rajeshchukka117@gmail.com

పచ్చని కాపురంలో చిచ్చుపెట్టిన పెరుగు

పచ్చని కాపురంలో చిచ్చుపెట్టిన పెరుగు

ఇటీవల కాలంలో వివాహబంధం బలం తగ్గిపోతుందా అంటే అవుననే అనిపిస్తోంది. చిన్న చిన్న కారణాలకే భార్యభర్తలు విపరీత నిర్ణయాలు తీసుకుంటున్నారు. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్థలు సహజం. ఒకరినొకరు అర్ధం చేసుకొని సందర్భాన్ని బట్టి ఒకరు తగ్గి మరొకరిని గెలిపించడంలోనే ఉంటుంది అసలైన అనుబంధం. కానీ ప్రస్తుత కాలంలో ఇలాంటి పరిస్థితి లేదు. ఇద్దరిలో ఏ ఒక్కరూ తగ్గేదే లేదంటున్నారు. అందుకే మూడుముళ్ల బంధం మూన్నాళ్ల ముచ్చటగా మిగిలి పోతోంది. హైదరాబాద్‌ కూకట్‌పల్లి పరిధిలోని శంషిగూడలో…

Read More
Nayanthara : అలాంటి హీరోను ఎక్కడ చూడలేదు.. ఆయనలాంటి డ్యాన్సర్ ఇండియాలోనే లేడు.. టాలీవుడ్ స్టార్ పై నయనతార ప్రశంసలు..

Nayanthara : అలాంటి హీరోను ఎక్కడ చూడలేదు.. ఆయనలాంటి డ్యాన్సర్ ఇండియాలోనే లేడు.. టాలీవుడ్ స్టార్ పై నయనతార ప్రశంసలు..

ప్రముఖ హీరోయిన్ నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 20 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో చక్రం తిప్పుతున్న ఆమె.. ఇప్పటికీ ఏమాత్రం తగ్గని క్రేజ్ తో.. వరుస సినిమాలతో దూసుకుపోతుంది. గతంలో ఓ ఇంటర్వ్యూలో నయన్ మాట్లాడుతూ.. జూనియర్ ఎన్టీఆర్ డ్యాన్స్ సామర్థ్యం, సెట్‌లోని అనుభవాలు, అలాగే తన అదుర్స్ చిత్రంలో చంద్రకళ పాత్ర గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఎన్టీఆర్ డ్యాన్స్ ప్రతిభకు తాను ఎంతగానో ఆశ్చర్యపోయానని ఆమె పేర్కొన్నారు. “జూనియర్ ఎన్టీఆర్ రిహార్సల్స్ లేకుండానే అద్భుతంగా డ్యాన్స్…

Read More
ఇంటినుంచి బయటకు వచ్చిన యజమాని.. గుమ్మం ముందు సీన్‌ చూసి షాక్‌

ఇంటినుంచి బయటకు వచ్చిన యజమాని.. గుమ్మం ముందు సీన్‌ చూసి షాక్‌

శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో క్షుద్రపూజల కలకలం రేపాయి. అర్థరాత్రి వేళ గుర్తుతెలియని వ్యక్తులు ఒక ఇంటిని లక్ష్యంగా చేసుకుని చేసిన క్షుద్రపూజలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. కదిరి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని రాజీవ్ గాంధీ నగర్‌లో నివసించే రామకృష్ణ అనే వ్యక్తి ఇంటి వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఉదయం నిద్రలేచిన ఆ ఇంటి ఇల్లాలు వాకిలి ఊడ్చుదామని వెళ్లేందుకు డోర్‌ ఓపెన్‌ చేసింది. ఇంటి గడప ముందు క్షుద్రపూజలు చేసిన ఆనవాళ్లు కనిపించడంతో…

Read More
పహల్గామ్ టూర్ ప్లాన్ చేస్తున్నారా? QR కోడ్ వెరిఫికేషన్ కొత్త రూల్‌ .. పూర్తి వివరాలు ఇవే!

పహల్గామ్ టూర్ ప్లాన్ చేస్తున్నారా? QR కోడ్ వెరిఫికేషన్ కొత్త రూల్‌ .. పూర్తి వివరాలు ఇవే!

జమ్మూ కాశ్మీర్‌లోని అత్యంత ప్రాచుర్యం పొందిన హిల్ స్టేషన్ పహల్గాంలో భద్రతా వ్యవస్థను అధికారులు మరింత కట్టుదిట్టం చేశారు. పర్యాటక సేవలు అందించే వేలమంది కార్మికులకు వినూత్నమైన క్యూఆర్ కోడ్ ఆధారిత ఐడెంటిఫికేషన్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టారు. గత ఏడాది జరిగిన అవాంఛనీయ సంఘటనల నేపథ్యంలో పర్యాటకుల్లో నమ్మకాన్ని పునరుద్ధరించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పర్యాటక భద్రతను మెరుగుపరచడమే లక్ష్యంగా పహల్గాం అధికారులు సరికొత్త క్యూఆర్ కోడ్ విధానాన్ని ప్రారంభించారు. పహల్గాంలో పర్యాటకులకు సేవలు అందించే గుర్రపు…

Read More
పహల్గాం పిలుస్తోంది.. ఏడాది తర్వాత ఇప్పుడెలా ఉందో తెలుసా..?

పహల్గాం పిలుస్తోంది.. ఏడాది తర్వాత ఇప్పుడెలా ఉందో తెలుసా..?

సరిగ్గా ఏడాది క్రితం జరిగిన ఆ చేదు జ్ఞాపకం నుండి పహల్గాం నెమ్మదిగా కోలుకుంటోంది. 2025 ఏప్రిల్ 22న పహల్గాంలోని లిటిల్ స్విట్జర్లాండ్‌గా పిలిచే బైసారన్ మైదానంలో జరిగిన ఉగ్రదాడి పర్యాటక రంగాన్ని కుదిపేసింది. ఆ దాడిలో 25 మంది పర్యాటకులు, ఒక స్థానిక పోనీవాలా ప్రాణాలు కోల్పోయారు. అయితే ఆ ఘోర సంఘటన జరిగి ఏడాది పూర్తవుతున్న తరుణంలో భయం నీడలను వీడి పర్యాటకులు మళ్లీ ఈ అందమైన ప్రాంతానికి చేరుకుంటున్నారు. కుదేలైన పర్యాటక ఆర్థిక…

Read More
Cinema : ఏం సినిమా మావ.. ధురంధర్ 2 చిత్రాన్నే వెనక్కు నెట్టేసింది.. ఇప్పుడు ఓటీటీలోనూ దుమ్మురేపుతున్న మూవీ..

Cinema : ఏం సినిమా మావ.. ధురంధర్ 2 చిత్రాన్నే వెనక్కు నెట్టేసింది.. ఇప్పుడు ఓటీటీలోనూ దుమ్మురేపుతున్న మూవీ..

ప్రస్తుతం ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన చిన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్నాయి. అటు థియేటర్లలో సూపర్ హిట్ కావడమే కాకుండా ఇటు ఓటీటీలోనూ దూసుకుపోతున్నాయి. అయితే ఇటీవల ధురంధర్ చిత్రం పాన్ ఇండియా లెవల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు ఈ సినిమా రికార్డులను బ్రేక్ చేస్తుంది ఓ చిన్న మూవీ. అదే యూత్. ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. కాంతార ఫేమ్…

Read More
Rishab Shetty: చాలా రోజుల తర్వాత ఓ మంచి సినిమా చూశా.. ఓటీటీ ట్రెండింగ్ మూవీపై రిషబ్ ప్రశంసలు

Rishab Shetty: చాలా రోజుల తర్వాత ఓ మంచి సినిమా చూశా.. ఓటీటీ ట్రెండింగ్ మూవీపై రిషబ్ ప్రశంసలు

ఇటీవల సంచలన విజయం సాధించిన చిన్న సినిమా యూత్. గత నెలలో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. రణ్ వీర్ బ్లాక్ బస్టర్ ధురంధర్ ది రివేంజ్ ను తట్టుకుని మరీ ఈ మూవీ భారీ కలెక్షన్లు రాబట్టింది. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ చిన్న సినిమాకు రికార్డు కలెక్షన్లు వచ్చాయి. చాలా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకు రూ.50 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చాయి. ముఖ్యంగా యూత్…

Read More
వాడు అలా కొడతాడని ఊహించలే.. కాపీ చేసి దెబ్బతిన్న.. ఇక టైటిల్ వాళ్లదే: పంత్ షాకింగ్ కామెంట్స్.!

వాడు అలా కొడతాడని ఊహించలే.. కాపీ చేసి దెబ్బతిన్న.. ఇక టైటిల్ వాళ్లదే: పంత్ షాకింగ్ కామెంట్స్.!

Rishabh Pant Comments on Priyan Arya: ఐపీఎల్ 19వ సీజన్‌లో పంజాబ్ కింగ్స్ జైత్రయాత్ర అప్రతిహతంగా కొనసాగుతోంది. తాజాగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన పోరులో శ్రేయస్ అయ్యర్ సేన విశ్వరూపం ప్రదర్శించింది. భారీ లక్ష్య ఛేదనలో విఫలమైన లక్నో, 54 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఈ ఓటమి అనంతరం లక్నో సారథి రిషబ్ పంత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రీడా వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. పంజాబ్ బ్యాటర్ల పరుగుల విధ్వంసం.. ఈ మ్యాచ్‌లో…

Read More
సూపర్‌ ఛార్జర్‌.. 100 పర్సెంట్‌ అవ్వగానే ఆటోమేటిక్‌ ఆఫ్‌.. మీ ఫోన్‌ సేఫ్‌!

సూపర్‌ ఛార్జర్‌.. 100 పర్సెంట్‌ అవ్వగానే ఆటోమేటిక్‌ ఆఫ్‌.. మీ ఫోన్‌ సేఫ్‌!

రాత్రంతా ఫోన్ ఛార్జింగ్‌లో ఉంచితే బ్యాటరీ పాడైపోతుందనే భయం చాలా మందిలో ఉంటుంది. కానీ నిజానికి ఆధునిక స్మార్ట్‌ఫోన్‌లలో ఇప్పటికే బ్యాటరీ రక్షణకు అనేక స్మార్ట్ ఫీచర్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ సమస్యను మరింత సులభంగా పరిష్కరించేందుకు చైనాకు చెందిన Kuajia కంపెనీ ఒక వినూత్న ఆటో-ఎజెక్ట్ మొబైల్ ఛార్జర్‌ను తీసుకొచ్చింది. ఈ ఛార్జర్ ప్రత్యేకత ఏమిటంటే ఫోన్ బ్యాటరీ 100 శాతం చేరుకున్న వెంటనే అది స్వయంగా ప్లగ్ నుంచి బయటకు వచ్చేస్తుంది. దీని కోసం…

Read More
పుచ్చకాయ తినేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి.. మీరు తెలుసుకోవాల్సిన విషయాలివే..

పుచ్చకాయ తినేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి.. మీరు తెలుసుకోవాల్సిన విషయాలివే..

ఫ్రిజ్‌లో పెట్టిన పుచ్చకాయ: చాలామంది పుచ్చకాయను బయట నుంచి తెచ్చిన వెంటనే ముక్కలు కోసి, చల్లబడాలని ఫ్రిజ్‌లో పెడుతుంటారు. కానీ ఇది అత్యంత ప్రమాదకరమైన అలవాటు. కోసిన పుచ్చకాయను ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల అందులోని సహజమైన పోషకాలు నశించి, దాని గుణాలు మారిపోతాయి. కోసిన పండుపై త్వరగా బ్యాక్టీరియా చేరే అవకాశం ఉంటుంది. ఇది కడుపునొప్పికి దారితీస్తుంది. పుచ్చకాయను ఎప్పుడూ గది ఉష్ణోగ్రత వద్దే ఉంచి తినాలి. ఒకవేళ మిగిలిపోతే గాలి చొరబడకుండా మూత పెట్టి, వీలైనంత…

Read More