
బాలాత్రిపురసుందరిగా విజయవాడ దుర్గమ్మ దర్శనం
తొలి రోజు కనకదుర్గమ్మ శ్రీ బాలాత్రిపురసుందరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 8 నుంచి 8:30 గంటల మధ్య భక్తులను దర్శనానికి అనుమతించారు. రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, హోంమంత్రి వంగలపూడి అనిత ఉత్సవాలను లాంఛనంగా ప్రారంభించి, అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దాతల సహకారంతో నిర్మించిన నిత్యపూజల మందిరం, రెండో యాగశాలను కూడా వారు ప్రారంభించారు. దసరా ఉత్సవాల దృష్ట్యా భక్తుల భద్రతకు పెద్దపీట వేస్తూ అధికారులు పలు కీలక మార్పులు…