Cinema : ప్రతీకారంతో రగిలే ప్రేయసి కథ.. ఓటీటీలోకి వచ్చేసిన రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్.. ఏకంగా 240 దేశాల్లో స్ట్రీమింగ్..
బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్, సెన్సేషనల్ బ్యూటీ త్రిప్తి దిమ్రి జంటగా నటించిన మోస్ట్ అవేటెడ్ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఓ రోమియో’ (O’ Romeo). ఈ మూవీ ఇప్పుడు ఎట్టకేలకు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి అడుగుపెట్టింది. థియేటర్లలో మిశ్రమ స్పందన లభించినప్పటికీ, ఓటీటీలో ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అని సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. ఆ నిరీక్షణకు తెరదించుతూ, ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ చిత్రాన్ని ఏప్రిల్ 10,…