Mahesh Babu : మహేష్ బాబు లేకపోతే ఆ సినిమా హిట్ అయ్యేది కాదు.. కారణం చెప్పిన డైరెక్టర్..
దర్శకుడు తాతినేని సత్య తన సినీ ప్రయాణం గురించి ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. తన చిత్రాలు తొలి రోజుల్లో భారీ ఓపెనింగ్స్ రాబట్టవని, కానీ మౌత్ పబ్లిసిటీతోనే నిలబడతాయని ఆయన అన్నారు. ఎస్.ఎం.ఎస్ విషయంలోనూ ఇదే జరిగిందని, తొలిరోజు కంటే ఆదివారం కలెక్షన్లు ఎక్కువగా వచ్చాయని పేర్కొన్నారు. మహేష్ బాబు కుటుంబ నేపథ్యం సుధీర్ బాబుకు ఉపయోగపడినప్పటికీ, ఆయన అప్పటికి కొత్త హీరో కావడంతో రెజీనా కసాండ్రా నటన సినిమాకు కీలక ఆకర్షణగా నిలిచిందని తెలిపారు. ఎస్.ఎం.ఎస్లో…