Headlines

rajeshchukka117@gmail.com

Duleep Trophy 2026: దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఊహించని ట్విస్ట్.. సౌత్ జోన్‌లోకి ఇద్దరు టీమిండియా స్టార్ల ఎంట్రీ

Duleep Trophy 2026: ప్రతిష్టాత్మక దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్ పోరుకు ముందు సౌత్ జోన్ జట్టుకు భారీ ఊరట లభించింది. ఇటీవల శ్రీలంకతో టెస్టు సిరీస్ ఆడి వచ్చిన స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్, బ్యాటర్ దేవదత్ పడిక్కల్ జట్టులోకి వచ్చారు. వైభవ్ సూర్యవంశీతో పాటు మరో ఇద్దరు స్టార్ల ప్రాతినిధ్యంపై సస్పెన్స్ కొనసాగుతోంది. చెన్నై వేదికగా సెప్టెంబర్ 6 ఆదివారం నుంచి ఈస్ట్ జోన్‌తో జరగబోయే ఫైనల్ మ్యాచ్ కోసం సౌత్ జోన్ స్క్వాడ్‌ను…

Read Full News

Tollywood: ఒక్క రోజు వేషానికి వెయ్యి రూపాయలా..? అసలు ఏం జరిగిందంటే..?

తెలుగు చిత్ర పరిశ్రమకు విశేష సేవలందించిన మహానటుల్లో గుమ్మడి వెంకటేశ్వరరావు ఒకరు. ఆయన తన నటనా జీవితంలో ప్రతి పాత్రకు న్యాయం చేశారు. చివరి రోజుల్లో తన అనుభవాలను తీపి జ్ఞాపకాలు చేదు అనుభవాలు పేరుతో ఆత్మకథగా రాసుకున్నారు. అందులో ఆయన పేర్కొన్న ఒక సంఘటన ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. 1950లో అదృష్ట దేవుడు చిత్రంతో తొలి అవకాశం పొందిన గుమ్మడికి ఆ తర్వాత చిన్న చిన్న వేషాలు తప్ప పెద్ద అవకాశాలు రాలేదు. ఆ సమయంలో…

Read Full News

ప్రేమ పేరిట మైనర్ బాలిక కిడ్నాప్‌.. 3 నెలలుగా కానరాని ఆచూకీ..! హైకోర్టు సీరియస్

గుంటూరు, సెప్టెంబర్ 4: గుంటూరు నగరంలోని పట్టాభిపురం పిఎస్ పరిధిలో నివాసం ఉండే బాలిక ప్రవేటు స్కూల్లో పదో తరగతి చదువుతుంది. బాలికకు ఇన్ స్టా గ్రామ్ లో కొన్నాళ్లు క్రితం పర్చూరుకు చెందిన షేక్ జాన్ సైదా పరిచయం అయ్యాడు. ఆర్థికంగా బలమైన స్థితిలో ఉన్న బాలికను ప్రేమ పేరుతో ట్రాప్ లో వేసుకున్నాడు. జూన్ 9వ తేదిన ట్యూషన్ నుండి ఇంటికి వచ్చిన బాలిక తల్లిదండ్రులు నిర్వహించే షాపు వద్దకు వెళ్లి వస్తానని అమ్మమ్మకు చెప్పి…

Read Full News

Pachimirapa Nuvvula Annam: లంచ్‌లోకి 10 నిమిషాల్లో కమ్మని పచ్చిమిరపకాయ నువ్వుల అన్నం

కావలసిన పదార్థాలు: సుమారు 200 గ్రాముల ఉడికించిన పొడిపొడి అన్నం, రెండున్నర టేబుల్ స్పూన్ల తెల్ల నువ్వులు, ఒక టీస్పూన్ జీలకర్ర, 4 నుండి 6 – కారానికి తగినట్లుగా పచ్చిమిరపకాయలు, సుమారు 20 వెల్లుల్లి రెబ్బలు, పావు కట్ట కొత్తిమీర తరుగు, తాలింపు దినుసులు, ఒక టేబుల్ స్పూన్ వేరుశనగ గుళ్లు / పల్లీలు,  రెండు రెమ్మల కరివేపాకు, రుచికి సరిపడా ఉప్పు మరియు సరిపడినంత నూనె. Source link

Read Full News

రాశి, రాశి ఖన్నా ఇద్దరు హీరోయిన్స్‌తో కలిసి నటించిన హీరో ఎవరో తెలుసా.? చెప్పుకోండి చూద్దాం.!

సీనియర్ హీరోయిన్ రాశి ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి సినిమాలు, సీరియల్స్ లో నటిస్తూ ఆకట్టుకుంటున్నారు. గతంలో వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో నటించి అలరించారు రాశి. అప్పట్లో రాశికి కుర్రాళ్లలో విపరీతమైన క్రేజ్ ఉండేది. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నారు రాశి. ఇక రాశి అమ్మ, అక్క, వదిన పాత్రలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇండస్ట్రీలో మరో రాశి కూడా దూసుకుపోతుంది. ఆమె రాశి ఖన్నా.. ఈ కుర్ర…

Read Full News

‘ఆ మంత్రమే బతికించింది’..9 రోజులకు..నేపాల్ టన్నెల్ నుంచి ఇద్దరు రెస్క్యూ!

రెస్క్యూ టీమ్స్ బురదను తొలగించి, టన్నెల్ సందు గుండా  మెకానికల్ ఫోర్‌మన్ సంజయ్ షా, మెకానికల్ సూపర్‌వైజర్ కబీర్ మహర్జన్ ను బయటకు తీసారు. 9 రోజుల చీకటి నరకం నుంచి ప్రాణాలతో బయటపడడంపై సంజయ్ షా మాట్లాడారు. “రెస్క్యూ సిబ్బంది నన్ను రక్షించినప్పుడు నా సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. ఇది నాకు పునర్జన్మ” అని భావోద్వేగానికి గురయ్యారు. కబీర్ మహర్జన్ ఆరోగ్యస్థితి క్షీణించడంతో ఆయనను హెలికాప్టర్‌లో కాట్మండు సైనిక ఆసుపత్రికి తరలించగా, సంజయ్ షా స్థానిక…

Read Full News

Andhra News: గంజాయి తరలిస్తున్న పోలీసులు చిక్కారు.. కట్‌చేస్తే మరో కేసులో అడ్డంగా బుక్కయ్యారు..

తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండల పరిధిలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. యెర్నగూడెం సమీపంలో ఎన్‌హెచ్-16 వద్ద అక్రమంగా గంజాయిని రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 2 లక్షల విలువైన 21 కిలోల గంజాయితో పాటు రెండు బైకులు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. జాతీయ రహదారి పక్కనున్న పాత బ్రాందీ షాపు వద్ద మోటారు సైకిళ్లపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు బ్యాగుల్లో గంజాయి…

Read Full News

Garuda Purana: మరణం తర్వాత మృతదేహాన్ని మంచం నుంచి తీసి నేలపై ఎందుకు ఉంచుతారు?

Garuda Puranam Telugu: ఒక వ్యక్తి మరణించిన తర్వాత మృతదేహాన్ని మంచం నుంచి తీసి నేలపై పడుకోబెట్టడం చాలా హిందూ కుటుంబాల్లో కనిపించే సంప్రదాయం. తరతరాలుగా ఈ ఆచారాన్ని పాటిస్తున్నప్పటికీ, అసలు ఇలా ఎందుకు చేస్తారనే విషయం చాలామందికి తెలియదు. ఇది కేవలం పాతకాలం నుంచి వస్తున్న సంప్రదాయమా? లేక దీని వెనుక ఆధ్యాత్మిక, సాంస్కృతిక, ప్రతీకాత్మక భావనలు ఉన్నాయా? హిందూ సంప్రదాయాల్లో మరణం అనేది జీవితం ముగియడం మాత్రమే కాదు.. ఆత్మ తన తదుపరి ప్రయాణాన్ని…

Read Full News

అరెరే ఇన్నాళ్లు ఎలా మిస్సయ్యాం.. సెకండ్ హ్యాండ్ కారు కొనేప్పుడు అసలు చెక్‌ చేయాల్సింది ఇవే!

ఆయిల్ లీకేజీలు: సెకండ్ హ్యాండ్ కారు కొనేటప్పుడు మీరు ముఖ్యంగా చెక్‌ చేసుకోవాల్సిన పాయింట్స్ ఇవే. ఇంజిన్, గేర్‌బాక్స్, కూలెంట్ సిస్టమ్, పవర్ స్టీరింగ్, బ్రేక్ సిస్టమ్ నుంచి ఎలాంటి లూబ్రికెంట్ లేదా నీరు లీక్ అవుతున్నాయా? లేదా అనేది చెక్‌ చేసుకోవాలి. ఒక వేళ ఏదైనా లీకేజీ ఉంటే వాటిని అస్సలు కొనకండి. ఎందుకంటే ప్రారంభంలో ఇది చిన్న సమస్యగా అనిపించినా, తర్వాత ఇంజిన్ ఫెయిల్యూర్‌కు దారితీసి భారీ ఖర్చు పెట్టిస్తుంది. కాబట్టి ఈ సారి…

Read Full News

గన్నేరు ఆకులతో పప్పు కూర.. అంగన్‌వాడీలో భోజనం తిని ఐదుగురు ఆస్పత్రిపాలు!

ఖమ్మం, సెప్టెంబర్ 4: గన్నేరు ఆకులు పొరపాటున పప్పులో కలవడంతో ఆ భోజనం తిన్న ముగ్గురు చిన్నారులు, ఇద్దరు మహిళలు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టారం అంగన్‌వాడీ కేంద్రం 3లో చోటుచేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా గురువారం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం బాధితుల ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. అంగన్‌వాడీ కేంద్రంలో ఆయాగా పనిచేస్తున్న నాగమణి అనారోగ్య కారణాలతో సెలవులో ఉన్నారు. దీంతో…

Read Full News