
భారీ క్రిప్టో కరెన్సీ ఫ్రాడ్ వీడియో
తెలుగు రాష్ట్రాల్లో దాదాపు రూ.170 కోట్ల భారీ క్రిప్టో కరెన్సీ మోసం వెలుగులోకి వచ్చింది. ఈ స్కామ్‌లో నిందితులు అమాయక గ్రామీణ రైతుల ఆధార్, పాన్ కార్డులను దుర్వినియోగం చేసినట్లు ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ గుర్తించింది. రైతుల పేర్లతో పెద్ద ఎత్తున క్రిప్టో ట్రేడింగ్ జరిగినట్లు ఐటీ అధికారులు తనిఖీలలో తేల్చారు. మరిన్ని వీడియోల కోసం : టచ్ చేస్తావా.. రూ.2 కోట్లు ఇస్తావా?..భర్తను డిమాండ్ చేసిన భార్య వీడియో సరికొత్త రికార్డుకు చేరిన గోల్డ్…