిషన్‌, ఫ్యూచర్‌లో అమెరికాకే షాక్‌ ఇవ్వనుందా? అవుననే అంటున్నారు ఆర్థిక వ్యవహారాల నిపుణులు. అమెరికాపై తీవ్ర ప్రభావం ఈ నెల 21 నుంచి H1B వీసా కావాలంటే అక్షరాలా కోటి రూపాయలు చెల్లించాల్సిందే. H1B వీసా తెచ్చుకుని అమెరికా వెళ్లాలంటే ఐటీ నిపుణులైనా, డాక్టర్లైనా, ఏ…

Read More
Actress: సీరియల్‏లో పద్దతికి కేరాఫ్ అడ్రస్.. నెట్టింట అందాల రచ్చ.. మెంటలెక్కిస్తోందిగా..

Actress: సీరియల్‏లో పద్దతికి కేరాఫ్ అడ్రస్.. నెట్టింట అందాల రచ్చ.. మెంటలెక్కిస్తోందిగా..

ప్రస్తుతం బుల్లితెరపై సీరియల్స్ గురించి చెప్పక్కర్లేదు. రోజుకు పదుల సంఖ్యలో సీరియల్స్ ప్రసారమవుతున్నాయి. నిత్యం రోటిన్ స్టోరీ, సాగదీతతో తెలుగు ఫ్యామిలీ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇక సీరియల్లో నటించే హీరోహీరోయిన్ల గురించి చెప్పక్కర్లేదు. బుల్లితెరపై తమ పాత్రకు తగినట్లుగా పద్దతిగా కనిపిస్తూ తమ నటనతో జనాలకు దగ్గరవుతున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో మాత్రం నిత్యం క్రేజీ ఫోటోషూట్స్ షేర్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటున్నారు. ముఖ్యంగా సీరియల్ హీరోయిన్లు నెట్టింట చేసే రచ్చ గురించి చెప్పక్కర్లేదు. చీరకట్టులో పద్దతిగా…

Read More
Rat Repellent: చంపకుండానే 24 గంటల్లో ఎలుకలను తరిమికొట్టే సీక్రెట్.. తెలిస్తే షాక్ అవుతారు!

Rat Repellent: చంపకుండానే 24 గంటల్లో ఎలుకలను తరిమికొట్టే సీక్రెట్.. తెలిస్తే షాక్ అవుతారు!

ఇళ్లలో ఎలుకల బెడద సర్వసాధారణం. ఎలుకలు గణేశుని వాహనంగా భావించడం వల్ల చాలామంది వాటిని చంపడానికి ఇష్టపడరు. అలాంటి వారికి ఎలుకలను చంపకుండానే ఇంటి నుండి తరిమికొట్టే ఒక ఆయుర్వేద పద్ధతి ఉంది. నిజానికి, ప్రముఖ గురువు ప్రభు రవి బాబా యూట్యూబ్ లో ఒక ఆయుర్వేద పద్ధతిని పంచుకున్నారు. దాని ప్రకారం 24 గంటలలోపు ఎలుకలు ఇంట్లో లేకుండా పోతాయని ఆయన పేర్కొన్నారు. ఈ చిట్కా ప్రభావవంతంగా ఉండటమే కాకుండా చాలా సులభం, చవకైనది. దీనికి…

Read More