Money Astrology: ఆ రాశుల వారికి ఆర్థిక పురోగతి ఖాయం..! ఇందులో మీ రాశి ఉందా..?

Money Astrology: ఆ రాశుల వారికి ఆర్థిక పురోగతి ఖాయం..! ఇందులో మీ రాశి ఉందా..?


మేషం: ఈ రాశివారికి తృతీయ స్థానంలో గురు సంచారం వల్ల ఏ రంగంలో ఉన్నా, ఏ ప్రయత్నం చేపట్టినా తప్పకుండా శీఘ్ర పురోగతికి అవకాశం ఉంది. ఆదాయంలో కూడా తప్పకుండా అంచనాలను మించిన అభివృద్ధి లేదా పురోగతి ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో అధికార యోగం చేపట్టడానికి, మంచి సంస్థల్లోకి మారడానికి, కొత్తగా మంచి కంపెనీల్లో ఉద్యోగం సంపాదించుకోవడానికి బాగా అవకాశం ఉంది. ప్రత్యర్థులు, శత్రువులు, పోటీదార్ల మీద తిరుగులేని విజయాలు సాధిస్తారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *