Headlines

rajeshchukka117@gmail.com

Bank Rules: రుణం తీసుకున్న వ్యక్తి ఎగ్గొడితే. హామీ సంతకం పెట్టిన వ్యక్తి చెల్లించాల్సిందేనా..? బ్యాంక్ రూల్స్ ఇవే..

తమ ఆర్ధిక అవసరాల కోసం బ్యాంకుల నుంచి రుణం తీసుకోవడం కొంతమందికి తప్పనిసరి అవుతుంది. రుణం కోసం తమ ఆస్తులు తాకట్టు పెట్టడంతో పాటు హామీదారుడి సంతకాలు పెట్టించాల్సి ఉంటుంది. హామీ సంతకం పెట్టడానికి చాలామంది ముందుకు రారు. ఎందుకంటే రుణం తీసుకున్న వ్యక్తి తిరిగి చెల్లించకపోతే ఆ బాధ్యత తమ మీద ఉంటుందనే ఉద్దేశంతో హామీ సంతకం పెట్టడానికి జంకుతుంటారు. దీంతో పాటు క్రెడిట్ స్కోర్ కూడా దెబ్బతింటుందని భయపడుతుంటారు. రుణగ్రహీత చెల్లించకపోతే హామీదారుడి సిబిల్…

Read Full News

అరెరె ఇంత ఈజీనా.. ఎక్కువ నీళ్లు ఉండే కొబ్బరి బోండాన్ని చిటికెలో ఇలా కనిపెట్టండి..

పరిమాణం కాదు.. రంగు ముఖ్యం: చాలామంది పెద్ద సైజు బొండాలలోనే ఎక్కువ నీళ్లు ఉంటాయని భావిస్తారు, కానీ అది నిజం కాదు. మరీ పెద్దవి కాకుండా, మరీ చిన్నవి కాకుండా ఉండే మీడియం సైజు బొండాల్లోనే తియ్యటి నీరు పుష్కలంగా లభిస్తుంది. అలాగే రంగు విషయంలోనూ జాగ్రత్త వహించాలి. పైన ముదురు గోధుమ రంగు మచ్చలు ఎక్కువగా ఉంటే ఆ బొండం ముదిరిపోయిందని, లోపల గట్టి కొబ్బరి ఏర్పడి నీళ్లు తగ్గిపోయాయని అర్థం. లేత ఆకుపచ్చ రంగులో,…

Read Full News

Ind Vs Pak: ఆజ్ సండే హై క్యా..? పాక్‌ను ఓ రేంజ్‌లో ట్రోల్ చేసిన భారత మాజీ క్రికెటర్

Ind Vs Pak: భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ ముగిసిందంటే చాలు సోషల్ మీడియాలో మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ హడావుడి మామూలుగా ఉండదు. గతంలో ప్రతిష్ఠాత్మక మ్యాచ్‌లు ఎక్కువగా ఆదివారం నాడే జరగడం, ప్రతిసారీ పాక్ జట్టు ఓడిపోవడంతో పాకిస్థాన్ క్రికెట్ అభిమానులను ఉద్దేశించి ‘ఈ ఆదివారం ఎలా ఉంది’ అంటూ పఠాన్ సెటైర్లు వేస్తుండేవాడు. తాజాగా మహిళల ఆసియా కప్‌లో శనివారం నాటి మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను భారత జట్టు దారుణంగా ఓడించడంతో పఠాన్…

Read Full News

నెలల తరబడి ఒంటరిగా నదిని శుభ్రం చేసిన బిట్టూ.. డచ్‌ CEO నుంచి జాబ్‌ ఆఫర్‌!

భోపాల్, సెప్టెంబర్ 6:  మధ్యప్రదేశ్‌కు చెందిన సురేంద్ర సింగ్ చౌదరి, సోషల్ మీడియాలో ‘బిట్టు తబాహీ’గా గుర్తింపు పొందాడు. స్థానికంగా తీవ్రంగా కలుషితమైన అజ్నార్ నదిను శుభ్రం చేసేందుకు ఆయన నెలలుగా నిరంతరం పనిచేస్తున్నాడు. నదిలో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్త, ఇతర వ్యర్థాలను స్వయంగా తొలగించడంతో పాటు.. నది పరిసరాల్లోని బహిరంగ ప్రదేశాలను కూడా శుభ్రం చేస్తున్నాడు. ఎవరి సహాయం లేకుండానే.. సురేంద్ర చేపట్టిన ఈ కార్యక్రమం వెనుక పెద్ద పర్యావరణ సంస్థ లేదు. ప్రభుత్వ…

Read Full News

Srikanth: ఆ హీరోలాగా ఉండడం ఎవరి వల్ల కాదు.. రిస్క్ చేయడంలో ఆయన ముందుండేవారు.. శ్రీకాంత్..

హీరో శ్రీకాంత్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తెలుగు సినీ చరిత్రలో సూపర్ స్టార్ కృష్ణగారి విశిష్ట స్థానాన్ని, అలాగే సినిమా నిర్మాణంలో దర్శకుడి ప్రాముఖ్యతను వెల్లడించారు. శ్రీకాంత్ కృష్ణగారి నిజాయితీని, ధైర్యాన్ని ఎంతగానో మెచ్చుకున్నారు. ఒక సినిమా విజయవంతం కాలేదని తెలిసినప్పుడు, కృష్ణగారు ఏమాత్రం సంకోచించకుండా నా సినిమా ఫ్లాప్ అయ్యింది అని స్వయంగా చెప్పేవారని గుర్తుచేసుకున్నారు. అటువంటి అరుదైన ఫ్రాంక్‌నెస్, నిజాయితీ మరెవరిలోనూ కనిపించవని శ్రీకాంత్ అన్నారు. కృష్ణగారి డేరింగ్ అండ్ డాషింగ్ స్వభావాన్ని,…

Read Full News

Asia Cup 2026: ఆసియా కప్‌లో హ్యాట్రిక్.. పాక్‌పై గెలిచి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్న టీమిండియా

Asia Cup 2026: మహిళల ఆసియా కప్ 2026లో భారత్ వరుసగా మూడో విజయాన్ని అందుకుని గ్రూప్-ఎ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. పాకిస్థాన్‌ను 7 వికెట్ల తేడాతో ఘోరంగా చిత్తు చేసిన హర్మన్‌ప్రీత్ సేన గంభీరంగా సెమీఫైనల్ బెర్తును ఖరారు చేసుకోగా, ప్రత్యర్థి పాకిస్థాన్ తీవ్ర టెన్షన్‌లో పడిపోయింది. దుబాయ్ వేదికగా శనివారం జరిగిన గ్రూప్ దశ చివరి మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను భారత క్రీడాకారిణులు పూర్తిగా నీరుగార్చారు. థాయిలాండ్ (65 పరుగులు), హాంకాంగ్ (56 పరుగులు)…

Read Full News

వీరి తలరాత మార్చడానికి వస్తున్న దేవగురువు.. ఈ రాశులవారి అప్పులన్నీ ఎగిరిపోతాయ్

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాశులు, గ్రహాలు వాటి స్థానాలు ఎప్పటికప్పుడు మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు మంచిగా ఉంటే, మరికొన్ని సార్లు చెడుగా ఉంటుంది. అయితే, మంచైనా ప్రతికూల పరిస్థితులైన ఈ ప్రభావం మొత్తం అన్ని రాశుల పైన ప్రభావం చూపుతుందని పండితులు చెబుతున్నారు. జోతిష్యశాస్త్రంలో గురు గ్రహం ఒక రాశి నుంచి ఇంకో రాశి లోకి మారబోతున్నాడు. ఇలా మారినప్పుడు శక్తివంతమైన రాజయోగం ఏర్పడుతుంది. ఈ ప్రభావం రెండు రాశులు వారి మీద చూపనుంది. వీళ్లు…

Read Full News

Video: చేసింది తొక్కలో 55 రన్స్.. ఎందుకీ ఎక్స్‌ట్రాలు? పాక్ ప్లేయర్ల ఛప్రీ చేష్టలు

ఉమెన్స్ ఆసియా కప్ 2026లో భాగంగా దుబాయ్‌లో శనివారం భారత్, పాకిస్థాన్ మధ్య హైఓల్టేజ్ మ్యాచ్ జరుగుతుంది అనుకుంటే, నిరాశే ఎదురైంది. ఎప్పటిలాగే భారత అమ్మాయిలు పాకిస్థాన్ జట్టును చిత్తుగా చిత్తుగా ఓడించి వార్ వన్ సైడ్ చేసేశారు. అయితే ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ కెప్టెన్ ఫాతిమా సనా వ్యవహరించిన తీరు ఆమెనే కాదు మొత్తం పాకిస్థాన్‌నే నవ్వుల పాలయ్యేలా చేసింది. భారత ఓపెనర్ షఫాలీ వర్మను 12 పరుగుల వద్ద అవుట్ చేసిన అనంతరం, ఆమె…

Read Full News

ATM Rules: ఏటీఎం నుంచి క్యాష్ విత్ డ్రా చేస్తున్నారా..? అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్.. అంతకంటే ఎక్కువ చేస్తే..

మెట్రో, నాన్ మెట్రో నగరాలు అనే తేడా లేకుండా అన్నిచోట్ల ఈ కొత్త నియమాలు వర్తించనున్నాయి. ఇక శాలరీ అకౌంట్ లేని సాధారణ ఖాతాదారులకు ప్రస్తుతం ఉన్న ఐదు ఉచిత లావాదేవీల పరిమితిలో ఎలాంటి మార్పులు లేవు. ఐదు వరకు ఉచితంగా మిగతా కస్టమర్లు నిర్వహించుకోవచ్చు. ఆ తర్వాత ఛార్జీలు విధిస్తారు. Source link

Read Full News

Bigg Boss 10 Telugu : ఏందీ బ్రో ఇలా చేశావ్.. బిగ్ బాస్‏లోకి సీరియల్ హీరో.. చివరి నిమిషంలో ట్విస్ట్..

బుల్లితెరపై విపరీతమైన క్రేజ్ ఉన్న రియాలిటీ షో ‘బిగ్ బాస్ తెలుగు’. ఇప్పటివరకు 9 సీజన్స్ పూర్తయ్యాయి. ఇక ఇప్పుడు కొత్త సీజన్ మరికొన్ని గంటల్లో స్టార్ట్ కాబోతుంది. ఇక ఎప్పటిలాగే ప్రతి సీజన్‌కు ముందు అందులో పాల్గొనే కంటెస్టెంట్ల గురించి రకరకాల వార్తలు, ఊహాగానాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటాయి. తాజాగా కొత్త సీజన్ (బిగ్ బాస్ తెలుగు 10) గురించిన చర్చలు చాలా రోజులుగా చక్కర్లు కొడుతుండడంతో ఇందులో ఎవరెవరు ఎంట్రీ ఇవ్వబోతున్నారనే ఆసక్తి…

Read Full News