
ఆస్పత్రి బాత్రూమ్‌లో గర్భిణీ ప్రసవం.. బకెట్‌లో బిడ్డను వదిలి పరార్!
గిద్దలూరు, సెప్టెంబర్ 23: ఓ ప్రైవేట్ ఆస్పత్రికి డెలివరీకి గర్భిణీ వచ్చింది. అయితే అదే సమయంలో వైద్యులు ఆస్పత్రిలో అందుబాటులో లేరు. దీంతో గర్భిణీ బాత్రూమ్‌లో ప్రసవించింది. బాత్రూమ్‌లో బిడ్డకు జన్మనిచ్చి.. అక్కడే బకెట్‌లో వదిలివెళ్లింది. శిశువు ఏడుపును గమనించి ఆస్పత్రి సిబ్బంది గమనించి.. బాత్రూమ్ తలుపు తెరచి చూడగా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వెంటనే శిశువును సంరక్షించి వైద్యులు అందుబాటులో లేకపోవడంతో మరో ఆస్పత్రికి శిశివు తరలించారు. పోలీసులు అక్కడికి చేరుకుని సీసీటీవీలో రికార్డైన గర్భిణి…