Headlines

rajeshchukka117@gmail.com

Sardar 2: విలన్‌గా విశ్వరూపం చూపిస్తున్న ఎస్.జె. సూర్య

కార్తి, పీఎస్ మిత్రన్ కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ సర్దార్‌కు సీక్వెల్ గా వస్తున్న సినిమా ‘సర్దార్ 2’. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ఆన్‌లైన్‌లో రిలీజైంది. మరి ఈ ట్రైలర్ ఎలా ఉంది..? కార్తి, ఎస్ జే సూర్య యాక్టింగ్ సినిమాను ఏ రేంజ్ కు తీసుకువెళ్లనుంది..? డైరెక్టర్ పీఎస్ మిత్రన్ ఈ స్పై థ్రిల్లర్‌ను ఆడియన్స్‌ను కట్టిపడేసేలా ఎలా డిజైన్ చేశారు? సర్దార్ 2 విషయంలో డిఫరెంట్ స్ట్రాటజీ ఫాలో అయ్యారు మేకర్స్‌….

Read Full News

Mirzapur: డిజిటల్లో బిగ్ హిట్ అయిన మీర్జాపూర్ ఇప్పుడు థియేటర్లలోకి

డిజిటల్ వరల్డ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసిన ‘మీర్జాపూర్’ గ్యాంగ్.. ఇప్పుడు నేరుగా వెండితెర మీదకు వస్తోంది. ఎప్పుడూ మొబైల్స్‌లో, ల్యాప్‌టాప్‌లలో చూసిన ఈ గ్యాంగ్‌వార్‌ను సెప్టెంబర్ 4న బిగ్ స్క్రీన్ మీద చూడబోతున్నారు ఆడియన్స్. అయితే, ఓటీటీలో ఎలాంటి సెన్సార్ లేకుండా బోల్డ్ కంటెంట్‌తో స్ట్రీమ్‌ అయిన ఈ సిరీస్‌ థియేటర్లలోకి తెస్తుండటంతో.. సెన్సార్ బోర్డ్ ఏ రేంజ్‌లో కత్తెర వేస్తుందోనన్న టెన్షన్ ఫ్యాన్స్‌లో మొదలైంది. అసలు మీర్జాపూర్ మూవీకి సెన్సార్ బోర్డ్ ఎలాంటి కట్స్ చెప్పింది..?…

Read Full News

‘ఆయనలోని మనిషిని మరింతగా మిస్ అవుతాను’.. భాకుని జీకి సంతోష్ నాయర్ నివాళి

Govind S. Bhakuni టీవీ9 నెట్‌వర్క్‌లో సీనియర్ సహచరుడు, కమర్షియల్ అండ్ డిస్ట్రిబ్యూషన్ విభాగం ప్రెసిడెంట్ గోవింద్ ఎస్. భాకుని కన్నుమూశారు. సెప్టెంబర్ 4, 2026న ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపై టీవీ9 నెట్‌వర్క్ ఎడిటర్ (నెట్‌వర్క్ కోఆర్డినేషన్), ఎండీ అండ్ సీఈవో కార్యాలయానికి చెందిన సంతోష్ నాయర్ భావోద్వేగ సంతాప సందేశం రాశారు. భాకుని జీతో తనకున్న వ్యక్తిగత అనుబంధాన్ని, ఆయనలోని ప్రొఫెషనలిజం, ఆత్మీయతను గుర్తుచేసుకుంటూ హృదయపూర్వక నివాళి అర్పించారు.  ఆ నోట్ దిగువన……

Read Full News

Weather Alert: తెలుగు రాష్ట్రాల్లో విచిత్ర వాతావరణం.. పగలు ఉక్కపోత.. రాత్రికి జల్లులు

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా వేగంగా మారిపోతున్నాయి. బంగాళాఖాతం, అరేబియా సముద్రం ప్రాంతాల్లో గాలి దిశ మారడంతో రెండు రాష్ట్రాల్లో విచిత్ర వాతావరణం కనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా పడుతున్న వర్షాల ప్రభావం తగ్గినట్టు కనిపిస్తున్నా, సెప్టెంబర్ 4న తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం భిన్నంగా ఉండబోతోందని భారత వాతావరణ శాఖ స్పష్టం చేసింది. తెలుగు రాష్ట్రాలలో పగలు ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నా.. సడెన్‌గా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం మధ్యప్రదేశ్‌ పై భాగంలో కేంద్రీకృతమై ఉన్న…

Read Full News

OG Universe: OG యూనివర్స్.. అన్నీ చెప్పారు ఆ ఒక్కటి తప్ప..!

OG యూనివర్స్ నుంచి మరో సినిమా రాబోతుందా..? పవన్ కళ్యాణ్ అభిమానులకు స్వీట్ సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నారా..? పుట్టిన రోజు నాడు కోరుకున్న అప్‌డేట్ అయితే రాలేదు కానీ చూసి పండగ చేసుకునే అప్‌డేట్ అయితే కచ్చితంగా వచ్చింది. పవన్ బర్త్ డే సందర్భంగా సుజీత్ వదిలిన ఓజీ యూనివర్స్ స్పెషల్ వీడియో వైరల్ అవుతుందిప్పుడు. మరి ఈ భారీ సీక్వెల్ విశేషాలేంటో చూద్దామా..? ఓజీ సీక్వెల్ గురించి వద్దన్నా చర్చ జరుగుతూనే ఉంది. తాజాగా ఈ చిత్రం…

Read Full News

DELULU Teaser: ‘డెలులు’ టీజర్‌ విడుదల.. కడుపుబ్బా నవ్విస్తున్న యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్..!

యూత్‌లో ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న ‘డెలులు’ అనే పదాన్నే టైటిల్‌గా తెరకెక్కుతున్న చిత్రం ‘డెలులు’. ప్రీతం కస్తూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను క్రియేటివ్ లాంచ్‌ప్యాడ్ బ్యానర్‌పై సంకీర్త్ కొండ నిర్మిస్తున్నారు. విజయ్ రాజ్‌కుమార్ కథ, అదనపు సంభాషణలు అందించగా.. రెష్మిత్ ఎస్. కౌశిక స్క్రీన్‌ప్లే, సంభాషణలు రాశారు. టైటిల్‌ నుంచే విభిన్నంగా అనిపిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. కొత్త నటీనటులతో తెరకెక్కుతున్న ‘డెలులు’ మూవీ టీజర్‌ను చిత్రబృందం తాజాగా విడుదల చేసింది….

Read Full News

థియేటర్ల మనుగడ కోసం ప్రభుత్వంతో చర్చలు, 5 ఏళ్ల కాలపరిమితితో సింగిల్ విండో విధానంలో లైసెన్స్ రెన్యూవల్స్ 

ఆంధ్రప్రదేశ్ సినీ ఎగ్జిబిటర్ల ఫోరమ్ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏపీఎఫ్‌డీసీ చైర్మన్ భరత్ భూషణ్‌కు విజయవాడలో ఎగ్జిబిటర్లు ఘన స్వాగతం పలికి సత్కరించారు. అనంతరం రాష్ట్రంలోని థియేటర్లు, ఎగ్జిబిటర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై భరత్ భూషణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఫైర్, సినిమాటోగ్రఫీ తదితర శాఖల లైసెన్సుల గడువులు వేర్వేరుగా ఉండటంతో ఎగ్జిబిటర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అన్ని శాఖలకు ఒకే విధంగా 5 ఏళ్ల కాలపరిమితితో సింగిల్ విండో విధానంలో లైసెన్స్ రెన్యూవల్స్ ఇచ్చేలా…

Read Full News

దొంగలు ఎత్తుకెళ్తారనీ.. ఏకంగా ఇంటి పైకప్పుపైకి కారు ఎక్కించిన యజమాని! వీడియో వైరల్

బీహార్, సెప్టెంబర్ 4: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ మహీంద్రా స్కార్పియో క్లాసిక్‌ను భారీ క్రేన్‌ సాయంతో పైకి ఎత్తి, నివాస భవనం పైకప్పుపై జాగ్రత్తగా ఉంచడం కనిపిస్తోంది. వాహనాన్ని క్రేన్‌ ద్వారా పైకి లేపి, ఇంటి పైకప్పుపైకి చేర్చిన తీరు నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వాహనం యజమాని ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లనున్నాడు. తాను లేని సమయంలో వాహనాన్ని ఇంటి ముందుగానీ, రోడ్డుపైగానీ పార్క్ చేస్తే దొంగతనానికి గురయ్యే అవకాశం ఉందని…

Read Full News

palmistry: అరచేతిలో ఈ ధనయోగ గుర్తులు ఉన్నాయా? సంపద, అదృష్టం కలిసొస్తాయట!

palmistry in Telugu: మన అరచేతిలో కనిపించే ప్రతి గీతకు, గుర్తుకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉందని హస్త సాముద్రిక శాస్త్రం చెబుతుంది. అరచేతిలోని రేఖలు, పర్వతాలు, చిన్న చిన్న గుర్తులను పరిశీలించడం ద్వారా వ్యక్తి స్వభావం, అదృష్టం, ఆర్థిక పరిస్థితి వంటి అంశాలను అంచనా వేయవచ్చని పురాతన కాలం నుంచి నమ్మకం ఉంది. ముఖ్యంగా కొన్ని ప్రత్యేకమైన గుర్తులు ఉంటే వాటిని ధనయోగానికి సంకేతాలుగా పరిగణిస్తారు. అరచేతిలో కనిపించే ముఖ్యమైన ధనయోగ గుర్తుల్లో ‘ధన త్రికోణం’ ఒకటి….

Read Full News

జస్ట్ 4:30 గంటలే 1,170 కిలో మీటర్ల ప్రయాణం.. ఈ నగరాల మధ్య మరో హైస్పీడ్ బుల్లెట్‌ ట్రైన్!

ఢిల్లీ- పాట్నా మధ్య రాకపోకలు సాగించే ప్రయాణికులకు కేంద్ర రైల్వే శాఖ అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఎప్పుడూ ప్రయాణికులతో రద్దీగా ఉండే ఈ రూట్‌లో అత్యాధునిక హై-స్పీడ్ బుల్లెట్ ట్రైన్‌ నడిపేందుకు సన్నాహాలు చేస్తోంది రైల్వేశాఖ. ప్రస్తుతం ముంబై-అహ్మదాబాద్ మధ్య నిర్మిస్తున్న తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ పూర్తైన వెంటనే దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన తదుపరి హై-స్పీడ్ కారిడార్‌గా ఢిల్లీ-పాట్నా మార్గం నిలవనుందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఢిల్లీ నుంచి పాట్నాకు…

Read Full News