
స్టన్నింగ్ డీల్.. ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ ధరకే.. అదిరిపోయే టాపెండ్ బైక్స్.. మిస్ అవ్వకండి
రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350: ప్రతి ఒక్కరి ఫేవరెట్ బైక్, రాయల్ లుక్, పవర్ ఫుల్ సౌండ్‌తో ద్విచక్రవాహనాల మార్కెట్‌లో తనదైన ముద్రవేసుకున్న రాయల్ ఎన్‌ఫిల్డ్ క్లాసిక్ 350 బైక్‌ను ఇప్పుడు ఐఫోన్ ధరకే మీరు సొంత చేసుకోవచ్చు. అదెలాగంటే.. దేశంలో తాజాగా అమల్లోకి వచ్చిన జీఎస్టీ 2.0 సవరణల, పండగ ఆఫర్స్ తర్వాత ఈ బైక్ కేవలం రూ. 1.81 లక్షల నుంచి రూ. 2.16 లక్షల మధ్య కస్టమర్లకు అందుబాటులో ఉండనుంది. మీరు ఐఫోన్…