Ram Charan: మూడు సినిమాలు చేసి పత్తా లేకుండా పోయింది.. ఇప్పుడు రామ్ చరణ్ సరసన ఛాన్స్.. ఈ హీరోయిన్ ఎవరంటే..

Ram Charan: మూడు సినిమాలు చేసి పత్తా లేకుండా పోయింది.. ఇప్పుడు రామ్ చరణ్ సరసన ఛాన్స్.. ఈ హీరోయిన్ ఎవరంటే..

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో పెద్ది సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. విలేజ్ స్పోర్ట్స్ డ్రామాగా వస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా.. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ భారీ అంచనాలు క్రియేట్ చేసింది. ఇందులో చరణ్ ఊరమాస్ అవతారంలో కనిపించనున్నాడు….

Read More
Investment Tips: వారెవ్వా.. రూ.30 వేల జీతంలో.. రెండు కోట్ల సంపాదన.. ఎలానో తెలుసా?

Investment Tips: వారెవ్వా.. రూ.30 వేల జీతంలో.. రెండు కోట్ల సంపాదన.. ఎలానో తెలుసా?

మనం జన్మించినప్పటి నుంచి మరణించి మట్టిలో కలిసే దాకా.. మనకు కావాల్సింది డబ్బు. మన జీవితమే డబ్బుతో ముడిపడి ఉంటుంది. డబ్బు లేకుంటే ఏది సాధ్యం కాదు.. మనం ఏం చేయాలన్నా డబ్బు కాల్సిందే. అయితే నెలకు రూ.30 వేల జీతం పొందేవారు రూ.కోట్లు సంపాదించొచ్చా అంటే అది అసాధ్యం అంటారు. కానీ మీ జీతాన్ని ఆదా చేసుకొని.. కొంచెం తెలివిగా వాటిని ఇన్వెస్ట్ చేస్తే అది చాలా సులభమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. దీనికి మీరు…

Read More
రూ. 150 కొట్టు మేకను పట్టు.. మందు, కోళ్లు, బీర్లు కూడా.. దసరా బంపర్ ఆఫర్, ఎక్కడంటే..?

రూ. 150 కొట్టు మేకను పట్టు.. మందు, కోళ్లు, బీర్లు కూడా.. దసరా బంపర్ ఆఫర్, ఎక్కడంటే..?

తెలంగాణ ప్రజలకు దసరా పెద్ద పండుగ. బతుకమ్మ సంబరాలతో ఊర్లలో తొమ్మిది రోజులపాటు సందడి వాతావరణం ఉంటుంది. ఇక దసరా పండుగ వేళ తెలంగాణలోని ప్రతి ఇంటా ఉండే మందు, విందు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జనం సైతం పండుగను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకునేందుకు ఉత్సాహం చూపుతారు. అయితే ఇలాంటి దసరా పండుగ సందర్భంగా తెలంగాణలోని ఓ గ్రామంలో వినూత్నంగా ‘‘దసరా బంపర్ ఆఫర్’’ పేరుతో ఓ స్కీమ్‌ను తీసుకొచ్చారు. ఈ బంఫర్ ఆఫర్‌లో…

Read More
Job vs Business: జాబ్ లేదా బిజినెస్.. మీకు ఏది సూట్ అవుతుంది? ఇలా తెలుసుకోండి!

Job vs Business: జాబ్ లేదా బిజినెస్.. మీకు ఏది సూట్ అవుతుంది? ఇలా తెలుసుకోండి!

కెరీర్ లో రాణించాలంటే జాబ్ లేదా బిజినెస్ ఏదో ఒకటి కచ్చితంగా ఎంచుకుని తీరాలి. అయితే ఉద్యోగం రావట్లేదని బిజినెస్ చేయడమో.. బిజినెస్ కు పెట్టుబడి లేదని ఉద్యోగంలో ఉండిపోవడమో చేయకూడదు. ముందు మీకు ఎలాంటి కెరీర్ సూట్ అవుతుందో ఆలోంచించి నిర్ణయం తీసుకోవాలి. అదెలాగంటే.. జాబ్ ఎవరికి.. జాబ్ లేదా బిజినెస్.. ఇందులో ఒకదానికి ఫిక్స్ అయ్యేముందు ఏయే రంగంలో ఎలాంటి ఆటుపోట్లు ఉంటాయో తెలుసుకోవడం ముఖ్యం.  ముందుగా జాబ్ ఆప్షన్‌కు వస్తే.. జాబ్‌లో ముఖ్యంగా…

Read More
విశాఖలో కల్తీ నెయ్యిని ఎలా తయారు చేస్తున్నారో చూడండి? వీడియో – TV9

విశాఖలో కల్తీ నెయ్యిని ఎలా తయారు చేస్తున్నారో చూడండి? వీడియో – TV9

విశాఖపట్నం నగరంలో కల్తీ నెయ్యి తయారీ వ్యవహారం తీవ్ర సంచలనం సృష్టించింది. తాజాగా, టాస్క్ ఫోర్స్ పోలీసులు,ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన ఒక సోదాలో, భారీ ఎత్తున కల్తీ నెయ్యి తయారీని ఛేదించారు. దాదాపు 120 లీటర్ల కల్తీ నెయ్యిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కల్తీ నెయ్యి తయారీలో పాల్గొన్న ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. వారు బళ్ళారి జిల్లాకు చెందినవారు అని తెలుస్తోంది. ఈ నిందితులు పామాయిల్, డాల్డా, ఒక రకమైన క్రీం పదార్థం,…

Read More
మళ్లీ షాక్ ఇచ్చిన బంగారం ధరలు..? తులం ఎంతంటే..? వీడియోTV9

మళ్లీ షాక్ ఇచ్చిన బంగారం ధరలు..? తులం ఎంతంటే..? వీడియోTV9

తాజాగా బంగారం ధరల్లో సంభవించిన పెరుగుదల భారతీయ ప్రజలను, ముఖ్యంగా పండుగల సందర్భంగా బంగారం కొనుగోలు చేసే వారిని ఆందోళనలో ముంచింది. సెప్టెంబర్ 20, 2024 నాటికి అనేక ప్రధాన నగరాల్లో బంగారం ధరలు గణనీయంగా పెరిగాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర తులంకు ₹1,14,560 చేరింది. ఇదే విధంగా, 22 క్యారెట్ల బంగారం ధర ₹1,04,930 గా ఉంది. ఈ పెరుగుదల అనేక ప్రాంతాలను ప్రభావితం చేసింది. కరీంనగర్, వరంగల్, విజయవాడ, నెల్లూరు, తిరుపతి,కాకినాడ…

Read More
Sathupalli: దారి తప్పి జనావాసాల్లోకి దుప్పి.. ఏం చేయాలో తెలీక బిత్తరచూపులు.. పాపం

Sathupalli: దారి తప్పి జనావాసాల్లోకి దుప్పి.. ఏం చేయాలో తెలీక బిత్తరచూపులు.. పాపం

ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో దారి తప్పి జనావాసాల్లోకి వచ్చిన దుప్పి కుక్కల దాడిలో మృతి చెందింది. ఈ ఘటన పట్టణంలోని పాలకేంద్రం సమీపంలో చోటుచేసుకుంది. పాలకేంద్రానికి అతి సమీపంలోనే నీలాద్రి అర్బన్ పార్క్ ఉంది. అక్కడి నుంచి బయటకు వచ్చిన దుప్పి రహదారులపై తిరుగుతుండగా, వీధికుక్కలు గమనించాయి. ఒక్కసారిగా దాని మీద పడి దాడి చేయడంతో దుప్పి తీవ్రంగా గాయపడింది. స్థానికులు అటవీ శాఖకు సమాచారం అందించగా, అధికారులు అక్కడికి చేరుకొని మృతి చెందిన దుప్పిని…

Read More
IND vs PAK: భారత్‌తో మ్యాచ్‌కు ముందు పాక్ సంచలన నిర్ణయం.. ఏం చేసిందో తెలుసా?

IND vs PAK: భారత్‌తో మ్యాచ్‌కు ముందు పాక్ సంచలన నిర్ణయం.. ఏం చేసిందో తెలుసా?

Asia Cup 2025: ఈరోజు దుబాయ్‌లో జరిగే ఆసియా కప్ 2025లో భారత్‌తో జరిగే సూపర్ ఫోర్ మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్ ఆటగాళ్లు ఒత్తిడిలో ఉన్నారు. భారత్‌తో జరిగే మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్ క్రికెట్ జట్టు మానసిక వైద్యుడిని నియమించుకుందని ముఖ్యమైన వార్తలు వెలువడ్డాయి. ప్రపంచ కప్, టీ20 ప్రపంచ కప్, ఆసియా కప్ మ, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ వంటి ప్రధాన టోర్నమెంట్లలో పాకిస్తాన్ భారతదేశంపై పోరాడింది. ఇప్పుడు, పాకిస్తాన్ క్రికెట్ జట్టు అకస్మాత్తుగా ప్రధాన…

Read More
బికినీ కూడా వేసుకుంటా మీకెందుకు.. ట్రోలర్స్‌కు ఇచ్చిపడేసిన క్రేజీ బ్యూటీ

బికినీ కూడా వేసుకుంటా మీకెందుకు.. ట్రోలర్స్‌కు ఇచ్చిపడేసిన క్రేజీ బ్యూటీ

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ గా స్టార్ డమ్ తెచ్చుకోవడానికి చాలా మంది ముద్దుగుమ్మలు గట్తిగానే ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల థియేటర్స్ దగ్గర దుమ్మురేపుతున్నాయి. చిన్న సినిమాలు కూడా పెద్ద పెద్ద హిట్స్ గా నయా రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి. దాంతో చాలా మంది ముద్దుగుమ్మలు అవకాశాలు కోసం గట్టిగానే ట్రై చేస్తున్నారు. కాగా రీసెంట్ డేస్‌లో యంగ్ బ్యూటీ ఈజీగా ఆఫర్లు అందుకుంటున్నారు. ఓవర్ నైట్ లో స్టార్ డమ్ తెచ్చుకొని వరుసగా ఆఫర్స్…

Read More
అరటి పండు వంకరగా ఎందుకు ఉంటుందో తెలుసా?

అరటి పండు వంకరగా ఎందుకు ఉంటుందో తెలుసా?

అరటి పండ్లు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో పొటాషియం, ఫైబర్ వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అంతే కాకుండా ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రోటీన్ కూడా ఉంటుంది. అలాగే ఇవి అలసట, బలహీనతను తగ్గించి శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. అందుకే చాలా మంది అరటి పండు తినడానికి ఎక్కువ మక్కువ చూపిస్తారు. మరీ ముఖ్యంగా ఉందయం బ్రేక్ ఫాస్ట్‌లో అరటి పండు తినడం చాలా మంచిదంటారు. మనసుకు కూడా అరటి ఆహ్లాదం కలిగిస్తుంది. ఇది…

Read More