Headlines

rajeshchukka117@gmail.com

Shefali Verma: పాక్‌పై 12 పరుగులే చేసినా.. ఏకంగా రెండు వరల్డ్ రికార్డులు బద్దలు కొట్టిన షెఫాలీ

Shefali Verma: మహిళల ఆసియా కప్ 2026లో పాకిస్థాన్‌పై జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ షెఫాలీ వర్మ కేవలం 12 పరుగులు మాత్రమే చేసింది. ఈ చిన్నపాటి ఇన్నింగ్స్‌తోనే ఆమె ప్రపంచ క్రికెట్ చరిత్రను తిరగరాసింది. ఏకంగా రెండు ఆల్ టైమ్ వరల్డ్ రికార్డులను తన ఖాతాలో వేసుకుని సరికొత్త చరిత్ర సృష్టించింది. దుబాయ్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన పోరులో ఇన్నింగ్స్ ఆరంభంలో 7 పరుగులు దాటగానే షెఫాలీ వర్మ అంతర్జాతీయ మహిళల టి20 క్రికెట్‌లో 3000…

Read Full News

చిటికెడు పొడితో శరీరంలో మతిపోయే మ్యాజిక్.. మోకాళ్ల నొప్పులు, వాపులు శాశ్వతంగా పోతాయ్

పొలం పనులు చేసే వాళ్ళు మోకాళ్ళ నొప్పులతో బాధ పడుతూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే వీళ్ళు చిన్న ఆరోగ్య సమస్యలకే హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ ఉంటారు అయినా కూడా తగ్గవు. ఈ పాత కాలం చిట్కాతో మీరు ఈజీగా తగ్గించుకోవచ్చు. దీని కోసం డబ్బు పెట్టాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉండే వాటితోనే నయం చేసుకోవచ్చు. కొందరు మోకాళ్ళ నొప్పులు, కీళ్ల వాపులను లైట్ తీసుకుంటారు ఇవే పెద్ద సమస్యలుగా మారితే నడవడానికి కూడా ఇబ్బంది పడతారు….

Read Full News

Inspiring Story: వైకల్యాన్ని ఓడించి.. కాళ్లనే చేతులుగా మార్చుకుని.. కాళ్లతోనే చదివి టీచర్‌గా మారాడు!

సింహాచలం నాయుడు పుట్టుకతోనే రెండు చేతులు, ఒక కాలుకు వైకల్యంతో జన్మించారు. బిడ్డను ఎలా పెంచాలి? భవిష్యత్తులో ఎలా జీవిస్తాడు? అనే ఆందోళన ఆయన తల్లిదండ్రుల్లో ఉండేది. అయితే సింహాచలం జీవితాన్ని మార్చిన తొలి అడుగు ఆయనకు మూడేళ్ల వయసులో పడింది. ఆయన బాబాయ్‌ జామి నర్సింగరావు ఓ మ్యాగజైన్‌లో ఒక వ్యక్తి కాలుతో రాస్తున్న కథనాన్ని చూశారు. అదే విధంగా సింహాచలం కూడా కాళ్లతో రాయడం నేర్చుకోవచ్చని భావించారు. అప్పటి నుంచి ఆయనకు చిన్న చిన్న…

Read Full News

పెళ్లి విషయం అడిగేందుకు లవర్ ఇంటికి వెళ్లిన యువకుడు.. ఊహించని షాక్ ఇచ్చిన యువతి తల్లి!

ప్రేమించిన అమ్మాయిని తనకిచ్చి పెళ్లి చేయమని అడిగేందుకు వెళ్లిన ఓ యువకుడికి ప్రియురాలి తల్లి ఊహించని షాక్ ఇచ్చింది. తమ ప్రేమ విషయం చెప్పగానే కోపంతో ఊగిపోయిన ఆమె ఆ యువకుడిపై మరుగుతున్న నూనెను పోసేసింది. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే.. రాణిపేట జిల్లా కావేరిపాక్కం సమీపంలోని ఉత్తిరంపట్టు గ్రామానికి చెందిన దమీమ్‌ అనే మహిళకు ఓ కూతురు, కుమారుడు ఉన్నారు. అయితే కొన్నాళ్ల క్రితమే ఆమె భర్త మరణించడంతో పిల్లలతో కలిసి…

Read Full News

Duleep Trophy 2026: చెన్నై వేదికగా నేటి నుంచే దులీప్ ట్రోఫీ ఫైనల్.. లైవ్ ఎక్కడ చూడాలంటే?

Duleep Trophy 2026: దేశవాళీ క్రికెట్ సమరంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్ పోరుకు సమయం ఆసన్నమైంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా ఈస్ట్ జోన్, సౌత్ జోన్ జట్లు నేటి నుంచి టైటిల్ పోరులో తలపడటానికి సిద్ధమయ్యాయి. స్టార్ ఆటగాళ్లతో నిండిన ఈ టైటిల్ ఫైట్‌పై అభిమానుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. ఈ ఫైనల్ మ్యాచ్‌లో ప్రధానంగా కొన్ని ఆసక్తికర పోరులు అభిమానులను ఆకట్టుకోనున్నాయి. సౌత్ జోన్ జట్టులో సీనియర్ పేసర్…

Read Full News

డిగ్రీ అర్హతతో బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీగా ఉద్యోగాలు.. నెలకు రూ.93,960 వరకు జీతం

బ్యాంక్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank of Baroda) భారీ ఉద్యోగ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. వెల్త్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్, కార్పొరేట్‌ అండ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ క్రెడిట్‌ విభాగాల్లో వివిధ రెగ్యులర్ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 1100 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ నియామక ప్రక్రియలో రెండు రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు. వెల్త్ ఎగ్జిక్యూటివ్ (JMG/S-I) 1000 పోస్టులు, క్రెడిట్ అనలిస్ట్ (MMG/S-II) 100…

Read Full News

ఇప్పుడు ప్రపంచం మొత్తం భారత్‌వైపు చూస్తోంది.. ఎస్ఆర్సీసీ వేడుకల్లో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు!

ఢిల్లీలోని శ్రీ రామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ (ఎస్ఆర్సీసీ) శతాబ్ది ఉత్సవాలు ఘనంగా జరిగాయి..ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ,కేంద్ర విద్యాశాఖ మంత్రి, ఉన్నతాధికారుకు, అధ్యాపకులు,విద్యార్దులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ప్రపంచం భారత్‌ను అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా చూస్తోందని పేర్కొన్నారు. ప్రపంచ అనిశ్చితుల మధ్య భారత్ సాధించిన 7.8 శాతం త్రైమాసిక వృద్ధి దేశ ఆర్థిక బలాన్ని ప్రతిబింబిస్తోందన్నారు. భారత్ పాలసీ పక్షవాతం నుంచి పాలసీ గతిశీలత వైపు చాలా…

Read Full News

Trending Song: ఈ సాంగ్ ఉంటది భయ్యా.. 33 ఏళ్లుగా కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోన్న పాట.. ఇప్పటికీ యూట్యూబ్‏లో మిలియన్లలో వ్యూస్..

తెలుగు సినిమా చరిత్రలో ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్స్ చాలానే ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని పాటలు మాత్రం కాలాన్ని జయించి నిలుస్తాయి. దశాబ్దాలు గడిచినా, సంగీత ధోరణులు ఎన్ని మారినా ఆ సాంగ్స్ శ్రోతల గుండెల్లో నిలిచిపోతాయి. అలాగే వాటి మ్యాజిక్ కొంచెం కూడా తగ్గదు. అలాంటి ఒక ఎవర్‌గ్రీన్ సూపర్ హిట్ మెలోడీ మాస్ సాంగ్ ఇప్పుడు మీ ముందుకు తీసుకువచ్చాం. అదేనండీ.. ‘బావ బావమరిది’ చిత్రంలోని “గజ్జె ఘల్లుమన్నదో.. గుండె జల్లుమన్నదో”. 1993లో విడుదలైన…

Read Full News

Telangana: తెలంగాణ మహిళలకు రేవంత్ సర్కార్ దసరా గిఫ్ట్.. ఈ సారి ముందుగానే.. రెడీగా ఉండండి..

తెలంగాణలోని మహిళలకు రేవంత్ సర్కార్ దసరా కానుక ప్రకటించింది. వచ్చే నెలలో దసరా పండుగ వస్తుండటంతో.. ముందుగానే మహిళలకు గిఫ్ట్ అందించనుంది. అవే ఇందిరమ్మ చీరలు. దసరా, బతుకమ్మ పండుగల సమయంలో ప్రతీ ఏడాది మహిళలకు చీరలను ప్రభుత్వం పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సారి కూడా ప్రభుత్వం అందించనుండగా.. ఈ సారి ముందుగానే ఇవ్వాలని రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ చీరలను అందిస్తోంది….

Read Full News