Weight Gain Diet: నాన్‌వెజ్‌, ఎగ్స్‌ తినకుండా బరువు పెరగాలనుకుంటున్నారా?.. ఈ 5 సూపర్‌ ఫుడ్స్‌ ట్రై చేయండి!

Weight Gain Diet: నాన్‌వెజ్‌, ఎగ్స్‌ తినకుండా బరువు పెరగాలనుకుంటున్నారా?.. ఈ 5 సూపర్‌ ఫుడ్స్‌ ట్రై చేయండి!

శాఖహారులకు బరువు పెరగడానికి ఉత్తమమైన ఎంపిక పనీర్. ఇందులో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. ఒక గుడ్డులో దాదాపు 6 గ్రాముల ప్రోటీన్ ఉంటే.. 100 గ్రాముల పనీర్‌లో 13 గ్రాముల వరకు ప్రోటీన్ ఉంటుంది. ఇది కండరాలు, ఎముకలను బలపరుస్తుంది. ఇది బరువు పెరగడానికి కూడా సహాయపడుతుంది. బరువు పెరగాలనుకునే వారికి చిన్న గుమ్మడికాయ గింజలు మరో మంచి ఎంపిక. ఇవి మనలోని శక్తి స్థాయిలను పెంచేందుకు ఎంతగానో ఉపయోగపడుతాయి. 28 గ్రాముల గుమ్మడికాయ విత్తనాల్లో దాదాపు…

Read More
బెడ్‌పై పడుకుందామని దుప్పటి తీసిన వ్యక్తి… దెబ్బకు పరుగో పరుగు

బెడ్‌పై పడుకుందామని దుప్పటి తీసిన వ్యక్తి… దెబ్బకు పరుగో పరుగు

అలా ఇంట్లో బెడ్‌పైన పడుకుందామని వెళ్లిన వ్యక్తికి దుప్పటిలో ఉన్న పామును చూసి వణుకు పుట్టింది. దెబ్బకు అక్కడినుంచి బయటకు పరుగులు తీశాడు. ఈ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఓ వ్యక్తి పడుకోవడానికి తన రూమ్‌లో మంచం వద్దకు వెళ్లాడు. బెడ్‌పైన ఉన్న బెడ్‌షీట్‌లో ఏదో కదులుతున్నట్టు అతనికి అనుమానం వచ్చింది. మెల్లగా దుప్పటిని పైకి లేపాడు. హలో నేనున్నానిక్కడ అన్నట్టుగా పాము మెల్లగా పాకుతూ తల బయటకు పెట్టి…

Read More
Hyderabad: మరోసారి హైడ్రా కూల్చివేతలు.. గాజులరామారంలో హైటెన్షన్‌.. హైడ్రా చీఫ్ ఏమన్నారంటే..

Hyderabad: మరోసారి హైడ్రా కూల్చివేతలు.. గాజులరామారంలో హైటెన్షన్‌.. హైడ్రా చీఫ్ ఏమన్నారంటే..

హైదరాబాద్‌లో హైడ్రా కూల్చివేతలు మరోసారి హాట్‌టాపిక్‌గా మారాయి. గాజులరామారంలో హైడ్రా కూల్చివేతలు హైటెన్షన్‌కు దారితీశాయి.. దీంతో గాజులరామారంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హైడ్రా కూల్చివేతలను వ్యతిరేకిస్తూ స్థానికులు ఆందోళన చేపట్టారు. ఇళ్ల కూల్చివేతలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న బాధితులు.. తాము కొనుక్కున్న ఇళ్లను కూల్చవద్దని వేడుకున్నారు. బతుకమ్మ పండుగ వేళ ఇళ్లను కూల్చివేయడంపై ఆవేదన వ్యక్తంచేశారు. జేసీబీలను అడ్డుకుని ధర్నాకు దిగిన గాజులరామారం బాధితులు.. ఇళ్లను అమ్మినవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. బతుకమ్మ పండుగ వేళ…

Read More
Paneer: పనీర్ తింటే ఏమవుతుందో తెలిస్తే షాకే.. లైట్ తీసుకోవద్దు..

Paneer: పనీర్ తింటే ఏమవుతుందో తెలిస్తే షాకే.. లైట్ తీసుకోవద్దు..

జీర్ణ సమస్యలు: పనీర్ పాలతో తయారవుతుంది. చాలా మందికి తెలియనిది ఏంటంటే..లాక్టోస్ లేదా కేసిన్ జీర్ణం కావడంలో ఇబ్బంది ఉంటుంది. దీనివల్ల రోజూ పనీర్ తింటే కడుపు ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలు వస్తాయి. నాణ్యత సమస్య: మనం ఇప్పుడు వాడే పాల నాణ్యత గతంలో లాగా లేదు. ఇందులో హార్మోన్లు, ఇతర రసాయనాలు ఉండే అవకాశం ఉంది. అలాంటి పాలతో చేసిన పనీర్ తినడం వల్ల అవాంఛిత రసాయనాలు మన శరీరంలోకి చేరతాయి. రెస్టారెంట్లలో వాడే…

Read More
ఇళ్లకు తలుపులే లేని గ్రామం.. మరి దొంగలు పడితే..?

ఇళ్లకు తలుపులే లేని గ్రామం.. మరి దొంగలు పడితే..?

అక్కడి గ్రామస్తులు ఇల్లు వదిలి వేరే ఊళ్లకు వెళ్లినా వారి తలుపులకు తాళం వెయ్యడం కాదు అసలు వాళ్ల ఇళ్లకు తలుపులే ఉండవంటే నమ్ముతారా..? ఒడిశాలోని కేంద్రపారా జిల్లాలో ఉన్న సియాలియా గ్రామంలోని ఏ ఇంటికీ తలుపులుగానీ, ద్వారబంధాలుగానీ ఉండవు. అయినా ఈ గ్రామంలో ఒక్క దొంగతనం కూడా జరగదు. ఏ ఇంట్లోనూ, పడకగది, వంటగది సహా ఏ గదికీ తలుపులు ఉండవు. చెక్క ఫ్రేములు లేదంటే పరదాలు మాత్రమే అడ్డుగా వేసుకుంటారు. తమ గ్రామ దేవత…

Read More
Brain Eating Amoeba: వేగంగా వ్యాపిస్తున్న మెదడు తినే అమీబా కేసులు.. 19 మంది మృతి! దీని లక్షణాలు

Brain Eating Amoeba: వేగంగా వ్యాపిస్తున్న మెదడు తినే అమీబా కేసులు.. 19 మంది మృతి! దీని లక్షణాలు

బెంగళూరు, సెప్టెంబర్ 21: మెదడున తినే అమీబా వ్యాధి కేరళలో వేగంగా వ్యాపిస్తోంది. ఈ ఇన్ఫెక్షన్ కారణంగా ఇప్పటికే 19 మంది మరణించారు. మరణాల సంఖ్య అక్కడ వేగంగా పెరుగుతుందటంతో ఆందోళన నెలకొంది. కేరళ రాష్ట్రంలో అమీబా ఇన్ఫెక్షన్ కేసులు వెలుగులోకి వచ్చిన తర్వాత ఆ రాష్ట్రం ఇరుగుపొరుగు రాష్ట్రాలు అప్రమత్తం అయ్యాయి. హై అలర్ట్‌ జారీ చేశాయి. ఈ ఇన్ఫెక్షన్ ఎలా వ్యాపిస్తుందో, దాని లక్షణాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.. కేరళలో మెదడును తినే అమీబా…

Read More
Space Tour: స్పే్స్ టూర్లు రెడీ!  బుకింగ్స్ కూడా మొదయ్యాయి! టికెట్ ధర ఎంతంటే..

Space Tour: స్పే్స్ టూర్లు రెడీ! బుకింగ్స్ కూడా మొదయ్యాయి! టికెట్ ధర ఎంతంటే..

స్పేస్ టూర్ అంటే.. భూమి వాతావరణం దాటి  సబ్‌ ఆర్బిటల్‌ వరకూ రాకెట్ లేదా స్పేస్ క్రాఫ్ట్ లో అంతరిక్షం దరిదాపుల్లోకి వెళ్తారు. అంటే గుండ్రంగా ఉండే భూమిని పై నుంచి చూడొచ్చన్న మాట. ఈ స్పేస్ టూర్లకై ఇప్పటికే సన్నాహాలు మొదలయ్యాయి.  సాధారణ ప్రజలు కూడా అంతరిక్షంలోకి అడుగుపెట్టే విధంగా రకరకాల స్పేస్ టూర్లు రెడీ అవుతున్నాయి. దీనికోసమని స్పేస్ క్రాఫ్ట్ లు కూడా రెడీ చేస్తున్నారు. వర్జిన్ గెలాక్టిక్ వర్జిన్ గెలాక్టిక్‌ అనే సంస్థ…

Read More
రాత్రి నిద్రకు ముందు.. నాభిపై కాసిన్ని నూనె చుక్కలు వేశారంటే!

రాత్రి నిద్రకు ముందు.. నాభిపై కాసిన్ని నూనె చుక్కలు వేశారంటే!

నాభికి నూనె రాయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇది శరీరంలోని ప్రతి భాగాన్ని చురుగ్గా మారుస్తుంది. నాభికి నూనె రాయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. నాభికి నూనె రాయడాన్ని ‘నాభి చిత్త’ అంటారు. ఆయుర్వేధం ప్రకారం.. అనేక నరాలు నాభికి అనుసంధానించబడి ఉంటాయి. అందువల్ల నూనె రాసి మసాజ్ చేయడం వల్ల చాలా ప్రయోజనాలు లభిస్తాయి. అయితే నాభికి ఏ నూనె ఉపయోగించాలో ఇక్కడ తెలుసుకుందాం.. ఏ నూనె మంచిది?…

Read More
ఇంత దారుణమా.. ప్రియురాలిని సూట్‌కేసులో ప్యాక్ చేసి.. 100 కిలోమీటర్ల దూరంలో..

ఇంత దారుణమా.. ప్రియురాలిని సూట్‌కేసులో ప్యాక్ చేసి.. 100 కిలోమీటర్ల దూరంలో..

రెండక్షరాల ప్రేమ ప్రాణం తీసింది. అతడిని ప్రేమించడమే ఆ యువతి పాలిట శాపమైంది. నమ్మి అతడి వెంట వెళ్లినందుకు ఆ అమ్మాయి ప్రాణమే పోయింది. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో జరిగింది. లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్న యువకుడు, తన ప్రియురాలిని హత్య చేసి, మృతదేహాన్ని సూట్‌కేస్‌లో ప్యాక్ చేసి యమునా నదిలో పడేశాడు. ఈ కేసులో ప్రియుడితో పాటు అతని స్నేహితుడిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. కాన్పూర్ దేహత్ ప్రాంతానికి చెందిన ఆకాంక్ష…

Read More
Indrakeeladri: దసరా ఉత్సవాలకు ముస్తాబైన ఇంద్రకీలాద్రి.. ఈ ఏడాది 11రోజులు 11 అవతారాల్లో అమ్మవారి దర్శనం..

Indrakeeladri: దసరా ఉత్సవాలకు ముస్తాబైన ఇంద్రకీలాద్రి.. ఈ ఏడాది 11రోజులు 11 అవతారాల్లో అమ్మవారి దర్శనం..

తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వాప్తంగా ఉన్న అమ్మవారి ఆలయాలు దసరా నవరాత్రి ఉత్సవాలకు ముస్తాబవుతున్నాయి. రేపటి నుంచి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం అయి.. అక్టోబర్ 2వ తేదీ వరకూ జరగనున్నాయి. అయితే ఈ ఏడాది నవరాత్రులు 9 రోజులు కాదు.. 10 రోజులు జరుపుకోనున్నారు. ఈ నేపధ్యంలో విజయదశమితో కలిపి మొత్తం 11 రోజులు దసరా నవరాత్రి ఉత్సవాలు జరుపుకోనున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రముఖ పుణ్య క్షేత్రం ఇంద్రకీలాద్రి కూడా దసరా ఉత్సవాలకు అందంగా ముస్తాబైంది….

Read More