Headlines

rajeshchukka117@gmail.com

Beauty Tips: ఉదయం ముఖం బంగారంలా మెరవాలా..? రాత్రి పడుకునే ముందు ఇలా చేస్తే చాలు..

ఆరోగ్యకరమైన చర్మ సౌందర్యం కోసం పోషకాహారం తీసుకోవడం, పుష్కలంగా నీరు తాగడం ఎంత ముఖ్యమో.. బాహ్యంగా సరైన కేర్ తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. రాత్రిపూట తప్పనిసరిగా పాటించాల్సిన మొదటి నియమం డబుల్ క్లెన్సింగ్. ముఖ్యంగా మేకప్ వేసుకునేవారు దాన్ని తొలగించకుండా అస్సలు నిద్రపోకూడదు. ముందుగా ముఖాన్ని శుభ్రంగా కడుక్కుని, ఆ తర్వాత నాణ్యమైన క్లెన్సర్‌తో తడిపిన దూది ఉండతో ముఖాన్ని తుడుచుకోవాలి. దీనివల్ల చర్మ రంధ్రాల్లో దాగున్న సూక్ష్మ ధూళికణాలు, మేకప్ అవశేషాలు పూర్తిగా తొలగిపోతాయి….

Read Full News

Actor Nassar : స్టార్ హీరో కావాల్సిన కొడుకు.. 12 ఏళ్లుగా మంచానికే పరిమితం.. ఆ ఒక్క హీరో పేరే గుర్తుంటుంది..

సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ పాపులర్ యాక్టర్స్ చాలా మంది ఉన్నారు. దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి ప్రేక్షకుల మనసులలో చెరగని స్థానం సంపాదించుకున్నారు. అందులో నటుడు నాజర్ ఒకరు. తమిళనాడులో పుట్టి పెరిగిన ఆన దాదాపు ఆరు భాషలలో 600లకు పైగానే సినిమాల్లో నటించి మెప్పించారు. ఇప్పటికీ వరుస సినిమాలతో తెరపై అందరినీ అలరిస్తున్నారు. అయితే తన నటనతో తెరపై సినీ ప్రియులను ఎంటర్టైన్ చేసే నాజర్ జీవితంలో తీరని కష్టం ఉందని…

Read Full News

Ind Vs Pak: ఇంకో రెండు మ్యాచ్‌లే.. పాక్‌ను ఓడించాక హర్మన్‌ప్రీత్ షాకింగ్ కామెంట్స్

Ind Vs Pak: మహిళల ఆసియా కప్ 2026లో పాకిస్థాన్‌ను 7 వికెట్ల తేడాతో ఘోరంగా ఓడించిన తర్వాత భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రీడా ప్రపంచంలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ప్రత్యర్థి జట్టుకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఆధిపత్యం చెలాయించిన టీమిండియా కెప్టెన్, మ్యాచ్ ముగిశాక ధీమా వ్యక్తం చేసింది. దుబాయ్ వేదికగా జరిగిన ఈ హైవోల్టేజ్ పోరులో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్ జట్టుకు భారత బౌలర్లు చుక్కలు…

Read Full News

ప్రియుడికి బైక్‌ కొనివ్వాలని దొంగగా మారిన యువతి.. తండ్రి స్నేహితుడి ఇంట్లోనే చోరీ!

కోయంబత్తూరు, సెప్టెంబర్ 6: ప్రియుడికి ద్విచక్ర వాహనం కొనివ్వాలనే ఉద్దేశంతో తండ్రి స్నేహితుడి ఇంట్లోనే బంగారు ఆభరణాలను చోరీ చేసిన 19 ఏళ్ల కళాశాల విద్యార్థినిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన తమిళనాడులోని పొల్లాచ్చిలో చోటుచేసుకుంది. అరెస్టైన యువతిని ఆర్. జాయ్‌ ప్రిన్సీ (19)గా పోలీసులు గుర్తించారు. ఆమె పొల్లాచ్చిలోని ప్రభుత్వ ఆర్ట్స్‌ కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. అసలేం జరిగిందంటే.. పొల్లాచ్చి సమీపంలోని ఉంజవేలంపట్టి ప్రాంతంలో నివసించే హెచ్. తమిళ్‌సెల్వన్‌ (59)కు జాయ్‌…

Read Full News

Andhra News: కర్నూల్‌లో దారుణం.. మహిళపై కారం చల్లి, పెట్రోల్ పోసి నిప్పంటించిన మహిళలు

బస్టాండ్‌లో శానిటేషన్ విధులు నిర్వహిస్తుండగా మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన కర్నూలు జిల్లాలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే.. ఆదోని పట్టణానికి చెందిన నర్సమ్మ అనే మహిళ మున్సిపల్ శానిటేషన్ కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తోంది. రెండేళ్ల క్రితమే భర్త చనిపోవడంతో, తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆమె జీవిస్తోంది. అయితే తాజాగా ఆదోని ఆర్టీసీ బస్టాండ్‌లో నర్సమ్మ శానిటేషన్ విధులు నిర్వహిస్తుండగా సడెన్‌గా అక్కడికి వచ్చిన ఇద్దరు మహిళలు.. ఒక్కసారిగా నర్సమ్మపై దాడికి దిగారు. నర్సమ్మ కళ్లలో…

Read Full News

Ind Vs Pak: పాక్‎కు ఘోర అవమానం..షేక్‌హ్యాండ్ ఇవ్వని భారత ప్లేయర్లు.. ఇది ఎన్నో సారి అంటే?

Ind Vs Pak: దుబాయ్ ఇంటర్నేషనల్ మైదానంలో శనివారం జరిగిన ఆసియా కప్ మ్యాచ్‌లో భారత జట్టు పాకిస్థాన్‌ను ఊచకోత కోసింది. అయితే మ్యాచ్ గెలిచారనే సంతోషం కంటే మైదానంలో భారత ఆటగాళ్ల ప్రవర్తన అందరి దృష్టినీ ఆకర్షించింది. టాస్ వేసే సమయంలో భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ పాక్ కెప్టెన్‎తో కనీసం చేయి కలపలేదు. ఇక మ్యాచ్ ముగిసిన వెంటనే రెండు జట్ల ఆటగాళ్లు ఒకరికొకరు షేక్‌హ్యాండ్ ఇచ్చుకోవడం ఆనవాయితీ. కానీ టీమిండియా ప్లేయర్లు ప్రత్యర్థి ఆటగాళ్లతో…

Read Full News

అమానుషం.. అర్ధరాత్రి కదులుతున్న ఆటో నుంచి రోడ్డుపై ఏదో విసిరేశారు! దగ్గరకెళ్లి చూడగా..

మహబూబ్‌నగర్‌, సెప్టెంబర్‌ 6: అప్పుడే పుట్టిన నవజాత మగ శిశువును ఆటో నుంచి రోడ్డుపై విసిరేసిన అమానుష ఘటన మహబూబ్‌నగర్‌లో సంచలనం సృష్టించింది. కండువా, బెడ్‌షీట్‌లో చుట్టిన పసికందును గుర్తించిన యువకులు పోలీసులకు సమాచారం అందించడంతో సకాలంలో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం అర్ధరాత్రి సుమారు 1.45 గంటల సమయంలో ఓ ఆటో మహబూబ్‌నగర్‌లోని న్యూటౌన్‌ కూడలి నుంచి మెట్టుగడ్డ వైపు వెళ్తోంది. ఈ…

Read Full News

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10 గ్రాండ్ లాంచ్.. ఈసారి కొత్త టైమింగ్స్.. ఇక రచ్చే భయ్యో..

తెలుగు బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షో ‘బిగ్ బాస్’ పదో సీజన్ అంగరంగ వైభవంగా ప్రారంభం కావడానికి సిద్ధమైంది. ‘దశావతారం’ అనే వినూత్న కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ ల్యాండ్‌మార్క్ సీజన్ కోసం బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక మరికొన్ని గంటల్లో ఈ షో స్టార్ట్ కాబోతుంది. స్టార్ మా , డిస్నీ+ హాట్‌స్టార్ ప్లాట్‌ఫామ్‌లలో ఈ షో ప్రసారం కానుంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ సెప్టెంబర్…

Read Full News

Ind Vs Pak: పాక్‎కు ఘోర అవమానం..షేక్‌హ్యాండ్ ఇవ్వని భారత ప్లేయర్లు.. ఇది ఎన్నో సారి అంటే?

Ind Vs Pak: దుబాయ్ ఇంటర్నేషనల్ మైదానంలో శనివారం జరిగిన ఆసియా కప్ మ్యాచ్‌లో భారత జట్టు పాకిస్థాన్‌ను ఊచకోత కోసింది. అయితే మ్యాచ్ గెలిచారనే సంతోషం కంటే మైదానంలో భారత ఆటగాళ్ల ప్రవర్తన అందరి దృష్టినీ ఆకర్షించింది. టాస్ వేసే సమయంలో భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ పాక్ కెప్టెన్‎తో కనీసం చేయి కలపలేదు. ఇక మ్యాచ్ ముగిసిన వెంటనే రెండు జట్ల ఆటగాళ్లు ఒకరికొకరు షేక్‌హ్యాండ్ ఇచ్చుకోవడం ఆనవాయితీ. కానీ టీమిండియా ప్లేయర్లు ప్రత్యర్థి ఆటగాళ్లతో…

Read Full News

పచ్చి చికెన్ త్వరగా పాడవుతోందా? ఎక్కువ రోజులు తాజాగా నిల్వ ఉంచే చిట్కాలు ఇవే!

మాంసాహారుల ఇళ్లలో చికెన్ వాడకం చాలా ఎక్కువ. వారానికి సరిపడా చికెన్‌ను ఒకేసారి తెచ్చి ఫ్రిజ్‌లో నిల్వ ఉంచుకోవడం చాలామందికి అలవాటు. అయితే పచ్చి చికెన్‌ను సరిగ్గా నిల్వ చేయకపోతే అది త్వరగా బ్యాక్టీరియా బారిన పడి దుర్వాసన రావడం, పాడైపోవడం జరుగుతుంది. చికెన్ రుచి, పోషకాలు తగ్గకుండా ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. పచ్చి చికెన్‌ను ఎక్కువ రోజులు తాజాగా, సురక్షితంగా నిల్వ ఉంచుకోవడానికి సరైన పద్ధతులు పాటించడం…

Read Full News