Pitru Pakshalu: పితృ పక్షం ఎప్పుడు? శ్రాద్ధం, తర్పణం చేసేటప్పుడు దక్షిణం వైపే ఎందుకు ముఖం చేస్తారు?
Pitru Paksha Telugu: హిందూ సంప్రదాయంలో పూర్వీకులకు అత్యంత విశిష్టమైన స్థానం ఉంది. మనకు జన్మనిచ్చి, కుటుంబ పరంపరను కొనసాగించిన పితృదేవతలను భక్తిశ్రద్ధలతో స్మరించుకునేందుకు ప్రతి సంవత్సరం పితృ పక్షాన్ని ఆచరిస్తారు. ఈ కాలంలో శ్రాద్ధం, తర్పణం, పిండ ప్రదానం వంటి ధార్మిక కర్మకాండలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. పితృ పక్షానికి సంబంధించిన ఆచారాల్లో దిక్కులకు కూడా ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ముఖ్యంగా శ్రాద్ధం లేదా తర్పణం చేసే సమయంలో దక్షిణ దిశ వైపు ముఖం చేయాలని…