గజకేసరి రాజయోగంతో.. వీరికి పట్టిందల్లా బంగారమే కానుంది!

గజకేసరి రాజయోగంతో.. వీరికి పట్టిందల్లా బంగారమే కానుంది!

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలకు ఉండే ప్రత్యేక ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గ్రహాల కలయిక లేదా గ్రహాల సంచారం వలన రాజయోగాలు ఏర్పడుతాయి. అయితే నేడు కొన్ని గ్రహణాల కారణంగా గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది. దీని ప్రభావం 12 రాశులపై పడగా, నాలుగు రాశుల వారికి మాత్రం లక్కు కలిసి వస్తుందంట. కాగా, ఏ రాశి వారికి గజకేసరి రాజయోగం వలన అదృష్టం కలిసి వస్తుందో ఇప్పుడు చూద్దాం. మిథున రాశి : ఈ…

Read More
ఈ తేదీల్లో పుట్టిన పిల్లల చదువుల్లో తోపు..ఎందులో స్థిరపడతారంటే?

ఈ తేదీల్లో పుట్టిన పిల్లల చదువుల్లో తోపు..ఎందులో స్థిరపడతారంటే?

అలాగే పుట్టిన తేదీ ప్రకారం, ఎవరైతే 3,12,21,30 తేదీల్లో జన్మిస్తారో వారి జన్మ సంఖ్య 3 అవుతుందంట. అయితే ఈ తేదీల్లో పుట్టిన పిల్లల్లో జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉండటమే కాకుండా, వీరు టీవీ, కళా రంగం, వంటి ఫీల్డ్‌లో త్వరగా స్థిరపడతారంట. Source link

Read More
రేపట్నుంచే అమల్లోకి జీఎస్టీ 2.0.. భారీగా తగ్గనున్న కార్ల ధరలు.. దేనిపై ఎంత తగ్గనుందో తెలుసుకోండి!

రేపట్నుంచే అమల్లోకి జీఎస్టీ 2.0.. భారీగా తగ్గనున్న కార్ల ధరలు.. దేనిపై ఎంత తగ్గనుందో తెలుసుకోండి!

సెప్టెంబర్ 22 సోమవారం నుండి దేశ్యాప్తంగా జీఎస్టీ 2.0 సవరణలు అమల్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో వాహనాలు, వాటి విడిభాగాలపై GST 28 శాతం నుండి 18 శాతానికి తగ్గుతుంది. ప్రభుత్వ కోరిక మేరకు GST తగ్గింపు ప్రయోజనాన్ని వినియోగదారులకు అందించాలని అన్ని ఆటోమొబైల్ కంపెనీలు నిర్ణయించాయి. దీంతో ఆయా కంపెనీల ఉత్పత్తుల ధరలను భారీగా తగ్గించాయి. కంపెనీలు విడుదల చేసిన వివరాల ప్రకారం.. మారుతి సుజూకీ కార్ల ధర రూ.1.29 లక్షల వరకు తగ్గుతుంది. ప్రీమియం…

Read More
Telangana: పిల్లి కాటు పరేషాన్.. లైట్ తీసుకుంటే ఖేల్ ఖతం…

Telangana: పిల్లి కాటు పరేషాన్.. లైట్ తీసుకుంటే ఖేల్ ఖతం…

పిల్లులు పులులవుతున్నాయి.. జనంపై పడి రక్కి గాయపరుస్తున్నాయి.. కోతులు, కుక్కలకు ఏమాత్రం తీసిపోకుండా పిల్లికాటు బాధితులు పెరిగి పోతున్నారు. ఒకవైపు వీధికుక్కల స్వైర విహారం.. వానరసేనల ఆకలి దాడులు జనం బెంబేలెత్తి పోయేలా చేస్తుంటే.. మరోవైపు పిల్లుల బెడద కలకలం సృష్టిస్తుంది.. వైద్య ఆరోగ్యశాఖ రికార్డుల ప్రకారం వరంగల్ – హనుమకొండ జిల్లాల్లో నమోదవుతున్న పిల్లి కాటు బాధితుల సంఖ్య కలవరపెడుతోంది ఈ రెండు జిల్లాల్లో ప్రతి నెలా 60కి పైగా పిల్లికాటుతో బాధితులు చికిత్స పొందుతున్నారు….

Read More
కొంపముంచిన వాటర్ ఫాల్స్ సెల్ఫీ.. ఒకరు మృతి, ముగ్గురిని కాపాడిన యువకుడు

కొంపముంచిన వాటర్ ఫాల్స్ సెల్ఫీ.. ఒకరు మృతి, ముగ్గురిని కాపాడిన యువకుడు

బతుకమ్మ పండుగ పూట విషాదం చోటు చేసుకుంది. ములుగు జిల్లాలో అటవీశాఖ నిషేధిత వాటర్ ఫాల్స్ కొంగల జలపాతం వద్ద ఈ సంఘటన జరిగింది. అటవీశాఖ అధికారుల కళ్లుగప్పి వెళ్లిన సందర్శకులు ఊహించని ప్రమాదంలో చిక్కుకున్నారు. సెల్ఫీ కోసం ప్రయత్నించిన యువకుడు జలపాతం కుంటలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయాడు. అతని ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించి, అదే నీళ్లలో మునిగిపోయిన మరో ముగ్గురిని ఓ యువకుడు ప్రాణాలకు తెగించి కాపాడాడు. ఐదు గంటల పాటు శ్రమించిన అటవీశాఖ అధికారులు,…

Read More
Millionaire Money Secrets : మిలియనీర్స్ పాటించే మనీ ఫార్ములా ఇదే..

Millionaire Money Secrets : మిలియనీర్స్ పాటించే మనీ ఫార్ములా ఇదే..

ప్రపంచంలో ఉన్న మిలియనీర్స్ లో చాలామంది పుట్టుకతో కోటీశ్వరులు కారు. జీరోతో మొదలై చిన్న ఉద్యోగంతోనో, బిజినెస్‌తోనో మెల్లగా ఎదిగిన వాళ్లే. వాళ్లంతా మిలియనీర్స్ అవ్వడానికి వాళ్లు పాటించిన సేవింగ్ ఫార్ములాలే కారణం. అసలు సేవింగ్స్ అంటే ఎలా ఉండాలి? మిలియనీర్స్ పాటించే డబ్బు సూత్రాలేంటి? ఇప్పుడు తెలుసుకుందాం. ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే.. ప్రపంచంలో ఉన్న మిలియనీర్స్‌ అందరికీ ఒకేరకమైన సేవింగ్ ప్లాన్స్ ఉన్నట్టు స్టడీల్లో తేలింది. సొంతగా ఎదిగిన మిలియనీర్స్ అందరూ వయసు యాభై దాటిన తర్వాతే…

Read More
Kalyani Priyadarshan: తండ్రి డైరెక్టర్.. అయినా అనాథాశ్రమంలో గడిపిన హీరోయిన్.. ఎందుకంటే..

Kalyani Priyadarshan: తండ్రి డైరెక్టర్.. అయినా అనాథాశ్రమంలో గడిపిన హీరోయిన్.. ఎందుకంటే..

కళ్యాణి ప్రియదర్శన్.. సౌత్ సినీప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. కేరళకు చెందిన ఈ ముద్దుగుమ్మ హలో సినిమాతో కథానాయికగా తెలుగు తెరకు పరిచయమైంది. ఫస్ట్ మూవీ డిజాస్టర్ కాగా.. నటిగా ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత చిత్రలహరి, రణరంగం వంటి చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత పూర్తిగా మలయాళీ ఇండస్ట్రీకి షిఫ్ట్ అయిన ఈ బ్యూటీ.. ఇప్పుడు లోక చాప్టర్ 1 : చంద్ర సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆమె ప్రధాన…

Read More
Vaibhav Suryavanshi: ఆస్ట్రేలియాలో తొలి ఇన్నింగ్స్.. 8 సిక్స్ లు, ఫోర్లతో రెచ్చిపోయిన ఐపీఎల్ సెన్సేషన్..

Vaibhav Suryavanshi: ఆస్ట్రేలియాలో తొలి ఇన్నింగ్స్.. 8 సిక్స్ లు, ఫోర్లతో రెచ్చిపోయిన ఐపీఎల్ సెన్సేషన్..

Vaibhav Suryavanshi Batting in Australia: వైభవ్ సూర్యవంశీకి ఇది తొలి ఆస్ట్రేలియా పర్యటన. అక్కడి గడ్డపై తొలి ఇన్నింగ్స్ ఆడాడు. ఈ యంగ్ కుర్రాడి ఇన్నింగ్స్ కోసం అందరి దృష్టి బ్రిస్బేన్ పైనే ఉంది. ఇక్కడ భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా అండర్ 19 జట్ల మధ్య వన్డే సిరీస్ తొలి మ్యాచ్ జరుగుతోంది. వైభవ్ సూర్యవంశీ తన అభిమానులను నిరాశపరచలేదు. అతని ఇన్నింగ్స్ చిన్నదే. కానీ తుఫాన్ ఆటతో రెచ్చిపోయాడు. ఆస్ట్రేలియాలో మొదటిసారి ఆడుతున్న వైభవ్…

Read More
ఛీ.. వీడసలు తండ్రేనా? మద్యం మత్తులో కన్నకూతురిని అతి కిరాతకంగా..

ఛీ.. వీడసలు తండ్రేనా? మద్యం మత్తులో కన్నకూతురిని అతి కిరాతకంగా..

తెలంగాణలోని సూర్యాపేట పట్టణంలో దారుణం జరిగింది. ఇంట్లో తాగిన మత్తులో ఉన్న తండ్రి తన కన్నకూతురిని చంపేశాడు. పదే పదే నేలకేసి కొట్టడంతో శనివారం ఒక ఏడాది వయసున్న బాలిక మరణించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు వెంకటేష్ అర్ధరాత్రి సమయంలో తాగిన మత్తులో ఇంటికి తిరిగి వచ్చాడు. ఆ సమయంలో ఏడాది వయసున్న చిన్నారి ఏడ్వడం ప్రారంభించింది. తల్లి ఎంత ఓదార్చినా చిన్నారి ఏడుపు ఆపలేదు. మద్యం మత్తలో ఉన్న వెంకటేష్ కోపంతో ఆ…

Read More
ట్యాంక్‌లో ఇరుక్కున్న ఏనుగు.. ఎలా కాపాడారో చూడండి

ట్యాంక్‌లో ఇరుక్కున్న ఏనుగు.. ఎలా కాపాడారో చూడండి

సరిగ్గా ఇలాగే చిక్కుల్లో పడ్డ ఏనుగును అటవీ శాఖ సిబ్బంది రక్షించిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి సుప్రియా సాహూ షేర్ చేశారు. వీడియోలో నెటిజన్లు అటవీ శాఖ సిబ్బందిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. కూనూర్ ప్రాంతం నీలగిరి అడవుల్లో ఈ ఘటన జరిగింది. ఓ గిరిజన గ్రామానికి సమీపంలోని నీటి ట్యాంకులో ఏనుగు ఇరుక్కుపోయింది. అటవీ శాఖ సిబ్బంది అక్కడకు చేరుకుని ట్యాంకు బద్దలు కొట్టి ఏనుగు బయటకొచ్చేలా చేశారు. అటవీ…

Read More