
ఆకాశమంతా ప్రేమ.. ఎత్తు అడ్డంకి కాదంటోంది..! ఈ జంట లవ్‌స్టోరీ తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే..
మనలో చాలా మంది వయసు అంతరం ఉన్న జంటలను చూశాము. కానీ, ఎత్తు తేడా ఉన్న కపుల్స్ చాలా తక్కువగా కనిపిస్తారు. కానీ, ప్రస్తుతం ఒక జంట విషయం ఇంటర్‌నెట్‌లో తెగ వైరల్ అవుతోంది. ఎందుకంటే.. ఆ జంట 4 అడుగుల పొడవున్న మహిళ 6 అడుగుల పొడవైన వ్యక్తిని వివాహం చేసుకుంది. దీంతో ఈ జంటపై సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ వేధికగా నెటిజన్లు విస్తృతమైన ట్రోలింగ్ చేస్తున్నారు. చాలా మంది ఈ జంటను పిల్లతనంగా పిలుస్తున్నారు….