Headlines

rajeshchukka117@gmail.com

మా పిల్లి గర్భం దాల్చడానికి మీ పిల్లే కారణం.. పోలీసుల జోక్యం తో

మా పిల్లి గర్భం దాల్చడానికి మీ పిల్లే కారణం.. పోలీసుల జోక్యం తో

బెంగళూరులో పిల్లి పిల్లల బాధ్యత కోసం రెండు కుటుంబాల మధ్య జరిగిన ఓ వింత కస్టడీ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మామూలుగా ఆస్తుల కోసం లేదా విడాకుల సమయంలో పిల్లల కస్టడీ కోసం గొడవలు పడటం చూస్తుంటాం.. కానీ బెంగళూరులో పిల్లి పిల్లల బాధ్యత కోసం రెండు కుటుంబాలు తీవ్రంగా వాదించుకున్నారు. వీరి పోరు పడలేక ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారమిచ్చారు. బెంగళూరులోని శేషాద్రిపురంలో ఇరుగుపొరుగు వ్యక్తులు ఒకరు ఆడ పిల్లిని… మరొకరు మగ…

Read More
Summer Skincare: ఎండ వల్ల ముఖం నల్లగా మారిందా? ఈ నాచురల్ ఫేస్ ప్యాక్ వాడితే పార్లర్‌కు వెళ్లాల్సిన అవసరమే ఉండదు!

Summer Skincare: ఎండ వల్ల ముఖం నల్లగా మారిందా? ఈ నాచురల్ ఫేస్ ప్యాక్ వాడితే పార్లర్‌కు వెళ్లాల్సిన అవసరమే ఉండదు!

వేసవికాలంలో ఎండ దెబ్బకు గురికావడం వల్ల ముఖం, మెడ, చేతులపై నల్లటి పొర (టానింగ్) ఏర్పడుతుంది. ఇది చర్మ సౌందర్యాన్ని దెబ్బతీయడమే కాకుండా చర్మాన్ని నిర్జీవంగా మారుస్తుంది. ఆరోగ్య నివేదికల ప్రకారం, గంధం ముల్తానీ మట్టి (Fuller’s Earth) కాంబినేషన్ చర్మాన్ని చల్లబరచడమే కాకుండా మ‌ృత చర్మ కణాలను తొలగించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఈ మిశ్రమాన్ని మరింత ప్రభావవంతంగా మార్చడానికి పెరుగు, రోజ్ వాటర్ (గులాబీ నీరు) కలపడం అత్యంత ఉత్తమమైన పద్ధతి. పదార్థాలలోని విశిష్ట గుణాలు…

Read More
Badri Movie: పవన్ కల్యాణ్ ‘బద్రి’కి 26 ఏళ్లు.. ఈ బ్లాక్ బస్టర్‌ సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?

Badri Movie: పవన్ కల్యాణ్ ‘బద్రి’కి 26 ఏళ్లు.. ఈ బ్లాక్ బస్టర్‌ సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?

ఇప్పుడంటే పెద్దగా ఫామ్ లో లేడు కానీ ఒకప్పుడు పూరి జగన్నాథ్ అంటే ఓ ట్రెండ్ సెట్టర్. ముఖ్యంగా హీరోలను ఆయన చూపించే విధానం, పాత్రలు డిజైన్ చేసే విధానం నెక్ట్స్ లెవెల్ లో ఉంటాయి. అలాంటి పూరి జగన్నాథ్ కు బ్లాక్ బస్టర్ డెబ్యూ ఇచ్చిన చిత్ర బద్రి. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ఈ సినిమా 2000 సంవత్సరం ఏప్రిల్ 20న విడుదలైన బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అంటే డైరెక్టర్…

Read More
Cinema OTT: వామ్మో.. ఇదెక్కడి సస్పెన్స్.. దృశ్యం సినిమాను మించిన ట్విస్టులు.. ఓటీటీలో అస్సలు మిస్సవ్వొద్దు..

Cinema OTT: వామ్మో.. ఇదెక్కడి సస్పెన్స్.. దృశ్యం సినిమాను మించిన ట్విస్టులు.. ఓటీటీలో అస్సలు మిస్సవ్వొద్దు..

సినిమా రంగంలో ప్రస్తుతం క్రైమ్ థ్రిల్లర్ల హవా నడుస్తోంది. ముఖ్యంగా ప్రేక్షకులను సీటు అంచున కూర్చోబెట్టే ఇంటర్వెల్ సీక్వెన్స్‌లు, ఊహించని మలుపులు ఉంటే ఆ సినిమాకు ఉండే క్రేజే వేరు. ఇటీవల ‘దృశ్యం’ తరహాలో సాగే ఒక అద్భుతమైన థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వచ్చి సినీ ప్రియులను ఆశ్చర్యపరుస్తోంది. ఈ చిత్రం ప్రారంభమైన మొదటి 30 నిమిషాలు కథ సాధారణంగానే సాగుతున్నట్లు అనిపించినా, ఇంటర్వెల్ దగ్గరకు వచ్చేసరికి ఒక భయంకరమైన ట్విస్ట్‌ ఇస్తుంది. ఈ సన్నివేశం ప్రేక్షకుడిని…

Read More
చత్తీస్‌గఢ్‌లో ఘోర విమాన ప్రమాదం.. కుప్పకూలిన ప్రైవేట్ జెట్.. ఇదిగో వీడియో

చత్తీస్‌గఢ్‌లో ఘోర విమాన ప్రమాదం.. కుప్పకూలిన ప్రైవేట్ జెట్.. ఇదిగో వీడియో

చత్తీస్‌గఢ్‌లో ఘోర విమాన ప్రమాదం జరగింది. జష్‌పూర్-నారాయణ్‌పూర్ ప్రాంతంలో కొండను ఢీకొట్టిన ప్రైవేట్‌ జెట్‌ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో పైలట్‌, కో పైలట్‌ దుర్మరణం పాలైనట్టు తెలుస్తోంది. ప్రయాణికుల గురించి వివరాలు తెలియడం లేదు. ప్రమాదం తరువాత ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు వ్యాపించాయి. సంఘటనా స్థలానికి పోలీసులతో పాటు ఇతర ఉన్నతాధికారులు చేరుకున్నారు. విమానంలో పైలట్లతో సహా ఉన్న ప్రయాణికుల వివరాల గురించి ఆరా తీస్తున్నారు. జష్‌పూర్‌-నారాయణ్‌పూర్‌ అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ముందు…

Read More
బ్యూటీ పార్లర్‌కి వెళ్లే పనిలేదు.. అరటిపండుతో అదిరే అందం.. ఇలా చేస్తే ముఖం మిలమిల మెరిసిపోవాల్సిందే..

బ్యూటీ పార్లర్‌కి వెళ్లే పనిలేదు.. అరటిపండుతో అదిరే అందం.. ఇలా చేస్తే ముఖం మిలమిల మెరిసిపోవాల్సిందే..

అరటిపండును చర్మ సంరక్షణలో ప్రకృతి సిద్ధమైన బొటాక్స్ అని పిలుస్తారు. ఇందులో చర్మానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇందులోని విటమిన్ ఎ చర్మంపై ఉన్న నల్ల మచ్చలను తొలగించి, రంగును మెరుగుపరుస్తుంది. విటమిన్ సి చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి, ముఖం కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది. పొటాషియం పొడిబారిన చర్మానికి తగినంత తేమను అందించి, హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు వృద్ధాప్య ఛాయలను దరిచేరనీయవు. యవ్వనంగా కనిపించాలా: వయసు పెరిగే కొద్దీ చర్మం సాగిపోయి ముడతలు…

Read More
Adhika Masam: అధిక మాసంలో ఈ పనులు చేస్తే మీ కోరికలు నెరవేరుతాయి.. పుణ్యఫలం రెట్టింపవుతుంది!

Adhika Masam: అధిక మాసంలో ఈ పనులు చేస్తే మీ కోరికలు నెరవేరుతాయి.. పుణ్యఫలం రెట్టింపవుతుంది!

అధిక మాసం ఈ ఏడాది మే 17న ప్రారంభమై జూన్ 15 వరకు కొనసాగుతుంది. ఈ కాలాన్ని ‘పురుషోత్తమ మాసం’ అని కూడా పిలుస్తారు. ఈ ఏడాది ప్రత్యేకత ఏమిటంటే, రెండు జ్యేష్ఠ మాసాలు రావడం. ఒకటి సాధారణ మాసం అయితే, రెండోది విస్తరించిన జ్యేష్ఠ మాసం (అధిక మాసం). ఇలా ఒకే పేరుతో రెండు నెలలు వచ్చినప్పుడు ఆ కాలానికి ఉండే ఆధ్యాత్మిక శక్తి రెట్టింపు అవుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇది కేవలం మతపరమైన నమ్మకం…

Read More
Body Hygiene: శరీరంలోని ఈ 5 భాగాలు బ్యాక్టీరియాకు నిలయాలు.. కేవలం స్నానం చేస్తే ఇవి పోవు, ఇలా క్లీన్ చేయండి!

Body Hygiene: శరీరంలోని ఈ 5 భాగాలు బ్యాక్టీరియాకు నిలయాలు.. కేవలం స్నానం చేస్తే ఇవి పోవు, ఇలా క్లీన్ చేయండి!

శరీరాన్ని కేవలం పైపైన శుభ్రం చేసుకోవడం వల్ల పూర్తి ఆరోగ్యం లభించదు. ఆరోగ్య నివేదికల ప్రకారం, శరీరంలో కొన్ని ప్రత్యేక ప్రాంతాలలో బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుంది. వీటిని క్రమం తప్పకుండా శుభ్రం చేయకపోతే చర్మ వ్యాధులు, దద్దుర్లు తీవ్రమైన శరీర దుర్వాసన వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా వేసవిలో ఈ ఐదు భాగాల పట్ల అప్రమత్తంగా ఉండటం అవసరం. బొడ్డు (Navel): శరీరంలో అత్యంత మురికిగా ఉండే భాగం బొడ్డు. దీని లోతు మూసి ఉన్న నిర్మాణం…

Read More
అమర ప్రేమకు అద్దం పట్టిన సమాధి..! చావులోనూ వీడని జంట.. భార్య సమాధి పక్కనే తన కోసం..

అమర ప్రేమకు అద్దం పట్టిన సమాధి..! చావులోనూ వీడని జంట.. భార్య సమాధి పక్కనే తన కోసం..

ప్రేమకు మరణం లేదని అంటారు. ఈ మాటను అక్షరాలా నిజం చేశారు పెద్దపల్లి జిల్లా అల్లిపూర్ గ్రామానికి చెందిన బాలసాని మల్లయ్య. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం అల్లిపూర్ గ్రామానికి చెందిన బాలసాని మల్లయ్య, రాజమ్మ దంపతులు. వీరికి సంతానం కలగలేదు. కాగా, 23 సంవత్సరాల క్రితం మల్లయ్య భార్య రాజమ్మ అనారోగ్య కారణంగా చనిపోయింది. పెద్దగా ఆస్తి,పాస్తులు లేకున్నా కూడా తన భార్య సమాధి పక్కనే బతికుండగానే తన సమాధి కూడా నిర్మించుకున్నాడు మల్లయ్య. అనాథగా…

Read More
డయాబెటిస్‎ను కంట్రోల్ చేసే నించుడుకాయ కూర.. పప్పుచారుతో తింటే ఆ మజానే వేరబ్బా

డయాబెటిస్‎ను కంట్రోల్ చేసే నించుడుకాయ కూర.. పప్పుచారుతో తింటే ఆ మజానే వేరబ్బా

కావాల్సిన పదార్దాలు: పావు కిలో నించుడు కాయ, రెండు ఉల్లిపాయలు, రెండు పచ్చిమిర్చి, నాలుగు వెల్లుల్లి రెబ్బలు, ఒక టేబుల్ స్పూన్ కారం , అర టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, అర టేబుల్ స్పూన్ ఆవాలు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, నాలుగు కరివేపాకు ఆకులు, రెండు టేబుల్ స్పూన్స్ నూనెను తీసుకోవాలి. నించుడు కాయలను ఇలా వేయించుకోవాలి: ముందుగా నించుడు కాయలను మూడు సార్లు బాగా కడిగి వాటిని గుండ్రంగా కట్…

Read More