
Tooth Decay: తీవ్రమైన పంటి నొప్పితో బాధపడుతున్నారా?.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పండి!
ప్రస్తుత ఫాస్ట్ లైఫ్, మారుతున్న ఆహారపుల అలవాట్ల కారణంగా చాలా మంది దంత సమస్యలతో బాధపడుతున్నారు. హై షుగర్ ఫుడ్స్, జిగట ఆహారాలు, కూల్ డ్రింక్స్, సరిగ్గా బ్రష్ చేయకపోవడం ద్వారా దంత కుహరాలు లేదా దంత క్షయం సమస్య పెరుగుతోంది. దంత కుహరాలను సాధారణంగా దంతాలలో రంధ్రాలు అని పిలుస్తారు. ఈ రంధ్రాలు క్రమంగా లోతుగా వెళ్లి దంతాల మూలాలను చేరుతాయి, ఇది దంతాలలో ఇన్ఫెక్షన్‌కు కారణమవుతుంది. దీనికి వెంటనే చికిత్స చేయకపోతే, దంతాలు విరిగిపోయే…