rajeshchukka117@gmail.com

IAF Agniveer Jobs 2026: భారత వాయుసేనలో ఉద్యోగాలకు మరో ఛాన్స్.. మళ్లీ తెరచుకున్న అప్లికేషన్లు!

IAF Agniveer Jobs 2026: భారత వాయుసేనలో ఉద్యోగాలకు మరో ఛాన్స్.. మళ్లీ తెరచుకున్న అప్లికేషన్లు!

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని వాయుసేన అగ్నిపథ్‌ స్కీంలో భాగంగా అగ్నివీర్‌ వాయు నియామకాలకు ఇటీవల నోటిషికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ పోస్టుల భర్తీకి ఐఏఎఫ్‌ అగ్నివీర్ వాయు దరఖాస్తులకు మరో ఛాన్స్‌ ఇచ్చింది. అలాగే అభ్యర్ధుల వయోపరిమితిలో సడలింపు ఇచ్చింది. తాజా ప్రకటన మేరకు వయోపరిమితిని 21 నుంచి 22 ఏళ్లకు పెంచినట్లు తెలిపింది. అంటే దరఖాస్తు చేసుకునే వారు జనవరి 1, 2005 నుంచి జులై 1, 2009…

Read More
Vijay Deverakonda Rashmika : సత్యనారాయణ స్వామి వ్రతంలో విజయ్ రష్మిక.. ఊరందరికి భోజనాలు పెట్టిన రౌడీ..

Vijay Deverakonda Rashmika : సత్యనారాయణ స్వామి వ్రతంలో విజయ్ రష్మిక.. ఊరందరికి భోజనాలు పెట్టిన రౌడీ..

టాలీవుడ్ లవబుల్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. చాలా కాలంగా ప్రేమలో ఉన్న వీరిద్దరు ఇప్పుడు వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఫిబ్రవరి 26న వీరిద్దరి వివాహం రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ ఐటీసీ హోటల్లో గ్రాండ్ గా జరిగింది. అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి జరగ్గా.. ఈవేడుక అనంతరం హైదరాబాద్ చేరుకున్నారు విజయ్ రష్మిక. ఇప్పుడు విజయ్ సొంతూరు అయిన నాగర్ కర్నూల్ జిల్లాలోని బల్మూర్ మండలంలోని…

Read More
Fake Currency: భారీగా నకిలీ నోట్లు సీజ్.. 12 మంది అరెస్ట్.. ఇద్దరి పరారీ

Fake Currency: భారీగా నకిలీ నోట్లు సీజ్.. 12 మంది అరెస్ట్.. ఇద్దరి పరారీ

Fake Currency: మంచిర్యాల జిల్లా లక్షేట్టిపేట లో కలకలం రేపిన దొంగ నోట్ల ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. లోతుగా దర్యాప్తు చేపట్టి పక్కా ఆదారాలతో 12 మంది నిందితులను‌ అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్టు తెలిపారు. వివరాల్లోకి వెళితే మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిదిలో గత వారం రోజులుగా మార్కెట్ లో దొంగ నోట్ల చలామణి కలకలం రేపింది. ఈనెల 25న లక్షేట్టిపేట ఇండియన్‌ ఆయిల్ పెట్రోల్ బంక్…

Read More
మీ జీతం ఎంత తక్కువైనా పర్లేదు.. ఈ రూల్‌ పాటిస్తే మీరే ధనవంతులు!

మీ జీతం ఎంత తక్కువైనా పర్లేదు.. ఈ రూల్‌ పాటిస్తే మీరే ధనవంతులు!

వ్యక్తిగత ఖర్చులను నియంత్రించి పొదుపును పెంచుకోవాలనుకునే వారికి 50-30-20 రూల్ ఒక సులభమైన, సమర్థవంతమైన బడ్జెటింగ్ విధానంగా మారుతోంది. ఆర్థిక నిపుణుల ప్రకారం.. ఈ నియమాన్ని సరైన విధంగా అమలు చేస్తే నెలవారీ జీతాన్ని సమతుల్యంగా వినియోగించుకోవడంతో పాటు భవిష్యత్తుకు బలమైన ఆర్థిక భద్రత ఏర్పడుతుంది. ఈ విధానం ప్రకారం వ్యక్తి తన నికర ఆదాయాన్ని మూడు భాగాలుగా విభజించాలి. మొత్తం ఆదాయంలో 50 శాతం అవసరమైన ఖర్చులకు కేటాయించాలి. వీటిలో ఇల్లు అద్దె, కిరాణా సరుకులు,…

Read More
Bathroom Hacks: బాత్రూమ్ దుర్వాసనకు చెక్.. వంటింటి వస్తువులతో అదిరిపోయే నేచురల్ ఫ్రెషనర్లు!

Bathroom Hacks: బాత్రూమ్ దుర్వాసనకు చెక్.. వంటింటి వస్తువులతో అదిరిపోయే నేచురల్ ఫ్రెషనర్లు!

చాలామంది నారింజ తొక్కలను, వాడేసిన టీ బ్యాగులను చెత్తలో పారేస్తుంటారు. కానీ అవే మీ బాత్రూమ్‌లోని దుర్వాసనను పీల్చుకునే అద్భుతమైన అబ్సార్బర్స్ అని నిపుణులు చెబుతున్నారు. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ కూడా బేకింగ్ సోడా శక్తిని ధృవీకరించింది. కిటికీల దగ్గర నిమ్మకాయ ముక్కలు ఉంచడం నుండి, టీ బ్యాగుల మ్యాజిక్ వరకు.. ఎటువంటి రసాయనాలు వాడకుండా మీ బాత్రూమ్‌ను సువాసనభరితంగా మార్చుకునే సులభమైన మార్గాలను ఇప్పుడు తెలుసుకుందాం. 1. బేకింగ్ సోడా, నిమ్మకాయ పొడి బేకింగ్…

Read More
T20 World Cup 2026 : సంజు శాంసన్ తోపు.. కానీ టీమిండియా ఫ్లాపు.. పాక్ మాజీ ఫాస్ట్ బౌలర్  సంచలన వ్యాఖ్యలు

T20 World Cup 2026 : సంజు శాంసన్ తోపు.. కానీ టీమిండియా ఫ్లాపు.. పాక్ మాజీ ఫాస్ట్ బౌలర్ సంచలన వ్యాఖ్యలు

T20 World Cup 2026 : టీ20 వరల్డ్ కప్ 2026లో టీమిండియా జైత్రయాత్రను చూసి ఓర్వలేక పాకిస్థాన్ మాజీ ఆటగాళ్లు చేస్తున్న విమర్శలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా పాక్ మాజీ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ అమీర్ నోటికి పని చెప్పారు. గతంలో భారత్ సెమీఫైనల్‌కు కూడా అర్హత సాధించదని జోస్యం చెప్పి అడ్డంగా బుక్కైన అమీర్, ఇప్పుడు టీమిండియా సెమీస్ చేరిన తర్వాత మాట మార్చారు. వెస్టిండీస్‌తో జరిగిన చావోరేవో తేల్చుకోవాల్సిన పోరులో…

Read More
Burj Khalifa: బుర్జ్‌ ఖలీఫాకు ఇన్సూరెన్స్‌ ఉందా? యుద్ధంలో ధ్వంసమైతే ఎన్ని కోట్లు వస్తాయంటే?

Burj Khalifa: బుర్జ్‌ ఖలీఫాకు ఇన్సూరెన్స్‌ ఉందా? యుద్ధంలో ధ్వంసమైతే ఎన్ని కోట్లు వస్తాయంటే?

మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో దుబాయ్ ప్రతీకగా నిలిచిన ప్రపంచంలోనే ఎత్తైన భవనం బుర్జ్‌ ఖలీఫా భద్రతపై చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఇటీవల ప్రాంతీయ ఉద్రిక్తతలు పెరగడంతో ఈ ఐకానిక్ టవర్‌కు ఏదైనా నష్టం జరిగితే బీమా ద్వారా పరిహారం లభిస్తుందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. పలు నివేదికల ప్రకారం.. ఈ మెగా ప్రాజెక్టును అభివృద్ధి చేసిన ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌ సంస్థ భవనానికి భారీ బీమా కవరేజ్ తీసుకుంది. అయితే నిపుణులు చెబుతున్నదేమిటంటే బుర్జ్ ఖలీఫా వంటి…

Read More
Packet Milk: మీ ఇంటికొచ్చే ప్యాకెట్ పాలు ఎలా తయారవుతాయో తెలుసా..?

Packet Milk: మీ ఇంటికొచ్చే ప్యాకెట్ పాలు ఎలా తయారవుతాయో తెలుసా..?

మీ ఇంటికి ప్యాకెట్‌లో చేరే పాలు అనేక సంక్లిష్ట దశల గుండా ప్రయాణిస్తాయి. పాడి పశువుల నుంచి పాలు సేకరించడంతో ఈ ప్రయాణం మొదలవుతుంది. పాడి రైతులు ఉదయం 8 గంటలకల్లా పాలు పితికి, వాటిని సమీపంలోని పాల కేంద్రాల్లో పోస్తారు. అక్కడ పాల నాణ్యతను నిర్ధారించడానికి వెన్న శాతం (ఫ్యాట్) పరీక్షలు నిర్వహిస్తారు. తదనంతరం, పాలను క్యాన్లలో నింపి బల్క్ కూలర్‌లకు పంపిస్తారు, ఇక్కడ 4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద తాత్కాలికంగా నిల్వ చేస్తారు….

Read More
Tollywood : అమీర్ పేట్ మెట్రో పక్కన ఉన్న సారథి స్టూడియో మాదే.. కానీ.. టాలీవుడ్ నటుడు..

Tollywood : అమీర్ పేట్ మెట్రో పక్కన ఉన్న సారథి స్టూడియో మాదే.. కానీ.. టాలీవుడ్ నటుడు..

ఒకప్పుడు తెలుగు సినిమా ప్రపంచంలో నటుడిగా ప్రేక్షకులను అలరించారు నటుడు జి.వి నారాయణ రావు. 1976లో అంతులేని కథ సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. సహాయ నటుడిగా తనదైన ముద్ర వేశారు. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఆయన ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణం, స్టార్ హీరోలతో తనకున్న అనుబంధం గురించి చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం అమీర్‌పేట, హైదరాబాద్ నడిబొడ్డున…

Read More
PF ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. వడ్డీ రేట్ల ప్రకటన! ఎంతంటే..?

PF ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. వడ్డీ రేట్ల ప్రకటన! ఎంతంటే..?

దేశవ్యాప్తంగా 75 మిలియన్లకు పైగా ఉద్యోగులకు కీలకమైన నిర్ణయం వెలువడింది. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ 2025–26 ఆర్థిక సంవత్సరానికి PF డిపాజిట్లపై వడ్డీ రేటును 8.25 శాతంగా యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని సంస్థ అత్యున్నత విధాన సంస్థ Central Board of Trustees ఆమోదించింది. దీంతో గత ఏడాదితో పోలిస్తే ఉద్యోగుల రాబడిలో ఎలాంటి తగ్గింపు ఉండదని స్పష్టమైంది. 2024–25లో కూడా ఇదే 8.25 శాతం రేటు అమల్లో ఉండగా, 2023–24లో ఇది…

Read More